యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. ఈ పాన్ ఇండియా చిత్రంలో చెర్రీకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్, తారక్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటించారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలను పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు […]
Tag: Balakrishna
గోపీచంద్‌కి బాలయ్య వార్నింగ్..తేడా వస్తే దబిడి దిబిడేనట!
అఖండ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ప్రకటించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫుల్ మాస్ మసాలా కమర్షియల్ అంశాలతో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు కూడా వెళ్లింది. అయితే తాజాగా డైరెక్టర్ గోపీచంద్‌కి బాలయ్య వార్నింగ్ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే.. బాలయ్య ప్రముఖ […]
మళ్లీ బాలయ్యతో బన్నీ సందడి..ఇక ఫ్యాన్స్‌కి జాతరే జాతర!
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన `అఖండ` చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించి భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నందమూరి ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు మళ్లీ బాలయ్యతో సందడి చేసేందుకు బన్నీ సిద్ధం కాబోతున్నాడు. ప్రస్తుతం బాలయ్య ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ప్రసారం అవుతున్న `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి […]
ఇంకా తగ్గని `అఖండ` హవా..18వ రోజు ఎంత వసూల్ చేసిందంటే?
నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్ పాత్రను పోషించాడు. ఇక భారీ అంచనాలు నడుమ సెంబర్ 2న విడుదలైన సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బాలయ్య నటనా విశ్వరూపం, బోయపాటి టేకింగ్, తమన్ అందించిన మ్యూజిక్.. ఈ మూడు అంశాలే `అఖండ` […]
పుష్ప దిగినా తగ్గని `అఖండ` జోరు.. 17వ రోజూ హౌస్ ఫుల్సే!
నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్ పాత్రను పోషించాడు. ద్వారకా క్రియేషన్స్ క్రియేషన్స్ బ్యాపర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలైన ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను కొల్లగొట్టి లాభాల బాట పట్టిన అఖండ.. […]
బాలయ్యతో సినిమా.. ఆ మాటన్నా చిరాకే అంటున్న రాజమౌళి!
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా మారి చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్రసారం అవుతుండగా.. బాలయ్య తనదైన హోస్టింగ్‌తో అటు గెస్టులను, ఇటు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ షో నాలుగు ఎపిసోడ్లను పూర్తి చేసుకోగా కాగా.. ఐదో ఎపిసోడ్‌కి దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి గెస్ట్‌లుగా వచ్చి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ తాజాగా స్ట్రీమింగ్ […]
బాలయ్య తనయుడి తొలి చిత్రంపై బిగ్ అప్డేట్..!?
నటసింమం నందమూరి బాలకృష్ణ ఏకైక తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలయ్య.. తనయుడి ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హీరోగా నటించిన చిత్రం ‘ఆదిత్య369’కు స్వీకెల్‌తోనే తన వారసుడిని పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. ఆ సినిమాలో తానూ నటిస్తానని చెప్పి డబుల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ చిత్రానికి ‘ఆదిత్య 999 మాక్స్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశామని […]
బాలయ్య `అన్ స్టాపబుల్`లో మరో స్టార్ హీరో సందడి..?!
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ఫస్ట్ షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్రసారం అవుతోంది. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ షోలో నాలుగు ఎపిసోడ్స్ పూర్తి కాగా.. ఇప్పటి వరకు మోహన్ బాబు ఫ్యామిలీ, నాని, అనిల్ రావిపూడి, బ్రహ్మానందం, అఖండ సినిమా టీమ్ వచ్చి ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. అలాగే ఐదో ఎపిసోడ్‌కి దర్శకధీరుడు రాజమౌళి, ఎమ్.ఎమ్.కీరవాణి గెస్ట్‌లుగా విచ్చేశారు. […]
లీకైన బాలయ్య నెక్స్ట్ మూవీ టైటిల్..నెట్టింట హల్‌చల్..!
`అఖండ` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని ఫుల్ జ్యోష్‌లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేనితో ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్‌లో 107వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తోంది. ఇటీవలె పూజా కార్యక్రమాలతో సెట్స్ […]