కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయిన సినీ ఇండస్ట్రీలో బడా బడా హీరోలు సైతం సినిమా రిలీజ్ చేయడానికి భయపడుతుండగా..నేను ఉన్నాను..అంటూ ధైర్యంగా తాను నటించిన సినిమాను రిలీజ్ చేసారు నందమూరి నటసింహం బాలయ్య. మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో ముచ్చట గా మూడోసారి వచ్చిన చిత్రం అఖండ. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. సినిమాకు స్టోరీ వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అయితే.. ఈ […]
Tag: Balakrishna
సర్కారు వారి పాటలో బాలయ్య.. నిజమేనా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రంలో మహేష్ సరికొత్త అవతారంలో మనకు కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్‌డేట్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్, కళావతి, పెన్నీ సాంగ్స్ అభిమానుల్లో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఇక ఈ […]
ఆర్ఆర్ఆర్ దెబ్బకు మహేష్ ఒక్కడే అంటోన్న జక్కన్న
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రేస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ మేనియా ఫుల్ స్వింగ్‌లో ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం ఎఫెక్ట్‌తో జక్కన్న […]
#NBK107 లో మరో సెన్సేషనల్ స్టార్..కేకపెట్టిస్తున్న ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి లుక్..!!
చాలా సంవత్సరాల తరువాత అఖండ సినిమాతో తిరుగులేని విజయం అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. బోయపాటి డైరెక్షన్ బాలయ్య అఘోరగా నటించిన సినిమా అఖండ. మంచి ఆకలి మీద ఉన్న అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టాడు బాలయ్య ఈ సినిమాతో. ఈ మధ్య నే అఖండ సినిమా 100రోజుల ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు టీం. కాగా, ప్రజెంట్ బాలయ్య గోఫీచంద్ మల్లినేని డైరెక్షన్ లో..ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అఖండ లాంటి […]
బాలయ్య పాన్ ఇండియా ప్లాన్స్ మామూలుగా లేవే..!
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ తర్వాత బాలయ్య నటిస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫస్ట్ లుక్ కూడా ఇటీవలే రిలీజ్ అయ్యింది. హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమా టైటిల్ ఫిక్స్ కాకపోయినా వీర సింహారెడ్డి, జై బాలయ్య ఇలా రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అఖండతో బాలయ్యకు జాతీయ స్థాయిలో […]
అన్ స్టాపబుల్ -2 హోస్ట్ పీఠం ఎవరిదంటే.. క్లారిటీ ఇచ్చిన ఆహా..!
ఆహా 2.0 లో నందమూరి బాలకృష్ణగా చేస్తోన్న అన్ స్టాపబుల్ కనివినీ ఎరుగని రీతిలో సూపర్ హిట్ అయ్యింది. అసలు బాలయ్య టాక్ షో అనగానే ముందు ఎలాంటి అంచనాలు లేవు. సీనియర్ హీరోగా ఉన్న బాలయ్యకు ఈ టాక్ షోలు సూట్ అవుతాయా ? అన్న సందేహాలను పటా పంచలు చేస్తూ అన్‌స్టాపబుల్ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఫస్ట్ సీజన్లో బాలయ్య మోహన్‌బాబు, నేచురల్ స్టార్ నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, మలినేని గోపీచంద్, మాస్ […]
బాలయ్య హ్యాండ్‌తో ఆ సినిమా రేంజ్ పెరిగిందంటోన్న కుర్ర హీరో…!
అఖండ సినిమా తర్వాత బాలయ్య పూనకం టాలీవుడ్‌కు బాగా పట్టేసింది. ఈ పూనకం ఇప్పట్లో దిగేలా లేదు. ఎవరికి వాళ్లు జై బాలయ్యా నినాదం ఎత్తుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు బాలయ్య నినాదాలు మార్మోగుతున్నాయి. దీనికి తోడు బాలయ్య తొలిసారిగా హోస్ట్ చేసిన అన్‌స్టాపబుల్ షోతో ఇటు ఈ తరం జనరేషన్ జనాలకు, యువతకు, సోషల్ మీడియాలో చాలా మందికి బాలయ్య బాగా కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు బాలయ్య రేజ్‌లో ఉండడంతో ఆయన చేయి పడితే ఏదైనా […]
కేటీఆర్ ఇలాకాలో బాలయ్య…!
బాలయ్య తాజా బ్లాక్‌బస్టర్ అఖండ చిత్రంతో లయన్ రోర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో చూశాం. కరోనా క్రైసిస్‌లో కూడా అదిరిపోయే రేంజ్లో వసూళ్లు రాబట్టింది. బోయపాటి – బాలయ్య కాంబినేషన్లో వచ్చిన అఖండ హ్యాట్రిక్ హిట్ కొట్టడంతో పాటు థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేసింది. ఇప్పుడు బాలయ్య క్రాక్ దర్శకుడితో కిరాక్ పుట్టించేందుకు రెడీ అవుతున్నాడు. గతేడాది మాస్ మహరాజ్ రవితేజతో క్రాక్ లాంటి మాస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన మలినేని గోపీచంద్ ఇప్పుడు బాలయ్య 107వ […]
భారీ ఫైట్ తో మొదలు పెడుతున్న బాలకృష్ణ..ఇక దబిడి దిబిడే !
అఖండ లాంటి సూపర్ డూపర్ హిట్ కొట్టిన బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా క్రాక్ లాంటి మాస్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే .ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి . ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 18 నుంచి ఒక భారీ ఫైట్ సెక్వెన్స్ తో తీస్తున్నారట . ఈ షెడ్యూల్ అయినతరువాత ప్రకాశం డిస్ట్రిక్ట్ అయిన వేటపాలెంలో ఒక్క […]