బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన కొత్తచిత్రం పైసా వసూల్. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – బాలయ్య కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యేడాది సంక్రాంతికి శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య చాలా తక్కువ టైంలోనే మరోసారి పైసా వసూల్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోన్న బాలయ్య తన తండ్రి దివంగత మాజీ […]
Tag: Balakrishna
‘ పైసా వసూల్ ‘ ప్రి రిలీజ్ టాక్… సినిమా ఎలా ఉందంటే
బాలయ్య – పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పైసా వసూల్ సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు మరికొద్ది గంటల టైం మాత్రమే మిగిలి ఉంది. ఈ యేడాది సంక్రాంతికి తన కెరీర్‌లోనే ప్రతిష్టాత్మక వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టిన బాలయ్య చాలా తక్కువ టైంలోనే మరోసారి పైసా వసూల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. శాతకర్ణి తర్వాత బాలయ్య-పూరీ ఇద్దరూ కలిసి జెట్ స్పీడ్‌తో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడంతో […]
జూనియర్‌కు హ్యాండ్ ఇచ్చావా బాలయ్యా!
నందమూరి హీరోలుఅయిన నందమూరి బాలకృష్ణ – జూనియర్ ఎన్టీఆర్ మధ్య విబేధాలపై ఎప్పటి నుంచో వార్తలు ఉన్నాయి. వీరిద్దరి మధ్య ఇటీవల కాలంలో సఖ్యత కుదిరిందని అందరూ అనుకుంటున్నారు. అయితే అది కేవలం ప్రచారం మాత్రమేనా ? ఎన్టీఆర్ – బాలయ్య మధ్య సఖ్యత ఇప్పట్లో కుదిరేపనికాదా ? అంటే తాజా పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. బాలయ్య పైసా వసూల్ ప్రమోషన్‌లో భాగంగా బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న బిగ్‌బాస్ షోకు వెళతాడని వార్తలు […]
బాలయ్య-చిరును కలుపుతోన్న యంగ్ హీరో
ప్రస్తుతం తెలుగు చిత్రసీమకు రెండు ప్రధాన కళ్లు… తిరుగులేని స్టార్లు ఆ ఇద్దరు హీరోలు. సెంచరీలు దాటేసిన ఆ ఇద్దరు హీరోలు చాలా అరుదుగా మాత్రమే ఒకే వేదికపైన కనిపిస్తుంటారు. ఆ ఇద్దరు ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి, యువరత్న నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు చాలా రోజుల తర్వాత వీరు ఒకే వేదికపైకి రానున్నారు. వీరిద్దరిని ఓ యంగ్ హీరో ఒకే వేదికమీదకు తీసుకురానున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన జయ జానకి నాయక చిత్రం ఇటీవలే […]
నంద్యాల వేడెక్కింది… బాబు-జగన్-బాలయ్య-పవన్
నంద్యాలలో ఎన్నికలకు తేదీ దగ్గరపుడుతన్న కొద్దీ.. ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ పెరుగుతోంది. ప్రచారానికి ముగింపు పలికేందుకు సమయం దగ్గరకొస్తున్న సమయంలో.. అగ్ర నేతలు ప్రచారంలోకి దిగబోతున్నారు. ఇప్పటికే వైసీపీ అధ్యక్షుడు జగన్.. నంద్యాలలోనే మకాం వేశారు. ఇక టీడీపీ నుంచి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉంటున్నారు. ఇక పార్టీ అధినేత చంద్రబాబు కూడా రంగంలోకి దిగబోతున్నారు. ఆయనతో పాటు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఒకవైపు.. చివరి రెండు రోజులు పవర్ స్టార్, జనసేన అధినేత […]
పూరి ఎఫెక్ట్ ‘ పైసా వసూల్ ‘ కావట్లేదా..!
యువరత్న నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్ కాంబోలో వస్తోన్న పైసా వసూల్ సినిమా రికార్డు స్థాయిలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్ 1న రిలీజ్‌కు రెడీ అవుతోంది. సినిమాపై అంచనాలు ఎలా ఉన్నా, అనుకున్న టైం కంటే ముందే రిలీజ్‌కు రెడీ అవుతున్నా సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ విషయంలో నిర్మాతలకు షాక్ తప్పేలా లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. బాలయ్య-పూరీలది క్రేజీ కాంబోనే… పైగా బాలయ్య శాతకర్ణి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు బాలయ్య […]
సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న బాలయ్య
యువరత్న నందమూరి బాలకృష్ణ జెట్‌స్పీడ్‌తో సినిమాలు చేసేస్తున్నారు. ఈ యేడాది సంక్రాంతికి గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య ఆ వెంటనే పూరి జగన్నాథ్‌తో తన 101వ సినిమా పైసా వసూల్ కంప్లీట్ చేసేశాడు. ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే బాలయ్య అప్పుడే తన 102వ సినిమాను స్టార్ట్ చేసేశాడు. బాలయ్య 102వ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ […]
‘ పైసా వసూల్ ‘ లెక్క ఎన్ని కోట్లో తెలుసా
బాలయ్య సినిమాలను కమర్షియల్‌గా చూస్తే శాతకర్ణి ముందు వరకు ఒక ఎత్తు. శాతకర్ణి తర్వాత ఒక ఎత్తు. బాలయ్య కెరీర్‌లో 100వ సినిమాగా తెరకెక్కిన హిస్టారికల్ మూవీ శాతకర్ణి సూపర్ హిట్ అవ్వడంతో పాటు బాలయ్య కెరీర్‌లోనే తిరుగులేని వసూళ్లు సాధించింది. శాతకర్ణి ఓవరాల్‌గా రూ. 77 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తర్వాత బాలయ్య రేంజ్ బాగా పెరిగిపోయింది. బాలయ్య సినిమాల బడ్జెట్‌తో పాటు బిజినెస్ కూడా పెరిగింది. బాలయ్య – పూరీ జగన్నాథ్ […]