బాలయ్య ‘ వీరసింహారెడ్డి ‘ పై ఓ క్రేజీ అప్‌డేట్ వ‌దిలిన థ‌మ‌న్‌…!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ – దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమా తెర‌కెక్కుతోన్న విష‌యం మనకు తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, టైటిల్ అనౌన్స్మెంట్ మోషన్ పోస్టర్ అన్నీ ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచేశాయి. ఇక ఈ సినిమాకి థ‌మన్ సంగీతం అందిస్తున్నాడు. బాలకృష్ణకి జోడిగా క్రేజీ ముద్దుగుమ్మ శృతిహాసన్ నటిస్తుంది. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా వచ్చే […]

టాలీవుడ్‌లో దిల్ రాజు టార్గెట్‌గానే ఇంత‌ ర‌చ్చ జ‌రుగుతోందా…!

టాలీవుడ్ లో మ‌రో నెల రోజుల‌లో సంక్రాంతి యుద్ధం మొద‌లు కానుంది. ఈ సీజ‌న్‌లో చాలా వ‌రకు పెద్ద హీరోల సినిమాలు బ‌రిలో ఉన్నాయి. ఎప్పుడు లేని విధంగా నెల‌ ముందు నుంచే సంక్రాంతి స‌మ‌రం టాలీవుడ్- కోలివుడ్ లో హ‌ట్ టాపిక్‌గా మారడం చర్చనీయాంశంగా మ‌రింది. వ‌చ్చే సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలు పోటీపడబోతున్నాయి. 2017లో పోటిప‌డిన సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మ‌ళ్ళీ ఇప్పుడు పోటీపడబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా […]

జై బాలయ్య vs బాస్ పార్టీ.. గెలుపు ఎవరిది..!!

వచ్చే సంక్రాంతికి టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద ఇద్దరు సీనియర్ అగ్ర హీరోల మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ నటించిన రెండు భారీ సినిమాలు పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక ఈ రెండు భారీ సినిమాల్లో ఏ సినిమా హిట్ టాక్‌ తెచ్చుకుంటుందో అన్న‌ విషయం ఇప్పట్లో అయితే తేలిలా లేదు. ఈ రెండు సినిమాల్లో ముందుగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం […]

అన్ స్టాపబుల్ లో రాజశేఖర్ రెడ్డి భజన అందుకేనా…బాలయ్య గేమ్ ప్లాన్ సూప‌ర్‌..!

సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ ఏ విషయం గురించి మాట్లాడిన ముక్కు సూటిగా కుండ బద్ద‌లు కొట్టినట్టు మాట్లాడతాడు. ఇక‌ రీసెంట్గా వచ్చిన అన్ స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమోలో బాలకృష్ణ -వైయస్ రాజశేఖర్ రెడ్డిని పొగడటం గురించి గీత కృష్ణ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ… ‘ఇతర రాజకీయ పార్టీల నాయకుల గురించి మంచిగా మాట్లాడితే మనకు మంచి పేరు వస్తుందని అందుకే బాలకృష్ణ […]

సింగిల్ టేక్‌లో భారీ డైలాగ్ చెప్పిన వరలక్ష్మి.. స్టన్ అయిన బాలయ్య..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ అనగానే గుర్తుకు వచ్చేది భారీ డైలాగ్స్. పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో బాలకృష్ణ తర్వాతే ఎవరైనా. అలాంటి బాలయ్యకే ఒక నటి డైలాగ్స్‌తో షాక్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్. ఈమె తమిళనటి అయినా తెలుగులో చాలా అవకాశాలను పొందుతోంది. ప్రస్తుతం బాలకృష్ణతో నటించే అవకాశం కొట్టేసింది. గోపీచంద్ మల్లినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తున్నట్లు సమాచారం. క్రాక్ […]

ఏపీలో సినిమా రాజ‌కీయం… దీనికి అంత సీన్ ఉందా…!

త‌మ‌ల‌పాకుతో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నేరెండంటా..! అన్న‌ట్టుగా సాగుతున్న ఏపీ రాజ‌కీయాలు మ‌రింత యూట‌ర్న్ తీసుకునేందుకు రెడీ అవు తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. అప్పుడే కారాలు మిరియాలు నూరుకుంటున్న వైసీపీ -టీడీపీ-జ‌న‌సేన‌ల మ‌ధ్య మ‌రింతగా రాజ‌కీ యాలు వాడివేడిగా సాగ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా సంచల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సీఎం జ‌గ‌న్‌తో భేటీ కావ‌డం.. ఆ త‌ర్వాత తాను సినిమా తీస్తున్నాన‌ని ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. అది కూడా సీక్వెల్ సినిమాలు చేస్తున్న‌ట్టు […]

మరోసారి విశ్వరూపం చూపించనున్న వీర సింహారెడ్డి.. సినిమా చూస్తే పూనకాలే బాలయ్య మజాకా..!!

నందమూరి అభిమానులకు అసలు పండుగ రాబోతుంది. అఖండ సినిమాతో అదిరిపోయి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ.. ఇక ఆ సినిమాతో బాలయ్య ఫ్యాన్స్ కూడా అదిరిపోయే జోష్ వచ్చింది. ఇక ఎప్పుడూ ఆ ఫ్యాన్స్ కు మరింత హైప్స్ కు తీసుకువెళ్లే ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వైరల్ గా మారింది. అఖండ విజయం తర్వాత కొద్ది గ్యాప్ లోనే మరో భారీ యాక్షన్ సినిమాను పట్టాలెక్కించాడు బాలకృష్ణ. యాక్షన్ సినిమాలను ఎంతో స్టైలిష్ గా […]

`ఎన్‌బీకే 108`పై న‌యా అప్డేట్‌.. బాల‌య్య స్పీడుకు బ్రేకుల్లేవ్‌!?

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. బాలయ్య కెరీర్‌లో 107వ‌ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ మూవీ అనంతరం బాలయ్య సక్సెస్ ఫుల్‌ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. `ఎన్‌బీకే108` వర్కింగ్ టైటిల్ […]

మొన్న ఎన్టీఆర్ అన్నది తప్పయితే… ఇప్పుడు బాలకృష్ణ చేసింది కూడా తప్పే..!?

నందమూరి కుటుంబం గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఆ కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఏ హీరో ఏది మాట్లాడినా అది పెద్ద సంచలనమే అవుతుంది. మరి ముఖ్యంగా బాలకృష్ణ- యంగ్ టైగర్ ఎన్టీఆర్ గానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ వైసీపీ గురించి కానీ ఏది మాట్లాడిన అది పెద్ద ఇంట్రెస్టింగ్ గానే మారుతూనే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ టిడిపి బాధ్యతలు తీసుకుంటాడో లేదో అనేది ఇప్పటికీ ఒక తెలియని ప్రశ్నలాగా […]