తెలుగు సినిమా పరిశ్రమను తన అద్భుత నటనతో ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన నటించిన పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలు జనాలను ఎంతగానో అలరించాయి. ఆయన అద్భుత సినిమాలతో తెలుగు వారి ఆరాధ్య నటుడిగా మారిపోయాడు. అనంతరం ఆయన నట వారసుడిగా బాలయ్య సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. వీరిద్దరి మధ్య అనుబంధం చాలా గొప్పగా ఉండేది. వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాలు చేశారు. అందులో పలు సినిమాలు సూపర్ డూపర్ హిట్ […]
Tag: Balakrishna
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అఖండ’.. ఎప్పటిలాగే అదే సర్టిఫికెట్..!
నందమూరి బాలకృష్ణ ప్రగ్యా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా, బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అఖండ. ద్వారక క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయనున్నారు. అందులో ఒక పాత్రలో అఘోరాగా బాలకృష్ణ కనిపించనున్నారు. కాగా అఖండ టీజర్, ట్రైలర్, కూడా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుండగా తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు అఖండ మూవీకి యూ/ఏ […]
`అఖండ` టీమ్ ప్లాన్స్ అన్నీ ఫ్లాప్..నిరాశలో బాలయ్య ఫ్యాన్స్?
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటించగా.. శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయి. అయితే విడుదల తేదీ దగ్గర […]
సీనియర్ హీరోలకు సై అంటున్న శ్రుతిహాసన్..కానీ, కండీషన్స్ అప్లై?!
చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్లు దొరకడం ఈ మధ్య కాలంలో బాగా కష్టమైపోయింది. ఇలాంటి తరుణంలో అలాంటి హీరోల కోసం మేమున్నాం అంటూ కొందరు బ్యూటీలు ముందుకు వస్తున్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా శ్రుతి హాసన్ కూడా చేరింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బోయపాటి శ్రీనుతో `అఖండ`ను పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని క్రాక్‌తో హిట్ అందుకున్నగోపీచంద్ మాలినేని దర్శకత్వంలో ప్రారంభించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ […]
ఎన్టీఆర్‌కు ఆహ్వానం పంపిన బాలయ్య..దేనికో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఆయన బాబాయ్, నటసింహం నందమూరి బాలకృష్ణ ఆహ్వానం పంపారు. ఇప్పుడు ఆహ్వానం ఏంటీ..? అసలు దేనికి ఆహ్వానం పంపారు..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయకుండా అసలు మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. బాలకృష్ణ ముచ్చట పడి మూడోసారి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేసిన సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ స్టార్ […]
మళ్లీ ఒకే స్క్రీన్‌పై బాలయ్య-రోజా.. ఇక దబిడి దిబిడే!
నటసింహం నందమూరి బాలకృష్ణ, సీనియర్ స్టార్ హీరోయిన్ రోజా కంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాంఘీక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో జంటగా నటించి ఆన్ స్క్రీన్‌పై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. బాలయ్య, రోజాలు వేరు వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ.. వీరిద్దరినీ ఒకే స్క్రీన్‌పై మళ్లీ చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడా తరుణం రానే వచ్చింది. అవును, చాలా కాలం తర్వాత […]
కొరటాలతో బాలయ్య మల్టీస్టారర్..మరో హీరో ఎవరంటే?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా, శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదల కానుంది. అఖండ తర్వాత బాలయ్య తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో ప్రకటించాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించబోతోంది. ఈ చిత్రం పూర్తైన వెంటనే బాలయ్య […]
గ్రాండ్‌గా `అఖండ` ప్రీ రిలీజ్ ఈవెంట్..ఎక్కడో తెలుసా?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర యూనిట్.. అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా […]
ఆ హీరోల మధ్య నలిగిపోతున్న కీర్తి సురేష్..అసలేమైందంటే?
టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా సత్తా చాటుతున్న కీర్తి సురేష్.. ఇప్పుడు మెగా, నందమూరి హీరోల మధ్య తీవ్రంగా నలిగిపోతోంది. అసలేమైందంటే.. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `గుడ్ లక్ సఖి`. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 26న విడుదల చేస్తామని ఇటీవలె చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే అనూహ్యంగా నందమూరి […]