సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని సక్సస్‌లు అందుకుంటు దూసుకుపోతున్న వారిలో నందమూరి బాలయ్య ఒకరు. సీనియర్ ఎన్టీఆర్ నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య.. ఎన్నో అద్భుతమైన సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ఇప్పటికీ బాలయ్య.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సక్సెస్‌లతో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా.. బాలయ్య పద్మభూషణ్ అవార్డును సైతం దక్కించుకున్నాడు. కాగా.. ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూనే మరోవైపు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాలయ్యను అభిమానించే వారి […]
Tag: Balakrishna latest updates
ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బాలయ్య మూవీ.. ఏంటో తెలుసా..?
నందమూరి నటసింహం బాలకృష్ణ.. మ్యాన్ అఫ్ మాసెస్‌గా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య యాక్షన్ సినిమాలకు క్యారాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఇప్పటివరకు బాలయ్య నటించిన దాదాపు అన్ని సినిమాల్లో ఎక్కడైనా ఒక్క ఫైట్ సీన్ అయినా కచ్చితంగా ఉండాల్సిందే. జీప్ పైకి లేచే సీన్స్, లేదంటే కత్తులు తిప్పడం, నరకడం లాంటిది ఎప్పుడు కామన్ గానే ఉంటాయి. కానీ.. బాలయ్య నటించిన ఒక సినిమాలో మాత్రం అసలు ఒక్క ఫైట్ కూడా […]
ఆ సినిమా ఫ్లాప్‌కు టైటిలే కారణం.. అల్లు హీరోతో బాలయ్య ఓపెన్ కామెంట్స్.. !
నందమూరి నటసింహం బాలకృష్ణ ముక్కుసూటి మనిషి అన్న సంగతి అందరికీ తెలిసిందే. కోపాన్నైనా, ఫన్నీ యాంగిల్ అయినా డైరెక్ట్ గా చూపించే బాలయ్య.. వేదికలపై పలు సందర్భాల్లో జోకులు వేస్తూ నవ్వించారు. అలాగే తన కోపాని భహిరంగంగా ప్రదర్శించారు. ఇక అన్‌స్టాపబుల్ లాంటి షోలో బాలయ్య కామెడీ టైమింగ్, ఎనర్జీ హైలెట్గా నిలిచింది అనడంలో సందేహం లేదు. కాగా అల్లు ఫ్యామిలీకి, బాలకృష్ణకు మధ్య మంచి బాండ్ ఉంది. అఖండ ప్రీ రిలీజ్ ఆవెంట్‌కు బన్నీ స్పెషల్ […]
వామ్మో.. బాలయ్య ఆ డైరెక్టర్ ను కత్తితో పొడవడానికి వెళ్ళాడా.. అంత కోపానికి కారణమేంటంటే..
నందమూరి నటసింహం బాలకృష్ణ కూ టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాదిమంది అభిమానించే బాలయ్యకు.. మొదటి నుంచి కోపం ఎక్కువ అని.. ముక్కోపి, కోపిష్టి అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తూ ఉంటుంది. తన సన్నిహితులు, స్నేహితుల నుంచి అభిమానుల వరకు.. ఆయన ఎన్నో సందర్భాల్లో వారిపై కోపాన్ని ప్రదర్శించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా బాలయ్య అభిమానులు మాత్రం అతనిపై కాస్త కూడా అభిమానాన్ని తగ్గించుకోరు. అయితే ఇప్పటికే […]
బాలయ్య కోసం ఏకంగా ముగ్గురు కత్తిలాంటి ఫిగర్స్.. బాబీ మాస్టర్ ప్లాన్ కు ఫ్యాన్స్ ఫిదా..!
నందమూరి నటసింహం బాలకృష్ణ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ వన్ పొజిషన్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ హీట్లతో దూసుకుపోతున్న బాలయ్య.. ప్రస్తుతం బాబి డైరెక్షన్‌లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో బాలయ్య కోసం బాబీ ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలయ్య కోసం ఏకంగా ముగ్గురు కత్తిలాంటి ఫిగర్స్ ను రంగంలోకి దింపుతున్నాడట బాబి. బాలయ్య సినిమాలో యాక్షన్ తో పాటు రొమాన్స్ టచ్ కూడా ప్రేక్షకులను […]