నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరియర్ లోనే బిగ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత వరుస క్రేజీ సినిమాలతో టాలీవుడ్ లోనే దూసుకుపోతున్నాడు. ఇక ఇటు సినిమాలతో పాటు ఆహలో అన్ స్టాపబుల్ టాక్ షో తో తన క్రేజ్ ను మరో లెవల్ కు తీసుకెళ్లాడు బాలయ్య. ఇక బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న వీర సింహారెడ్డి షూటింగ్ అనంతపురం పరిసర ప్రాంతాల్లో జరుగుతుండగా ఇప్పుడు ఈ […]
Tag: Balakrishna
వీరసింహా-వీరయ్యలు ఇంత స్లోగా ఉంటే దెబ్బ పడటం ఖాయం!
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ కు చెందిన ఇద్దరు సీనియర్ స్టార్లు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అందులో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకరు కాగా.. మరొకరు మెగాస్టార్ చిరంజీవి. అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం బాలయ్య గోపీచంద్ మలినేనితో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించారు. `వీర సింహారెడ్డి` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే చిరంజీవి విషయానికి వస్తే.. డైరెక్టర్ బాబి తో ఈయన […]
వైయస్సార్ ను లైవ్ లోనే పొగిడేసిన బాలయ్య..!
ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోకి ఎంతటి క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలోనే ప్రస్తుతం ఈ టాక్ షో నెంబర్ వన్ షోగా పలు రికార్డులను సైతం సృష్టిస్తోంది. ఈసారి అన్ స్టాపబుల్ సీజన్ ని సరికొత్తగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం సినిమాల నుంచి కాకుండా రాజకీయ ప్రముఖులను కూడా ఈ షో కి అతిధులుగా తీసుకువచ్చి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరుగుతోంది. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ రావడం […]
ఆ మంత్రి వైయస్సార్ ను తప్పు దోవపట్టించడం వల్లే ఇలా.. కిరణ్ కుమార్ రెడ్డి..!!
నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపబుల్ 2 టాక్ షో సరికొత్త రికార్డులను సైతం క్రియేట్ చేస్తోందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలు ఇలా బిజీగా ఉంటూనే హోస్ట్ గా వ్యవహరిస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు బాలయ్య. ప్రస్తుతం ఈ సీజన్ కు సంబంధించి నాలుగవ ఎపిసోడ్ నిన్నటి రోజున ఒక ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఇక అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రోమో కి గెస్ట్లుగా […]
అన్ స్టాపబుల్:2 ఇద్దరు బడా పొలిటిషన్స్ మధ్య అలనాటి స్టార్ హీరోయిన్.. బాలయ్య మజాకా..!!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 107వ సినిమా వీర సింహారెడ్డి షూటింగ్ బిజీలో ఉన్నాడు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు రావడంతో బాలకృష్ణతో కొన్ని కీలకమైన సన్నివేశాలు ఆ షూటింగ్ ప్రస్తుతం అనంతపురంలో జరుగుతుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన 108వ సినిమాని వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ దర్శకుడు అనీల్ రావిపూడి తో చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ని కూడా […]
కేవలం హరికృష్ణ కోసమే బాలయ్య ఆ చిత్రాన్ని చేశారా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఏ ఇండస్ట్రీలో నైనా సరే కథ ఒక హీరోని ఊహించుకొని మరొక హీరోతో చేసిన సినిమాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. ఇక కొన్ని సినిమాలు కథ విన్నప్పుడు లేదా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆ రన్ అవుట్ ఫుట్ చూసి దర్శక నిర్మాతలకు ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అని ముందుగానే చెప్పేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కొన్ని అంచనాలు తలకిందులు అవుతాయని చెప్పవచ్చు. అయితే ఇలా తమకి కూడా జరిగింది […]
బాలకృష్ణ ను ఢీ కొట్టబోతున్న షారుక్ ఖాన్ విలన్.. ఇప్పుడు అసలైన మజా స్టార్ట్..!!
నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. బాలయ్యతో సరైన కథతో సినిమా తీస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోతుందని నిరూపించాడు. ఇదే క్రమంలో కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా ధియేటర్ కి వస్తారా రారా అని భయపడుతున్న చిత్ర పరిశ్రమకు తన అఖండ సినిమా విడుదల చేసి ప్రేక్షకులను పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చేలా చేసి.. విడుదలకు వాయిదా పడుతున్న ఇతర సినిమాలకు సరైన కథతో […]
అన్ స్టాపబుల్2: ఎవరు ఊహించని గెస్ట్ లతో నాలుగో ఎపిసోడ్ వచ్చేస్తుంది..!!
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 107వ సినిమా వీరసింహారెడ్డి షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సినిమాలు చేస్తూనే మరోపక్క ఆహాలో అన్‌స్టాపబుల్ 2 షూటింగ్లో పాల్గొంటున్నాడు. మొదటి సీజన్‌కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో రెండో సీజన్ కూడా దానికి మించి సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ గాను బాలకృష్ణ బావమరిది చంద్రబాబుతో.. బాలయ్య అల్లుడు లోకేష్ మొదటి ఎపిసోడ్‌లో పాల్గొన గా.. ఈ ఎపిసోడ్ కి అదిరిపోయే టాక్ తో భారీ […]
అన్‌స్టాపబుల్ షోకి వచ్చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్‌కి పండగే!
ప్రస్తుతం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షో మొదలు పెట్టి రెండు మూడు వారాలు దాటిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్‌లో బాలయ్య బావ, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గెస్ట్‌గా వచ్చి రాజకీయ జీవితం గురించి, యంగ్ ఏజ్‌లో ఆయన చేసిన కొన్ని విషయాల గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ ఎపిసోడ్‌కి అదిరిపోయే టాక్ వచ్చింది. ఇక ఆ ఉత్సాహంలోనే రెండు, మూడు ఎపిసోడ్స్ కంప్లీట్ చేసేశారు. టాలీవుడ్ యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్‌లతో […]