బాలకృష్ణకు జంటగా ఆ క్రేజీ బ్యూటీ.. ఏ సినిమాలో అంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా.. బాబీ డైరెక్షన్లో యాక్షన్ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఫార్చ్యున్ ఫోర్ సినిమా.. శ్రీకరం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లోనూ నెలకొంది. చిరంజీవికి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బాబి డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న మూవీ కావ‌డంతో సిన‌మాపై […]

చిరు ఇంట్లో షూటింగ్ జరిపిన బాలయ్య మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ ఇద్దరు హీరోలు. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వీరిద్దరి ఫ్యాన్స్ మధ్యన ఎప్పటికప్పుడు మా హీరోనే బెస్ట్ మా హీరోనే బెస్ట్ అంటూ కాంపిటీషన్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే బాలయ్య, చిరు మాత్రం ఇద్దరు ఎంతో సన్నిహితంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. […]

ఆమె వల్లే బాలయ్యకు స్టార్ డమ్ వచ్చిందా..?

నందమూరి బాలకృష్ణ ఒకప్పుడు మంచి మంచి చిత్రాలలో నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. అయితే ఆ తర్వాత అనుకోకుండా కొన్ని సంవత్సరాలు కథల ఎంపిక విషయంలో పొరపాట్ల వల్ల వరుసగా డిజాస్టర్ లను మూటగట్టుకున్నారు.. కానీ ఇటీవలే మళ్లీ బాలకృష్ణ సరైన కథలు ఎంచుకొని మంచి విజయాలను అందుకుంటూ ఉన్నారు. దాదాపుగా ఇటీవల విడుదలైన సినిమాలన్నీ కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాపడుతున్నాయి. తన తదుపరి చిత్రాలన్నీ కూడా 100 కోట్ల క్లబ్లో చేరే విధంగా […]

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో….బాలయ్యకు జోడిగా ఆ హీరోయిన్..!

అన్ స్టాపబుల్  గా దూసుకుపోతోంది బాలయ్య “అన్ స్టాపబుల్ విత్ యెన్ బి కె” షో. ఇప్పటికే రెండు సీజన్ లను పూర్తి చేసుకొని, విజయవంతంగా మూడోవ సీజన్ ను ప్రారంభించారు మేకర్స్. ఈ షో మొదటి ఎపిసోడ్ ప్రోమో ను విడుదల చేసారు మేకర్స్. ఈ ప్రోమో ఇప్పటికే రెండు మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకొని యు ట్యూబ్ ను షాక్ చేస్తోంది. దీనికి ఒక కారణం బాలయ్య ఐతే, మరో కారణం షో […]

అన్‌స్టాపబుల్ షోకి భారీ ప్లాన్లు…?

నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోతో ఓటీటీ స్పేస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతను ఈ షో ని ఏం నడుపుతాడని చాలామంది అనుకున్నారు కానీ తెలుగులోనే బెస్ట్ హోస్ట్‌గా తక్కువ కాలంలోనే అవతరించాడు. ఈ షోలో అతను ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తాడు, అలానే తన చరిష్మాను ప్రదర్శిస్తాడు. రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షోకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో మూడో సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తి నెలకొంది. అయితే ఆహా టీమ్ […]

NBK-110 చిత్రం నుంచి కేక పెట్టిస్తున్న బాలయ్య లుక్స్..!!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారని చెప్పవచ్చు.. వరుసగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలతో 100 కోట్ల క్లబ్బులో చేరి ఈ వయసులో కూడా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న బాలయ్య తన తదుపరి చిత్రాలను కూడా అంతే ఫుల్ జోష్తో నిర్మిస్తూ ఉన్నారు. మంచి లైన్ అప్ తో పాటు యంగ్ డైరెక్టర్లకు కూడా అవకాశాలు ఇస్తూ బిజీగా ఉన్నారు బాలకృష్ణ.. బాలయ్య 109వ చిత్రాన్ని సైతం డైరెక్టర్ బాబి […]

బాలయ్య పై అలాంటి కామెంట్స్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్..!!

టాలీవుడ్ లో అడపాదప సినిమాలలో నటించిన హీరోయిన్స్ లో హీరోయిన్ పాయల్ ఘోష్ కూడా ఒకరు.. ఊసరవెల్లి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఈ అమ్మడు మంచి పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో అడపా దడపా సినిమాలలో నటించినప్పటికీ ఎప్పుడు వివాదాలలో నిలుస్తూనే ఉంటుంది. ఇక బాలయ్య కూడా ఇటీవలే భగవంత్ కేసరి అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు వరుసగా 100 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన చిత్రాలను ఈ వయసులో […]

బాల‌య్య మ‌ళ్లీ పెంచేశాడండోయ్‌.. బాబీ సినిమాకు రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకైపోతారు!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ విజ‌య‌ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు. బ్రేకుల్లేని హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నారు. చాలా ఏళ్ల త‌ర్వాత అఖండ‌, వీర సింహారెడ్డి, రీసెంట్ గా విడుద‌లైన భ‌గ‌వంత్ కేస‌రి చిత్రాల‌తో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే బాల‌య్య మ‌ళ్లీ త‌న రెమ్యున‌రేష‌న్ ను భారీగా పెంచేశాడు. నిజానికి అఖండ ద‌గ్గ‌ర నుంచి బాల‌య్య త‌న పారితోషికాన్ని పెంచుకుంటూనే వ‌స్తున్నారు. అఖండ‌కు రూ. 10 కోట్లు తీసుకున్న బాల‌య్య‌.. వీర సింహారెడ్డికి రూ. 14 కోట్లు, […]

అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున‌ ‘ భగవంత్ కేసరి ‘.. రిలీజ్ డేట్ ఇదే..

బాలయ్య ఇటీవల నటించిన మూవీ భగవంత్‌ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తరికెక్కిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటించింది. శ్రీ లీల కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దసరా బరిలో ర‌వితేజా టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియో సినిమాలకు పోటీగా వచ్చిన ఈ సినిమా ఆ రెండు సినిమాల‌పై అదిప‌త్యం సాధించింది. రిలీజ్ అయిన మొదటి వారంలోనే రూ.65 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను కొల‌గొట్టింది. ఈ మూవీ […]