సినిమాలకు పబ్లిసిటీ ఎంతో ముఖ్యం! సరైన పబ్లిసిటీ లేకుంటే ఎంత పెద్ద సినిమా అయినా ఫట్ అనాల్సిందే! అయితే ఇప్పుడు ఈ పబ్లిసిటీ స్టంట్ కోసం.. దర్శక నిర్మాతలు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ముందుగానే సెట్స్‌లో నటీనటులతో ఉన్న వీడియోలను విడుదల చేస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్‌లో ఇలాంటి వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. బాహుబలి మొదటి భాగంలో `మనోహరీ..` పాటలో అందచందాలు ఆరబోసిన నటి.. స్కార్లెట్ మిలిష్ విల్సన్ తన కో ఆర్టిస్టు చెంప చెళ్లుమనిపించడం.. […]
Tag: baahubali
మహిష్మతి రాజ్యంలా రాజమౌళి ఫామ్ హౌస్
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 2 సక్సెస్ ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. నిన్నటి వరకు రాజమౌళి న్యూస్ కేవలం తెలుగు మీడియాకో లేదా టాలీవుడ్‌కు మాత్రమే పరిమితమై ఉండేది. ప్రస్తుతం రాజమౌళి నేషనల్ ఫిగర్. ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా రాజమౌళి పేరు మార్మోగిపోతోంది. బాహుబలి 2 రిలీజ్ అయ్యి ఏకంగా రూ.1700 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా సాహోరే రాజమౌళి…జయహారతి నీకే పట్టాలి అన్నట్టుగా ఆయన్ను అందరూ కీర్తిస్తున్నారు. ప్రస్తుతం […]
బాహుబలి 2కు సవాల్ విసురుతోందిగా…
బాహుబలి–2 చిత్రం ఇండియన్ సినిమాలోనే ఒక సంచలనం. భారతీయ సినిమాతో పాటు ప్రపంచ సినిమాను సైతం మనవైపు చూసేలా చేసిన ఘనత ఈ సినిమా ఇంకా చెప్పాలంటే ఈ సినిమా డైరెక్టర్ మన దర్శకధీరుడు రాజమౌళికే దక్కింది. కలెక్షన్ల పరంగా ఇండియన్ సినిమా హిస్టరీలో తిరుగులేని రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమాకు సవాల్ విసిరేందుకు మరో సినిమా రెడీ అవుతోందన్న చర్చలు ఇండియన్ సినిమా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బాహుబలి 2 టోటల్ కలెక్షన్లను దంగల్ […]
బాహుబలి యాక్టర్లలో రాజమౌళి మెచ్చిన ది బెస్ట్ ఎవరో తెలుసా…
బాహుబలి సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకధీరుడు రాజమౌళి ఇలా వీరందరి కష్టం ఐదేళ్లు. వీరితో పాటు సినిమాలో యుద్ధ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ కూడా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంలో కీలకపాత్ర పోషించాయి. ఇక సినిమాలో రాజమౌళి కష్టాన్ని పక్కన పెడితే సినిమా కోసం ఐదేళ్లపాటు కష్టపడిన వారిలో ఎవరు బెస్ట్ అన్న ప్రశ్నకు ఇండియన్ సినిమా జనాలు రకరకాలుగా ఆన్సర్లు ఇచ్చారు. ఒకరు ప్రభాస్, మరొకరు రానా, దేవసేన, కట్టప్ప ఇలా రకరకాలుగా […]
ప్రభాస్ భారీ రిస్క్ … ఇండస్ట్రీలో గుస గుసలు !
యంగ్‌రెబల్‌స్టార్ ప్రభాస్ కేరీర్‌ను బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత విశ్లేషించొచ్చు. మరోలా చెప్పాలంటే ఇండియన్ సినిమా చరిత్రలోనే బాహుబలికి ముందు చరిత్ర…బాహుబలికి తర్వాత చరిత్ర అన్నంత విభజన రేఖను బాహుబలి గీసింది. బాహుబలి కోసం ప్రభాస్ ఏకంగా ఐదేళ్ల కేరీర్ త్యాగం చేశాడు. బాహుబలి 1 రూ.600 కోట్ల వసూళ్లు కొల్లగొడితే, బాహుబలి 2 ఏకంగా రూ. 1500 కోట్ల గ్రాస్ వసూళ్లు దాటేసి రూ.2 వేల కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ఇంతవరకు బాగానే ఉంది. […]
పాలిటిక్స్‌లోకి శివగామి..! ఏ పార్టీ..!
సినీనటులకు రాజకీయాలపై నానాటికీ ఆసక్తి అధికమవుతోంది. ముఖ్యంగా సినీ తెరపై గ్లామర్ ఒలకబోసి.. టాప్ స్థానంలో ఉన్న హీరోయిన్లంతా ఇప్పుడు రాజకీయాల వైపు మొగ్గుచూపుతున్నారు. 90వ దశకంలో ఒక వెలుగు వెలిగిన నగ్మా. ఖుష్బూ వంటి వాళ్లంతా రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటే.. వారిని చూసి `శివగామి`కి కూడా రాజకీయాలంటే ముచ్చట కలిగినట్టుంది. అందుకే రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు నటి రమ్యకృష్ణ! ఏ పార్టీలో చేరతారనేది ఇంకా క్లారిటీ ఇవ్వకపోయినా.. ఆమె కాషాయ జెండా కప్పుకోవచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. […]
బాహుబలికి హాలీవుడ్ రేంజ్లో జక్కన్న రెమ్యునరేషన్
తెలుగు మూవీ ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మూవీ బాహుబలి. ఈ మూవీ మొత్తం.. జక్కన్న ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. బాహుబలి ది బిగినింగ్ సృష్టించిన ప్రభంజనంతో బాహుబలి-2కి అడుగులు పడ్డాయి. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ఒకే ఒక్క సస్పెన్స్‌తో సృష్టించిన బాహుబలి-2 ఇప్పుడు ప్రపంచ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. క్లాస్ నుంచి మాస్ ప్రేక్షకుల వరకు ఈ మూవీ కోసం క్యూకడుతున్నారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఇప్పటికే ప్రీమీయర్ షోలు, అడ్వాన్స్ బుకింగ్‌లు […]
బాహుబలి-2 TJ రివ్యూ
రేటింగ్ : 4/5 పంచ్ లైన్ : బాక్స్ ఆఫీస్ “భళిరా” సినిమా : బాహుబలి – ది కంక్లూజన్ నటీనటులు : ప్రభాస్, రానా దగ్గుపాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాసర్, సత్యరాజ్, సుబ్బరాజు తదితరులు. స్టోరీ : వి.విజయేంద్రప్రసాద్ డైలాగ్స్ : సీహెచ్.విజయ్‌కుమార్ – జి.అజయ్‌కుమార్ కాస్ట్యూమ్ డిజైనర్ : రమా రాజమౌళి – ప్రశాంత్ త్రిపురనేని ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్ వీఎఫ్ఎక్స్ : కమల్ కణ్ణన్ ఫైట్స్ : కింగ్ […]
మోహన్ లాల్ కోసం బాహుబలి బ్రేక్
దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి-2’ టీమ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు. జక్కన్నతో పాటూ నటీనటులూ ఈ రిలాక్సేషన్ టైమ్ ను ‘మనమంతా’ కోసం స్పెండ్ చేయనున్నట్లు సమాచారం. చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, నిన్నటితరం హీరోయిన్ గౌతమి ప్రధాన పాత్రలు పోషించారు. ఆగస్టు 5న మూడు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం కోసం రాజమౌళి తమ […]
