బాలయ్య 109వ సినిమాలో మెగాస్టార్ బ్యూటీ.. ఏ పాత్రలో నటిస్తుందంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ కొల్లి బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సాలిడ్ యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. మెగాస్టార్ హీరోయిన్ నటించబోతుందట. ఇంతకీ ఆమె ఎవరు.. ఏ సినిమాలో న‌టించింది అనుకుంటున్నారా.. బాబీ, మెగాస్టార్ కాంబోలో రిలీజైన‌ వాల్తేరు వీరయ్య.. సినిమాల్లో బాస్ సరసన నటించిన ఊర్వశి రౌతెల‌. […]

బాలయ్య 109వ సినిమాకి చిరు స్పెషల్ విషెస్.. మ‌రోసారి వాళ్ళ‌ స్నేహాని ప్రూవ్ చేసుకున్నారుగా..!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో బాలయ్య, చిరంజీవికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు హీరోల సినిమాలు టాలీవుడ్ లో ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు వీరిద్దరి ఫ్యాన్స్ మధ్యన హోరాహోరీగా పోరు జరుగుతూ ఉంటుంది. అయితే ఈ హీరోలు మాత్రం ఎప్పుడూ వారిద్దరు స్నేహాన్ని ఏదో రకంగా ప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు. గతంలో కూడా ఎవరి ఇంట్లో ఫంక్షన్ జరిగినా వీరిద్దరూ కనిపించే సందడి చేసేవారు. అయితే గత కొంతకాలంగా […]

బాబి చిత్రానికి రెమ్యూనరేషన్ పెంచేసిన బాలయ్య..!!

బాలయ్య తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రం బాలయ్య అభిమానులకే కాకుండా సీని ప్రేక్షకులకు సైతం నచ్చటంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పటికే చాలా థియేటర్లో కూడా ఈ సినిమా రన్ అవుతూనే ఉంది. బాలయ్య కొత్త సినిమా అంచనాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తన 109 వ సినిమా షూటింగ్ని సైతం ప్రారంభించారు. ఈ సినిమా నిమిత్తం తన రెమ్యూనరేషన్ ని పెంచేసినట్లుగా […]

బాలయ్య 109వ సినిమా ఎవరితో.. ఎవరు ఊహించిన విధంగా వస్తున్నాడా..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం జట్ స్పీడ్‌లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.. అఖండతో మొదలుపెట్టిన తన విజయ యాత్ర ఈ సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డితో మరో లెవల్ కు తీసుకువెళ్లాడు.. అదే విధంగా వరుస క్రేజీ దర్శకులతో సినిమాలు చేస్తూ తన సినిమాల అంచనాలను పెంచేస్తున్నాడు. అదేవిధంగా ఇటు సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా సూపర్ జోష్‌లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే అన్ స్టాపబుల్ షోనీ విజయవంతంగా రెండు సీజన్లను కంప్లీట్ చేశాడు. త్వరలోనే మూడో […]