వర్కవుట్స్‌ మొదలు పెట్టిన వెంకటేష్‌

వెంకీ తాజా సినిమా ‘బాబు బంగారం’ సినిమా ఇటీవల విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ లోపల వెంకీ తన నెక్స్ట్‌ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. తన తదుపరి సినిమా కోసం బాలీవుడ్‌ సినిమా ‘సాలా ఖదూస్‌’ని రీమేక్‌ చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో వెంకీ బాక్సింగ్‌ కోచ్‌లా నటిస్తున్నాడు. అందుకోసం వెంకీ బాడీ బిల్డింగ్‌ చేస్తున్నాడు. సిక్స్‌ పాక్‌ కాదు గానీ బాడీ చాలా ఫిట్‌గా ఉండేలా, అందుకు తగ్గట్టుగా వర్కవుట్స్‌ మొదలెట్టేశాడు వెంకీ. ఈ […]

నయనతార స్కెచ్‌ అదుర్స్‌

మామూలుగా ఒక సినిమా హిట్టవ్వాలంటే ఆ సినిమాకు ఎంతో కొంత పబ్లిసిటీ అవసరం. అలా అని ఓవర్‌ పబ్లిసిటీ చేసిన సినిమాలు పరాజయాలయిన సందర్భాలు కూడా లేకపోలేదు. కానీ ఎంతో కొంత పబ్లిసిటీ అయితే అవసరం. అందులో భాగంగానే ఆడియో రిలీజ్‌ పేరిట, చిత్ర యూనిట్‌ అంతా ఆ ఫంక్షన్‌లో పాల్గొనడం ఆనవాయితీ. అయితే ముద్దుగుమ్మ నయనతార నటించిన సినిమాల్లో ఏ సినిమాకీ ఆమె హాజరు కాదు. చాలా కాలంగా ఆమె మీద ఈ విషయంలో పెద్ద […]

సందడిగా టాలీవుడ్ బాక్సాఫీస్

టాలీవుడ్ కు లాస్ట్ వీక్ నుంచి వస్తోన్న హిట్లతో బాక్సాఫీస్ భలే జోరు మీదుంది.దీనికి తోడు ఈవారం వచ్చే రెండు చిత్రాలతో థియేటర్ల మ్యాటర్… మళ్లీ లైమ్ లైట్లో కొచ్చింది. ఇప్పటికే ఆడుతోన్న మూడు సినిమాలు మాంచి మూడ్ లో ఉండడంతో… వచ్చే సినిమాలకు ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు చెబుతున్నారు. టాలీవుడ్ కి ఆగస్ట్- సెప్టెంబర్ నెలలు ఇప్పటికే ఫుల్ ప్యాక్ అయిపోయాయి. ఆగస్టులో మొదటి శుక్రవారమే రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చేయగా.. […]

నయన తార ను ఆ హోటల్స్ బాన్ చేశాయట

దక్షణాది 4 రాష్ట్రాలలో మంచి క్రేజ్ వున్న హీరోయిన్ నయనతార అటు గ్లామర్‌తోనూ, ఇటు పెర్ఫార్మెన్స్‌తోనూ అభిమానులను అలరిస్తుంటుంది.. అలాగే విమర్శలుకూడా ఎక్కువగానే ఎదుర్కొంటుంది. సినిమా ప్రచార కార్యక్రమాలకు హాజరు కాదు. ఇటీవలె వెంకటేష్‌ సరసన ‘బాబూ బంగారం’ సినిమాలో నటించిన నయన్‌.. ఆ యూనిట్‌ సభ్యులకు చుక్కలు చూపించిందట. డేట్లు ఇచ్చి కూడా షూటింగ్‌కు హాజరుకాకుండా ఇబ్బందులు పెట్టిందట. ఇప్పుడు హైదరాబాద్ స్టార్ హోటల్స్ యజమానులు నయనతార వల్ల ఇబ్బందులు పడుతున్నారట. ఎందుకంటే నయనతార కి […]

వెంకీ స్పీడు పెంచేశాడు

వెంకీ ప్రస్తుతం ‘బాబు బంగారం’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ లోపలే మరో సినిమాని లైన్‌లో పెట్టేశాడు. టాలీవుడ్‌లో రీమేక్స్‌ కింగ్‌గా పేరున్న వెంకీ ఇప్పుడు మరో రీమేక్‌కి పచ్చజెండా ఊపాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘సాలా ఖదూస్‌’ సినిమాని తెలుగులో రీమేక్‌ చేసే యోచనలో ఉన్నాడు వెంకీ. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ సినిమాని తెరకెక్కించబోతోంది. బాక్సింగ్‌ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో బాక్సింగ్‌ కోచ్‌గా […]

నయనతార కోసం ఆగిన బాబు బంగారం

‘బాబు బంగారం’ సినిమా ఫస్టులుక్ .. టీజర్ ప్రేక్షకులను ఒక రేంజ్ లో అలరించాయి. విక్టరీ వెంకటేశ్-నయనతార కాంబినేషన్‌లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే నయన్‌కి సంబంధించిన కొన్ని సీన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఆడియో రిలీజ్ ఆలస్యానికి .. సినిమా విడుదల తేదీ ప్రకటన విషయంలో క్లారిటీ లేకపోవడానికి ఇదే కారణమని అంటున్నారు. ‘బాబు బంగారం’ కోసం […]

పతాక సన్నివేశాల్లో ‘బాబు బంగారం’

కొంత గ్యాప్ తర్వాత విక్టరీ వెంకటేష్ బాబు బంగారంగా వస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు రెడీ అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ లో ఆయన మార్క్ వినోదం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక చివర్లో ఆయన పలికిన “అయ్యో అయ్యో అయ్యయ్యో..” డైలాగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణ హైదరాబాద్ – గచ్చీబౌలీలో సాగుతోంది. వెంకటేశ్, నయనతార, ప్రధాన తారాగణం పాల్గొన్న పతాక సన్నివేశాలను దర్శకుడు మారుతి […]

బాబు బంగారం ఇన్ సైడ్ టాక్ అదుర్స్!!

వెంకీ, మారుతి కాంబినేషన్లో వస్తోన్న ‘బాబు బంగారం’ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయ్‌. విడుదలకు సిద్దమైన ఈ సినిమా అప్పుడే పోజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. సినిమా అంతా ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంటేనట. కడుపుబ్బా నవ్వుకునే కామెడీతో వెంకీ అలరించబోతున్నాడట. ఇప్పటికే విడుదలైన టీజర్స్‌, ట్రైలర్స్‌తోనే సినిమా టాక్‌ని ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు వెంకీ ఫ్యాన్స్‌. పోలీసు పాత్రలో ‘అయ్యో అయ్యో అయ్యయ్యో ..’అనే వెంకీ పాపులర్‌ డైలాగ్‌ అయితే జనాన్ని బాగా రీచ్‌ అవుతోంది. అప్పట్లోనే ఈ […]