ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రలో రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `నాట్యం`. నిశృంకళ ఫిల్మ్ బ్యానర్‌పై సంధ్యారాజే స్వయంగా నిర్మించిన ఈ మూవీలో కమల్ కామరాజు, రోహిత్ బెహాల్, ఆదిత్య మీనన్, భానుప్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన ఈ చిత్రం పాజటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్లకు కట్టేలా చూపించారు. దాంతో సినీ […]
Tag: Balakrishna
బాలయ్య సినిమా చూసి కుర్చీ విరగొట్టేసిన ఎన్టీఆర్..కారణం..?
బాలయ్య సినిమా చూసి కుర్చీ విరగొట్టేశాడట ఎన్టీఆర్. ఈ విషయం ఎవరో కాదు ఆయనే స్వయంగా తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో ప్రసారం అవుతున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా ఎపిసోడ్‌లో హాట్ సీట్‌లో కూర్చున్న కంటెస్టెంట్‌కు బాబాయి బాలకృష్ణకు సంబంధించి ప్రశ్న వేశారు ఎన్టీఆర్. `లక్స్ పాప లక్స్ పాప` అంటూ ఓ ఆడియో వినిపించి ఈ సాంగ్ […]
`అన్ స్టాపబుల్` షూట్లో బాలయ్య..వైరల్‌గా వర్కింగ్ స్టిల్స్!
నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్ చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ టాక్ షో నవంబరు 4 నుండీ ప్రసారం కాబోతోంది. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ షో లో సినీ ప్రముఖులను బాలయ్య తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేయనున్నారు. ప్రస్తుతం ఈ షోకు సంబంధించి షూటింగ్ జరుగుతుండగా.. కొన్ని వర్కింగ్ స్టిల్స్ బయటకు వచ్చి నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఆ స్టిల్స్‌లో బాలయ్య […]
`అఖండ`పై కొనసాగుతున్న సస్పెన్స్.. టెన్షన్‌లో ఫ్యాన్స్..!?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణలు హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను మే నెలలోనే విడుదల చేయాలనుకున్నారు. అయితే కరోనా మహమ్మారి దెబ్బకు విడుదల వాయిదా పడింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం మూవీ […]
ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్న ప్రగ్యా జైస్వాల్..కారణం ఏంటంటే?
ప్రగ్యా జైస్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `మిర్చిలాంటి కుర్రాడు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. `కంచె` తో మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినా సరైన హిట్టే అందుకోలేకపోయిన ప్రగ్యా.. ప్రస్తుతం బాలయ్య సరసన `అఖండ` చిత్రంలో నటించింది. ఈ చిత్రం గనుక మంచి విజయం సాధిస్తే.. ప్రగ్యాకు మంచి కంబ్యాక్ ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ అందాల తార కరోనా బారిన […]
బాలయ్య రూట్‌లోనే కీర్తి సురేష్..త్వరలోనే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..?!
ఇప్పటి వరకు తెరపై నటుడిగానే ప్రేక్షకులను రంజింపచేసిన నందమూరి బాలకృష్ణ.. ఇకపై హోస్ట్‌గా కూడా అలరించబోతున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ప్రసారం కాబోలో `ఆన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` అనే షోకు బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. అయితే ఇప్పుడు ఈయన రూటులోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా వెళ్లబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో కీర్తి సురేష్..మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట, చిరంజీవితో భోళా శంకర్ చిత్రాలలో నటిస్తుంది. అలాగే ఈమె […]
అఖండ రైట్స్ ను అన్ని కోట్ల తో సొంతం చేసుకున్న దిల్ రాజు?
టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం అఖండ. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ‘అఖండ’ను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తమన్ బాణీలు అందిస్తుండగా, సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఇది […]
బాలకృష్ణ దగ్గర ఉండే లగ్జరీ కారు ఎన్ని కోట్లు అంటే..?
స్టార్ హీరో బాలకృష్ణ తాజాగా ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ టాక్ షోకు హోస్ట్ గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెండితెరపై సినిమాల ద్వారా ఎన్నో సంచలనాలు సృష్టించిన బాలకృష్ణ , స్మాల్ స్క్రీన్ పై అద్భుతాలు చేయడానికి సిద్ధమవుతున్నారు.అయితే ఈ షో ప్రారంభ కార్యక్రమానికి బాలకృష్ణ లగ్జరీ కారులో వచ్చారు. ఖరీదైన బెంట్లీ కారులో బాలయ్య ఈ షో ఈవెంట్ కు రాగా బాలయ్య వచ్చిన లగ్జరీ కారు గురించి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ […]
బాలయ్య-రాములమ్మ మధ్య గొడవ కారణం..వీడియో వైరల్..?
తెలుగుతెరపై ఎన్నో హిట్ సినిమాలు చేసి మంచి జంటగా పేరు పొందిన హీరో హీరోయిన్లు చాలామందే ఉంటారు. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ విజయశాంతి కూడా ఒకరు. 1980 సంవత్సరంలో దాదాపుగా వీరిద్దరి కాంబినేషన్ లోనే 17 సినిమాలకు పైగా నటించారు. దాంతో పాటు సినీ నిర్మాతలకు లాభాల పంట కూడా పండించారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిట్టచివరి సినిమా నిప్పురవ్వ. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం మానేశారు. అయితే […]