టీడీపీ కంచుకోట హిందూపురం నియోజకవర్గంలో ఆ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది! ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సీఎం చంద్రబాబు వియ్యంకుడు, సినీ హీరో బాలయ్య ఇమేజ్ వీధుల పాలైపోతోంది. ముఖ్యంగా ఆయన తన నియోజక వర్గానికి చుట్టపు చూపుకే పరిమితం కావడం, ఉన్న టైం మొత్తం సినిమా షూటింగులతో గడిపేస్తున్నాడు. దీంతో నియోజకవర్గంలో తన బాధ్యతలు నెరవేర్చేందుకు తన అనుచరుడు శేఖర్‌కి బాధ్యతలు అప్పగించాడు బాలయ్య. అయితే, ఇదే అవకాశంగా భావించిన శేఖర్ తనదైన శైలిలో […]
Tag: Balakrishna
హిందూపురం టీడీపీలో సెగలు…సీక్రెట్ మీటింగ్
టీడీపీలోనే ఆ పార్టీ ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు బావమరిది బాలయ్యపై అసంతృప్తి సెగలు ఎగసిపడుతున్నాయా ? ఆయన ప్రాథినిత్యం వహిస్తోన్న నియోజకవర్గం, టీడీపీ కంచుకోట అయిన హిందూపురంలో బాలయ్యకు యాంటీగా సీక్రెట్ మీటింగ్ పెట్టే వరకు పరిస్థితి వెళ్లిందా ? అంటే అవుననే ఆన్సరే వినిపిస్తోంది. హిందూపురం పేరు చెపితే టీడీపీకి ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఇది పెట్టని కోట. ఎన్టీఆర్ ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచి సీఎం కూడా అయ్యారు. ఆయన తర్వాత హరికృష్ణ, […]
బాలయ్యను మెప్పించిన తమిళ డైరెక్టర్
యువరత్న నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా వచ్చిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. శాతకర్ణి సినిమా బాలయ్య గత సినిమాల రికార్డులను బద్దలు కొడుతూ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.63 కోట్ల షేర్ రాబట్టింది. శాతకర్ణి విజయం ప్రతి తెలుగువాడు గర్వించేలా ఉంది. ఈ గ్రాండ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న బాలయ్య ఇప్పుడు తన 101వ సినిమాపై దృష్టి సారిస్తున్నాడు. బాలయ్య 101వ సినిమాగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు సినిమా ఉంటుందని […]
ఆ స్టార్ హీరోతో బాలయ్య మల్టీస్టారర్
యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. శాతకర్ణి బాలయ్య కేరీర్‌లోనే ఏ సినిమాకు రాని రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొడుతోంది. బాలయ్య కేరీర్‌లో వందో సినిమా కావడం, హిస్టారికల్ మూవీ కావడం, తెలుగు జాతి గొప్పతనాన్ని చాటి చెప్పిన సినిమా కావడంతో పాటు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో బాలయ్య సైతం ఈ సక్సెస్ జోష్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లోనే బాలయ్య తన […]
చిరు గురించి చెప్పిన బాలయ్య
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా కొన్ని చానెల్స్ బాలయ్యతో జరిపిన ఇంటర్వ్యూ లో బాలయ్య చాల ఆసక్తికర విషయాలు చెప్పారు. బాలయ్యకు కోపమెక్కువ అని అంటుంటారు దీనికి మీరు ఏకీభవిస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా తనకు కోపమెక్కువ అని అనుకుంటూవుంటారని అయితే అది నిజం కాదని తాను అందరితో చాలా సరదాగా ఉంటానని ప్రజలతో చాల త్వరగా కలిసిపోతానని చెప్పి […]
కేసీఆర్‌పై తెలంగాణ డైరెక్టర్ ఫైర్
తెలంగాణ ఉద్యమ నేత, సీఎం కేసీఆర్‌పై టాలీవుడ్‌లోని తెలంగాణ వర్గం తీవ్రస్థాయిలో ఫైరైపోతోంది. తాము ఏ లక్ష్యంతో పోరాడి తెలంగాణ సాధించుకున్నామో సీఎం కేసీఆర్ మరిచిపోతున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు సంధించింది. తాజాగా బాలయ్య నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి మూవీకి సీఎం కేసీఆర్ వినోద పన్నును మినహాయించడంపై తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మండిపడుతోంది. ఆంధ్రావాళ్లపై సీఎం కేసీఆర్‌కి రోజురోజుకీ ప్రేమ పెరిగిపోతోందని, వాళ్లు ఏదైనా ప్రపోజల్‌తో సీఎం కలిస్తే.. వెంటనే పనులు అయిపోతున్నాయని, తెలంగాణ కోసం […]
గౌతమీపుత్ర శాతకర్ణికి సీక్వెల్ వస్తోందా?
ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కేరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఈ నెల 12న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఆంధ్రదేశాన్ని పాలించిన శాతవాహన యువరాజు శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ హైప్ ఉంది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ ఓ యజ్ఞంలా భావించి రూ.55 కోట్ల బడ్జెట్‌తో కేవలం 8 నెలల్లో తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా వున్న క్రిష్ […]
బాలయ్యకు కేసీఆర్ భలే పరీక్ష పెట్టారే..!
ప్రతిష్టాత్మక కథతో బాలయ్య నటించిన 100వ మూవీ శాతకర్ణి విడుదలకు రెడీ అయింది. అయితే, దీనిని ముందుగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ప్రత్యేకంగా చూపించాలని బాలయ్య తెగ సంబర పడుతున్నారు. వాస్తవానికి ఈ మూవీ స్టార్టింగ్ డే ఫంక్షన్‌లో పాల్గొన్న కేసీఆర్.. మూవీని ప్రత్యేకంగా ప్రదర్శిస్తే.. తప్పకుండా వస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో బాలయ్య కేసీఆర్‌కి ప్రత్యేకంగా ఈ మూవీని చూపించాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో..కేసీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన బాలకృష్ణకు.. […]