నందమూరి నటసింహం బాలకృష్ణ 64వ పుట్టినరోజు నిన్న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే బాలయ్య హిందూపురం నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా సక్సెస్ సాధించాడు. ఓ పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో ఫుల్ జోష్లో దూసుకు వెళ్తున్న బాలయ్యకు ఆయన అభిమానులు మాత్రమే కాదు, సినీ, రాజకీయ, రంగాలకు చెందిన వారందరూ విషెస్ తెలియజేశారు. గతంలో ఎక్కువ హైదరాబాద్‌లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటూ ఉండే బాలయ్య ఈసారి ఇంట్రెస్టింగా తను పోటీ చేసి […]
Tag: balayya
మూవీ ఫ్లాప్ అవుతుందని తెలిసిన బాలకృష్ణ నటించిన సినిమా ఏంటో తెలుసా.. కారణం ఇదే..?!
నందమూరి నట సార్వభౌమ తారక రామారావు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బాలకృష్ణ. మొదటి నుంచి తండ్రితో కలిసి పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన బాలయ్య.. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే సమయంలో సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో మంగమ్మగారి మనవడు సినిమాలో సోలో హీరోగా అవకాశం దక్కించుకున్నబాలయ్య మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో హిట్ అందుకుని వరుస ఆఫర్లను దక్కించుకున్నాడు. అప్పటినుంచి ఇప్పటివరకు […]
జాలి, దయా, కరుణా లేని అసురుడు ఆగమనం.. NBK 109 టీజర్ వచ్చేసిందోచ్(వీడియో)..
టాలీవుడ్ మాస్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా చేసిన గత మూడు సినిమాలు వరుసగా హ్యాట్రిక్ హిట్లు అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలు అందరిలో టాప్ పొజిషన్‌లో దూసుకుపోతున్న బాలయ్య.. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబి కొల్లి తో తన 109వ సినిమాను నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా అనౌన్స్మెంట్ తోనే ప్రేక్షకుల్లో భారీ బజ్ ఏర్పడింది. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలను పెంచేసాయి. ఓఎప్పుడెప్పుడు […]
బాలయ్య ఫ్యాన్స్ ఊర నాటు మాస్ సెలబ్రేషన్స్.. ఏకంగా పొట్టేల తలకాయలతో ఏం చేశారో చూడండి(వీడియో)..!!
బాలయ్య ఫ్యాన్స్ మాస్ అని తెలుసు కానీ ఇంత రేంజ్ లో మాస్ అనే విధంగా షాక్ అయిపోతున్నారు అభిమానులు . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు . అందుకే ఆయనను అభిమానించే జనాలు కూడా అలానే ఉంటారు . మరి ముఖ్యంగా ఆయనను ఒక ఫ్యాన్ లా కాకుండా ఇంటి పెద్దదిక్కులా అనుకుంటూ ఉంటారు . రీసెంట్గా హిందూపురం నియోజకవర్గం నుంచి […]
చిరు, బాలయ్యలతో సింగిల్ ఫ్రేమ్లో మెరిసిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..?!
చిరు, బాలయ్య ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వీరు నటించే సినిమాలు హిట్ అయినా కాకపోయినా.. ఈ ఇద్దరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏ కొంచెం కూడా తగ్గదు. రోజు రోజుకు వీరి క్రేజ్ మరింతగా పెరుగుతూ ఉండడం విశేషం. ఐదు పదుల వయసు దాటిన యంగ్ హీరోలకు పోటీగా ఉన్న ఈ లెజెండ్ యాక్టర్స్ ఇద్దరిలో ఏ ఒక్కరితో ఫోటో దిగిన చాలా అదృష్టమని ఫీల్ అయ్యే […]
బాలయ్య ఇష్యుపై తెలుగు స్టార్ హీరోలు స్పందించకపోవడానికి కారణం అదేనా..? అందరూ అలాంటి మగాళ్లేనా..?
గత రెండు రోజులుగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో నందమూరి బాలయ్య పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ..హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతుందో మనం చూస్తూనే ఉన్నాం . మరి ముఖ్యంగా కొంతమంది ఆయనను దారుణాతి దారుణంగా వర్ణించలేని పదాజాలంతో దూషిస్తున్నారు . కాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరైన నందమూరి బాలయ్య .. అంజలితో ప్రవర్తించిన తీరు నెట్టింట వైరల్ గా మారింది […]
బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వచ్చేసిందిరోయ్.. నందమూరి ఫ్యాన్స్ ఎగిరి గంత్తెయండి రోయ్..!!
సోషల్ మీడియాలో ఏ హీరో ఫ్యాన్స్ నైనా ఆపగలమేమో కానీ నందమూరి ఫ్యాన్స్ ని ఆపలేము. దానికి కారణం కూడా అందరికీ తెలిసిందే. ఫుల్ జోష్ ..ఫుల్ ఆక్టివ్ .. ఫుల్ ఎనర్జిటిక్ ..ఎప్పుడు సందడి సందడిగా రెడ్ బుల్ తాగిన ఎనర్జీతో జోష్ ఫుల్ గా కనిపిస్తూ ఉంటారు నందమూరి ఫ్యాన్స్ . కాగా అలాంటి ఫ్యాన్స్ కు ఇంకా ఎనర్జీ ఇచ్చే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా సోషల్ మీడియాలో […]
“చెత్త నా కొడకా”.. బాలయ్య పై స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!!
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాలయ్యకు సంబంధించిన ఒక వీడియో ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో మనం చూస్తూనే వచ్చాం. మరీ ముఖ్యంగా ఈ వీడియో పై పలువురు కామన్ పీపుల్స్ కూడా మండిపడుతూ ఉండడం గమనార్హం . కాగా విశ్వక్సేన్ ఎంతో ప్రతిష్టత్మకంగా తీసుకొని నటించిన సినిమా ” గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” . ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ప్రమోషన్స్ […]
అందరి ముందే ఆ హీరోయిన్ ను అలా చేసిన బాలయ్య.. నెటింట హాట్ టాపిక్ గా బాలయ్య బిహేవియర్..?!
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ సీనియర్ హీరోగా దూసుకుపోతున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ.. వరుస హిట్లు అందుకుంటూ.. హ్యాట్రిక్ హిట్లతో యంగ్ హీరోలకు పోటీగా దూసుకుపోతున్నసంగతి తెలిసిందే. బాలయ్య రాజకీయాల్లోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తున్నాడు. అయితే తాజాగా బాలకృష్ణ ఓ ఈవెంట్లో హీరోయిన్ తో ప్రవర్తించిన విధానం నెటింట వైరల్ గా మారింది. ఓ కార్యక్రమంలో హాజరైన బాలయ్య.. తన పక్కనే ఉన్న హీరోయిన్‌ను నెట్టేయడంతో ఆమె పక్కనే ఉన్న మరో బ్యూటీ నేహా […]