నందమూరి నటసింహం బాలకృష్ణ స్పీడ్ అంటే ఇలానే ఉండాలి. వెళ్ళామా.. పని పూర్తిచేసామా.. వచ్చామా.. అన్నట్లే ఏదైనా ఫటా ఫట్‌గా జరిగిపోవాలి అని చెప్తూ ఉంటారు. అనడమే కాదు ఆయన ఇదే డైలార్ ప్రాక్టికల్‌గా చేసి చూపించారు కూడా. 2023 బాలయ్య కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే లక్కీ ఇయర్ అనడంలో సందేహం లేదు. గతేడాది స్టార్టింగ్‌లో వీర సింహారెడ్డితో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన ఈయన.. ఇయర్ ఎండింగ్‌లో భగవంత్ కేసరితో బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం హ్యాట్రిక్ […]
Tag: balayya
అఖండ 2 కోసం ఆ కత్తి లాంటి ఫిగర్‌ను దించుతున్న బోయపాటి.. మాస్టర్ ప్లాన్ అదుర్స్..!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. కే.ఎస్. బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే బాలయ్య అఖండ 2ని సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట. బోయపాటి శ్రీను ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్కిప్ట్‌ని కూడా లాక్ చేశారని.. అఖండ2 కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇయర్ ఎండింగ్లో సెట్స్ మీదకు వెళుతున్న అఖండ 2 […]
బాలయ్య – నాగార్జున మధ్యన సఖ్యత.. రాయబారి ఎవరు..?
టాలీవుడ్ ఇండస్ట్రీకి మూల స్తంభాలుగా నిలిచిన ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలో నటించేటప్పుడు ఎంత ఐక్యమత్యంగా ఉండే వాళ్ళు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరు సినిమాల్లో ఒకరు గెస్ట్ రోల్ లో నటిస్తూ.. మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూ.. ఎవరి సినిమాకు సహాయం కావాలన్నా ఇంకొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండేవాళ్లు. అలాంటి నందమూరి, అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన నెక్స్ట్ తరం వారసులు.. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న బాలకృష్ణ, నాగార్జున మధ్య మాత్రం ఎన్నో సంవత్సరాల […]
బాలయ్య పేరు నా దగ్గర ఎత్తొద్దు అంటూ కళ్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్..!
నందమూరి కుటుంబంలో హీరోలకు.. మెగా కుటుంబంలో హీరోలకు మధ్యన చాలా వ్యత్యాసం ఉంటుంది. మెగా కుటుంబంలో హీరోలంతా.. అల్లు అర్జున్ తప్పిస్తే మిగతా వారు ఒకరితో ఒకరు ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా ఉంటారు. అయితే నందమూరి కుటుంబంలో హీరోలు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోలుగా అడుగుపెట్టిన.. ప్రస్తుతం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే హీరోలుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఈ నందమూరి […]
నందమూరి బాలయ్య @ 50 కర్టన్ రైజర్ అదిరిపోలే…!
నందమూరి బాలకృష్ణ తొలిసారిగా తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో తాతమ్మ కల సినిమాలో నటించారు. ఈ సినిమా 1974 ఆగస్టు 30న రిలీజ్ అయింది. ఈనెల 30వ తేదీకి బాలకృష్ణ నటుడుగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ శుభ తరుణంలో బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు సినీ పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న జరిగే ఈ వేడుక వివరాలు వెల్లడించేందుకు బుధవారం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు కర్టెన్ […]
బాలయ్య కోసం ఏకంగా ముగ్గురు కత్తిలాంటి ఫిగర్స్.. బాబీ మాస్టర్ ప్లాన్ కు ఫ్యాన్స్ ఫిదా..!
నందమూరి నటసింహం బాలకృష్ణ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ వన్ పొజిషన్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ హీట్లతో దూసుకుపోతున్న బాలయ్య.. ప్రస్తుతం బాబి డైరెక్షన్‌లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో బాలయ్య కోసం బాబీ ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలయ్య కోసం ఏకంగా ముగ్గురు కత్తిలాంటి ఫిగర్స్ ను రంగంలోకి దింపుతున్నాడట బాబి. బాలయ్య సినిమాలో యాక్షన్ తో పాటు రొమాన్స్ టచ్ కూడా ప్రేక్షకులను […]
మోక్షజ్ఞ మూవీ హీరోయిన్ ఫిక్స్.. ఆ స్టార్ హీరోయిన్ చెల్లెలితో రొమాన్స్ చేయనున్న బాలయ్య కొడుకు..!
నందమూరి బాలకృష్ణ నటవరసడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తాడంటూ ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులంతా కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ అంటే ఎలాంటి జోనర్‌లో సినిమా తెరకెక్కుతుంది.. మోక్షజ్ఞ నటన ఎలా ఉండబోతుంది.. ఆనే ఆసక్తి ప్రేక్షకులో నెలకొంది. ఈ క్రమంలో జాంబిరెడ్డి, హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో మంచి గుర్తింపు […]
గోల్డెన్ స్పూన్ తో పుట్టిన బాలయ్య అసలు క్యారెక్టర్ ఇదే.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో నెంబర్ వన్ పొజిషన్‌లో దూసుకుపోతున్నాడు బాలకృష్ణ. బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంటూ దూసుకుపోతున్న బాలయ్య.. కెరీర్ పరంగా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఇప్పటికే బాలయ్య ఎంతోమంది స్టార్ డైరెక్టర్స్‌కు అవకాశాలు ఇచ్చిన సంగతి తెలిసింది. కాగా కెరీర్ మొదట్లో బాలయ్య సినిమాలకు దర్శకత్వం వహించిన వారిలో కోదండరామిరెడ్డి కూడా ఒకడు. బాలయ్య, కోదండరామిరెడ్డి కాంబోలో అనసూయమ్మ గారి అల్లుడు సినిమాతో పాటు ఇంకా ఎన్నో సినిమాలు […]
బాలయ్య కాల్పులు చేసింది జూనియర్ ఎన్టీఆర్ వల్లేనా..?
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ వారసులుగా బాలయ్య , జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు మాత్రమే ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు.. ఈ హీరోలకు సైతం కాస్త ఫ్యాన్ బెస్ బాగానే ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబం దూరం పెట్టిందనే వార్తలు కూడా వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే బాలయ్య ఇంట్లో అప్పట్లో జరిగిన కాల్పుల సంఘటన తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే […]