బాహుబలి సినిమా కోసం అన్ని కోట్లు అప్పు చేశారా.. రివిల్ చేసిన రానా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో బాహుబలి చిత్రం కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. ప్రభాస్ రానా ఇందులో ఎంతో అద్భుతంగా నటించారు. డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాకి దర్శకత్వం వహించగా హీరోయిన్గా అనుష్క, తమన్నా నటించారు. ఈ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల మంచి బ్లాక్ బాస్టర్ విజయంక అందుకుంది. ఈ సినిమాని నిర్మించడం నిర్మాతలకు ఒక పెద్ద తలనొప్పిగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం పైన హీరో రానా స్పందించి పలు […]

దురదృష్టం అంటే ఇదే.. కట్టప్ప పాత్రను చేజేతులా వదిలేసుకున్న స్టార్ హీరో..!

ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి సినిమా మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈ మూవీలో కీలక పాత్రలలో కనిపించిన ప్రతి ఒక్కరి జన్మ ధన్యమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా కట్టప్ప రోల్ ఈ సినిమాలో సూపర్ హైలెట్ అయింది. దీనిని తమిళ్ హీరో సత్యరాజ్‌ పోషించాడు. ఈ పాత్రకు సత్యరాజ్‌ 100% న్యాయం చేశాడు. ప్రభాస్‌కి విధేయుడిగా, సాయుధ దళాల జనరల్‌గా సత్యరాజ్ అద్భుతంగా నటించి ఆశ్చర్యపరిచాడు. అయితే నిజానికి […]

అప్పుడు బాహుబ‌లి.. ఇప్పుడు ద‌స‌రా.. ఈ రెండు సినిమాల‌కు లింక్ ఏంటో తెలుసా?

న్యాచుర‌ల్ స్టార్ నాని న‌టించిన తొలి పాన్ ఇండియా చిత్రం `ద‌స‌రా` బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దుమారం రేపుతోంది. శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా, దీక్షిత్ శెట్టి ముఖ్య పాత్ర‌లో న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుమ తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. దీంతో తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఊహించ‌ని రేంజ్ లో వ‌సూళ్ల‌ను […]

రాజమౌళి వల్లే.. ఆ పాన్ ఇండియా చిత్రంలో నటించలేదు: రాశి ఖన్నా..!!

టాలీవుడ్ లోకి మొదట మనం సినిమా ద్వారా ఒక చిన్న పాత్రలో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రాశి ఖన్నా. ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా తెలుగు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఈమె నటనతో తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. గతంలో చిత్రాలలో కాస్త బొద్దుగా కనిపించి అందరిని ఆకట్టుకున్నది రాశి ఖన్నా. ఇక బాలీవుడ్ లో కూడా ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో వెబ్ సిరీస్ లలో నటిస్తూనే […]

బాహుబలి నెలకొల్పిన ఆ రికార్డులను బద్దలు కొట్టిన ఆర్ఆర్ఆర్..

ప్రస్తుతం మన తెలుగు సినిమాలకు జపాన్ దేశంలో మంచి మార్కెట్ ఏర్పడుతుంది. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అక్కడ మంచి టాక్ ఉండేది. ఆపై జపాన్‌లో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ తెప్పించిన పెద్ద సినిమాగా ‘బాహుబలి’ నిలిచింది. బాహుబలి సినిమా జపాన్‌లో సూపర్ డూపర్ హిట్ భారీగా కలెక్షన్లు రాబట్టింది. మొదట రజినీకాంత్ నటించిన ‘ముత్తు ‘ సినిమా అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది. ఆ తరువాత అత్యధిక కలెక్షన్స్ కొల్లగొట్టిన భారతీయ సినిమాగా ‘బాహుబలి’ రికార్డు […]

బాలీవుడ్ టాప్ 10 లిస్ట్‌లో చేరిన సౌత్ డబ్బింగ్ సినిమాలు ఇవే… కాంతారా స్థానం ఇదే!

సౌత్ సినిమాలంటే చిన్నచూపు కలిగిన బాలీవుడ్లో గత కొన్నాళ్లుగా సౌత్ సినిమాలు రాజ్యమేలుతున్నాయి. ఓ రకంగా మన హీరోలు అక్కడి ఖాన్లకు ఎదురెల్లుతున్నారు. ఈ పెను మార్పులు దర్శకధీరుడు జక్కన్న తోనే మొదలైందని వేరే చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమా తరువాత తెలుగు సినిమా బాహుబలికి ముందు, తరువాత అన్నమాదిరి తయారయ్యింది. ఇక ఆ తరువాత వచ్చిన RRR సినిమా కూడా బాలీవుడ్‌లో ఎలాంటి సంచలన విజయం నమోదు చేసిందో చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమాలు అలావుంటే, […]

`బాహుబలి`లో న‌య‌న‌తార ఫిక్స‌ట‌?!

బాహుబ‌లిలో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార న‌టించ‌డం ఫిక్స్ అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. బాహుబ‌లిలో న‌య‌న్ న‌టించ‌డం ఏంటీ? ఆల్‌రెడీ ఆ సినిమా రెండు భాగాలుగా విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది క‌దా! అని అనుకుంటున్నారా? అయితే న‌య‌న్ న‌టించేది సినిమాలో కాదు వెబ్ సిరీస్‌లో. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌రి విడుద‌ల త‌ర్వాత ఆనంద్‌ నీలకంఠన్ ద రైజ్‌ ఆఫ్‌ శివగామి పేరుతో ఓ పుస్తకం రాశారు. దాని ఆధారంగా బాహుబలి: […]

ఈ ‘ ప‌ద్మావ‌తి ‘ తో బాహుబ‌లికి ముప్పా?

బాహుబ‌లి సినిమా రిలీజ్ అయ్యాక నార్త్ సినిమాపై సౌత్ డామినేష‌న్ గురించి ఒక్క‌టే చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తేడాది వ‌ర‌కు సౌత్ ఇండియ‌న్ సినిమాపై త‌మిళ సినిమా ఆధిప‌త్యం స్ప‌ష్టంగా ఉండేది. బాహుబ‌లి 1,2ల దెబ్బ‌తో ఇప్పుడు తెలుగు సినిమా సౌత్‌కే కాదు నార్త్‌కే స‌వాల్ విసిరే స్థాయికి వెళ్లిపోయింది. బాహుబ‌లిని ఇండియ‌న్ సినిమా గ‌ర్వించ‌ద‌గ్గ రీతిలో తెరకెక్కించాడు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. ఇక బాహుబ‌లి సినిమాకు ధీటుగా నిలుస్తుంద‌ని ముందునుంచి అంచ‌నాలు ఉన్న ప‌ద్మావ‌తి ట్రైల‌ర్ తాజాగా రిలీజ్ […]

బాహుబలి రేంజ్‌లో ‘ జై ల‌వకుశ‌ ‘ …. ఎన్టీఆర్ ఖాతాలో అరుదైన రికార్డు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సునామి మొదలైంది. మూడు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించేందుకు ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ చిత్రంతో మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్ప‌టికే ఎన్నో రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే 90 శాతంకు పైన‌ థియేట్ల‌లో రిలీజ‌వుతోంద‌ని స‌మాచారం. ఇక నైజాంలోనూ రికార్డ్ స్థాయిలో రిలీజ్ అవుతూ స‌రికొత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకోనుంది. ఎన్టీఆర్ చివ‌రి సినిమా […]