బాలయ్యతో మరోసారి చిరంజీవి ఢీ.. ఈసారి నెగ్గేదెవరు..??

ఈ ఏడాది ప్రారంభం లో ఇద్దరు స్టార్ట్ హీరోలు వారి సినిమా లతో పోటీకి దిగారు. వారు మరెవరు కాదు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ. చిరు నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా, బాలయ్య నటించిన ‘వీర సింహ రెడ్డి’ సినిమాలు జనవరి లో సంక్రాంతి పండుగ సందర్బంగా పోటీపాడుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే మళ్ళీ ఒకసారి ఈ ఇద్దరు పోటీ పడే అవకాశం ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ‘భోలా శంకర్’ సినిమా […]

క్రూరమైన విలన్‌గా తార‌క‌ర‌త్న‌… ఈ రోల్ స్పెషాలిటీ ఇదే..!

నందమూరి తారకరత్న 23 రోజుల నుంచి మృత్యువుతో పోరాడి గత రాత్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. నందమూరి తారకరత్న చనిపోయాడనే విషయం తెలియగానే ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా తీవ్ర దుఃఖానికి గురవుతున్నారు. అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడని చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆయన భార్యాపిల్లలకు ఆయన చనిపోవడం పెద్ద విషాదం. ఇక తారకరత్న తన సినీ కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించారు. ఆయన హీరోగా కన్నా విలన్ […]

ఆఖ‌రి కోరిక తీర‌కుండానే అస్త‌మ‌యం అయిన తారకరత్న!

నంద‌మూరి తార‌క‌ర‌త్న శ‌నివారం రాత్రి క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. గుండె పోటుతో ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న‌.. గ‌త 23 రోజుల నుంచి బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బ్రెయిన్‌ డెడ్ కారణంగా తారకరత్న కన్నుమూసినట్టు తెలుస్తుంది. తార‌క‌ర‌త్న అకాల మరణం పట్ల సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సులోనే మరణించడం పట్ల సంతాపం ప్రకటించారు. అభిమానులు సైతం శోకంలో మునిగిపోయారు. అయితే ఆఖ‌రి కోరిక […]

ఆ ఒక్క‌ తప్పే తారకరత్న మరణానికి కారణమైందా…!

గత 23 రోజుల నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న నందమూరి తారకరత్న గత రాత్రి 10 గంటల సమయంలో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. గత నెల 27న నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఆ సమయంలోనే గుండెపోటుకు గురవడంతో అక్కడికి అక్కడే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.. వెంటనే మెరుగైన వైద్యం కోసం అక్కడ ఉన్న స్థానిక హాస్పిటల్‌కు తరలించడం జరిగింది. ఆ తర్వాత […]

బాలకృష్ణ – అనుష్క కాంబోలో మిస్సయిన బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇదే…!

యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్ లో 100వ‌ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వ‌చ్చింది గౌతమీపుత్ర శాతకర్ణి. బాలయ్య తన 100వ‌ సినిమా కోసం ఎలాంటి కథ ఎంచుకోవాలి… ఏ దర్శకుడు తో చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు క్రిష్ చెప్పిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ‌ బాలయ్యకు బాగా నచ్చింది. బాలయ్య చాలా రిస్క్ చేసి తన కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన సినిమాకు శాతకర్ణి చక్రవర్తి కథను ఎంచుకోవటం చాలామందికి షాక్ అనిపించింది. ముందుగా కృష్ణవంశీ దర్శకత్వంలో […]

చనిపోయే ముందు వరకు తారకరత్నని దూరం పెట్టిన నందమూరి ఫ్యామిలీ..కారణం అదేనా..?

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది . నందమూరి తారక రామారావు గారి మనవడు నందమూరి తారకరత్న నిన్న రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు . ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ ని ఈ వార్త తీవ్ర విషాదంలోకి నింపేసింది . కాగా గత 23 రోజులుగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న తారకరత్న చికిత్సకు ఏమాత్రం స్పందించడం లేదు . కోమాలోకి వెళ్లిపోయిన తారకరత్నను బ్రతికించడానికి […]

తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ఫ్యామిలీ హీరోలతో కలిసి నటించిన హీరోలు వీరే..!

ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాల‌ ట్రెండ్ నడుస్తోంది. ఒక స్టార్ హీరో.. మరో హీరోతో నటించడానికి సై అంటున్నారు. ఇప్పుడు అందులో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో సీనియార్ స్టార్ హీరోలైన‌ వెంకటేష్, నాగార్జున తమ ఫ్యామిలీ హీరోలైన రానా, నాగ చైతన్యలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అటు చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో ఆచార్య సినిమాతో పలకరించారు.ఇటు నాగార్జున ,నాగ చైతన్య […]

బాలకృష్ణ లో ఈ కొత్త మార్పుకు కారణం ఏంటి… మరోసారి ఇరగదీసాడుగా..!

నందమూరి బాలకృష్ణ పని అయిపోయిందని అంతా అనుకుంటున్నా సమయంలో ఎవరూ ఊహించని విధంగా నూతన ఉత్తేజంతో జూలు విదిల్చిన సింహంలా ఒక్కసారిగా పంజా విసిరాడు. అప్పటి వరకు ఆయన తీస్తున్న ప్రతి సినిమా ప్లాప్‌ అవుతుంది. ఇక తన తండ్రి పేరుతో తీసిన రెండు బయోపిక్ లు కూడా ఘోరమైన డిజాస్టర్‌లుగా మిగిలిపోయాయి. అయినా కూడా అలుపెరుగని పోరాటం చూస్తున్న బాలయ్య బాబుకి అఖండ సినిమాతో తన బలాన్ని మళ్లీ చూపించాడు. ఆ సినిమాతో వచ్చిన ఎనర్జీతో […]

చిరు – బాలయ్య – కమల్ – నాగ్ ఓకే ప్రేమ్‌లో… ఈ ఫొటో ఇంట్ర‌స్టింగ్ స్టోరీ ఇదే..!

లోకనాయకుడు కమలహాసన్, మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, మన్మధుడు నాగార్జున.. ఈ నలుగురు స్టార్ హీరోలు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే వారి అభిమానులకు అది ఫుల్ కిక్‌ ఇస్తుంది. వరుస‌ సినిమాల్లో బిజీగా ఉండే ఈ అగ్ర హీరోలందరూ ఇలా కలవటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలా ఈ నలుగురు కలిసిన ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటో దాదాపు 35 […]