నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన చిత్రమే `అఖండ`. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటించగా.. శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారని గత కొద్ది రోజుల నుంచీ జోరుగా ప్రచారం […]
Tag: Balakrishna
బాలయ్య నయా రికార్డ్..దుమ్ములేపిన `ఆన్ స్టాపబుల్` ప్రోమో!
నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న షో `ఆన్ స్టాపబుల్`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో ఈ టాక్‌తో మొత్తం 12 ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ షోలో ఫస్ట్ ఎపిసోడ్‌కి టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మి, తనయుడు మంచు విష్ణు గెస్ట్‌లుగా విచ్చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను కొన్ని గంటల క్రితమే ఆహా టీమ్ విడుదల చేయగా.. ఇప్పుడా ప్రోమో యూట్యూబ్‌లో దుమ్ములేపేస్తూ దూసుకుపోతోంది. `నేను మీకు […]
ఇక సెలవు.. ముగిసిన పునీత్ అంత్యక్రియలు..!
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఇవాళ ఉదయం పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం జిమ్ చేస్తుండగా పునీత్ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. పునీత్ ను వెంటనే ఆసుపత్రికి తీసుకు పోయినప్పటికీ డాక్టర్లు ఆయనను బతికించలేక లేకపోయారు. ఆయన భౌతికకాయాన్ని బెంగళూరు లోని కంఠీరవ స్టేడియంలో ఉంచిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం పునీత్ రాజ్ కుమార్ అంతక్రియలు జరగాల్సి ఉండగా.. ఆయన కుమార్తె దృతి అమెరికా నుంచి రావడం ఆలస్యం కావడం, పునీత్ […]
పునీత్‌ను కడసారి చూసి కన్నీరు మున్నీరైన బాలయ్య..వీడియో వైరల్
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. చిన్న వయసులోనే పునీత్ గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడానికి ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. `అప్పూ.. మిస్.. యూ` అంటూ అభిమానులు తీవ్రంగా రోదిస్తున్నారు. మరోవైపు పునీత్‌ను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు బెంగళూరుకు చేరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహానికి బరువెక్కిన గుండెలతో అంతిమ నివాళులర్పిస్తున్నారు. ఇక కొద్దిసేపటిక్రితం నందమూరి బాలకృష్ణ కూడా పునీత్ పార్థీవ […]
బాలయ్య టాక్ షోలో సందడి చేయబోయే స్టార్లు వీళ్లే..?!
ఇప్పటి వరకు హీరోగానే అలరించిన నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా` వేదికగా హోస్ట్‌గా మారి `అన్ స్టాపబుల్` అనే టాక్ షోతో సందడి చేయబోతున్నారు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్ నవంబరు 4న దీపావళి సందర్భంగా ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు, ప్రోమోకు అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. షో ఎప్పుడెప్పుడు స్టార్ అవుతుందా అని నందమూరి అభిమానులే కాకుండా ప్రేక్షకులు, సినీ తారలు సైతం ఈగర్‌గా […]
పునీత్ మరణం.. బెంగళూరుకి వెళ్తున్న టాలీవుడ్ హీరోలు వీళ్లే!
లెజెండరీ నటుడు రాజ్‌కుమార్ మూడో కుమారుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యుల్లో, అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని మిగుల్చుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఫిజికల్‌గా ఎంతో ఫిట్‌గా ఉండే పునీత్.. గుండెపోటుకు గురై మరణించడాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. మరోవైపు దక్షిణ చలన చిత్ర నటీనటులు పునీత్ తో తమ బంధాన్ని అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్రంగా విలపిస్తున్నారు. ఇక పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఆయన కూతురు వందిత యుఎస్ నుండి […]
బాలయ్య కోసం వెనక్కి తగ్గుతున్న నాని..అసహనంలో ఫ్యాన్స్?!
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కిన చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. అలాగే నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయబోతున్నట్లు ఇటీవలె చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, తాజాగా సమాచారం ప్రకారం.. ఈ మూవీ విడుదల […]
`ఆన్ స్టాపబుల్` ప్రోమో వచ్చేసింది..బాలయ్య అదరగొట్టేశాడుగా!
ఇన్నాళ్లూ బిగ్ స్క్రీన్‌కే పరిమితం అయిన నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు స్మాల్ స్క్రీన్‌పై అడుగు పెట్టి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. బాలయ్య తొలిసారి హోస్ట్‌గా వ్యవహరించబోతున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా`లో దీపావళి సందర్భంగా నవంబర్ 4 నుండీ ఈ టాక్ షో ప్రారంభం కానుంది. అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ షో మొత్తం 12 ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ కానుంది. ఈ టాక్ షోలో బాలయ్య సినీ సెలబ్రెటీలను […]
బాలయ్య టాక్ షో.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన `ఆహా`!
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా వ్యవహరించబోతున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా`లో దీపావళి సందర్భంగా నవంబర్ 4 నుండీ ఈ టాక్ షో ప్రారంభం కానుంది. ఇటీవలె ఈ టాక్ షో ప్రోమో చిత్రీకరణ జరగాగా, అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేశాయి. ఇక అప్పటి నుంచీ ఈ షో ప్రోమో ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని అభిమానులే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు […]