నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ఈ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణలు కీలక పాత్రలు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బంపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రొటీన్ కథనే అయినప్పటికీ.. అభిమానులకు నచ్చేలా సినిమాను తెరకెక్కించాడు బోయపాటి. అలాగే అఖండ, మురళీ కృష్ణ పాత్రలకు తనదైన మాస్ […]
Tag: Balakrishna
బాలయ్య దెబ్బకు బెదిరిపోయిన కీర్తి సురేష్..గుర్రుగా ఫ్యాన్స్!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం `గుడ్ లక్ సఖీ`. ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలను పోషించారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పడిరి నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం కీర్తి సురేష్ అభిమానులు ఈగర్‌గా […]
`ఆహా`కు బిగ్ షాక్.. అదిరిపోయే న్యూస్ లీక్ చేసేసిన మహేష్!
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`కు బిగ్ షాక్ ఇచ్చాడు మహేష్ బాబు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆహా వారు `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` షోను రన్ చేస్తున్న విషయం తెలిసిందే. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే మూడు ఎపిసోడ్‌లు పూర్తి కాగా.. మొదటి ఎపిసోడ్‌కి మోహన్ బాబు, రెండో ఎపిసోడ్‌కి నాని, మూడో ఎపిసోడ్‌కి బ్రహ్మానందం, అనిల్ రావిపూడి గెస్ట్‌లుగా విచ్చేశారు. […]
`అఖండ`కు శ్రీకాంత్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్‌బ్లాకే?!
నటసింహం నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన తాజా చిత్రం `అఖండ`. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటించిన సంగతి […]
`అఖండ` కోసం వచ్చిన అఘోరాలు..విశాఖలో సందడే సందడి!
నటసింహం నంమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన `అఖండ` చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీకాంత్ విలన్ పాత్రను పోషించాడు. జగపతిబాబు, పూర్ణలు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ విడుదల ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఓవైపు […]
మహేష్‌తో బాలయ్య `అన్ స్టాపబుల్`..ఇక ఫ్యాన్స్‌కి పూనకాలే!
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలి సారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్రసారం అవుతుండగా.. మొదటి ఎపిసోడ్‌కి మోహన్ బాబు ఫ్యామిలీ, రెండో ఎపిసోడ్‌కి నాని వచ్చి బాలయ్యతో సందడి చేశారు. అలాగే మూడో ఎపిసోడ్‌కి కామెడీ కింగ్ బ్రహ్మానందం, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గెస్ట్‌లుగా విచ్చేశారు. దీంతో ఇప్పుడు అన్ స్టాపబుల్ నాలుగో ఎపిసోడ్‌లో బాలయ్య ఎవర్ని […]
`అఖండ` డే2 కలెక్షన్స్.. నైజాంలో బాలయ్య ప్రభంజనం..!
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా ఆలస్యం అయింది. ఇక ఎట్టకేలకు భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. సూపర్ హిట్ టాక్‌ను సొంతం […]
`అఖండ` సెన్సేషనల్ రికార్డ్.. యుఎస్ లో బాలయ్య ప్రభంజనం!
నటసింహం నంమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన `అఖండ` చిత్రంలో నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీకాంత్ విలన్ పాత్రను పోషించాడు. భారీ అంచనాల నడుమ విడుదల ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. గ్రామ పెద్ద మురళీ కృష్ణగా, అఖండగా రెండు విభిన్న పాత్రలో […]
అఖండ ఫస్ట్ డే కలెక్షన్స్..బాక్సాఫీస్ వద్ద బాలయ్య ఊచకోత!
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన చిత్రం `అఖండ`. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణలు కీలక పాత్రలు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజై.. బంపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మాస్ హీరోగా బాలయ్యను వెండితెరపై ఆవిష్కరించడంలో బోయపాటి శ్రీను సూపర్ సక్సెస్ అయ్యాడు. రొటీన్ కథనే అయినప్పటికీ.. అభిమానులకు నచ్చేలా […]