ఇండస్ట్రీ ఏదైనా సరే.. చాలామంది హీరోస్ కొన్ని సందర్భాల్లో తమ వద్దకు వచ్చినా కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఒకసారి కథ నచ్చకపోవడం, మరోసారి కథ నచ్చిన డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో సినిమాలకు నో చెప్పేస్తారు. కానీ.. అలాంటి కథలు కొన్ని సందర్భాల్లో బ్లాక్ బస్టర్లు గా.. మరికొన్ని సందర్భాల్లో అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తాయి. అయితే సినిమా హిట్ అయినప్పుడు కథను మిస్ చేసుకున్న హీరో ఫ్యాన్స్ అబ్బా మంచి బ్లాక్ […]
Tag: AR Murugadas
” మదరాసి ” మూవీ ట్విట్టర్ రివ్యూ.. శివ కార్తికేయన్ హిట్ కొట్టాడా..!
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ లేటెస్ట్ మూవీ మదరాసి. ప్రమెక డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. తమిళ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై రూపొందింది. సినిమాలో బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమ్వీల్, మలయాళ నటుడు బిజు మీనన్, విక్రాంత్ షాబీర్, రుక్మిణి వసంత్ తదితరులు కీలకపాత్రలో మెరిశారు, ఇక సినిమా తమిళ్తో పాటు.. తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోను పాన్ ఇండియా […]
చరణ్‌తో సినిమా అనుకున్న తర్వాత ఏకంగా ఇన్ని ప్రాజెక్ట్‌లు ఆగిపోయాయ.. ఆ లిస్ట్ ఇదే..!
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్ల గురించి ఎప్పటికప్పుడు రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఎఫైర్లు, ప్రేమలు , పెళ్లిళ్ల వార్తలే కాదు.. దర్శక నిర్మాతలకు, హీరోలకు మధ్య ఏ చిన్న హింట్ దొరికిన సరే వారి కాంబోలో సినిమా వచ్చేస్తుంది అంటూ ఊహగానాలు వినిపిస్తూ ఉంటారు నెటిజన్స్. అలా ఎంతోమంది స్టార్ హీరోల కాంబోలో.. స్టార్ దర్శకులతో సినిమాలు వస్తున్నాయని వార్తలు వినిపించిన అవి వర్కౌట్ కాలేదు. అలా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ […]
‘ స్పైడర్ ‘ నష్టం ఎన్ని కోట్లో తెలిస్తే అంతే
మహేష్‌బాబు – మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన స్పైడర్ సినిమా రిలీజ్‌కు ముందు ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్‌వైడ్‌గా రూ. 130 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా డిజాస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలపడింది. ఈ సినిమా క్లోజింగ్ బిజినెస్ కంప్లీట్ అయ్యింది. ఫైనల్ షేర్ వరల్డ్ వైడ్ రూ. 62.21 కలెక్ట్ చేసింది. ఈ లెక్కన ఈ సినిమాకు సగానిపైగా నష్టాలు వచ్చాయి. దాదాపు అన్ని ఏరియాల్లోను […]
‘ స్పైడర్ ‘ లో అది మిస్…అందుకే తేడా అయ్యిందా!
స్పైడర్ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి దిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగాను, రెండు తెలుగు రాష్ట్రాల్లోను ప్రీమియర్ షోల అనంతరం ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. కొన్ని క్లాస్ వర్గాలతో పాటు ఏ క్లాస్ ప్రేక్షకులు చాలా బాగుంది అంటున్నా బీ, సీ సెంటర్లతో పాటు కామన్ ఆడియెన్స్ మాత్రం ఎన్నో అంచనాలతో వస్తే ఈ సినిమానా అని పెదవి కూడా విరుస్తున్నారు. సో ఓవరాల్‌గా సినిమాకు మెజార్టీ వర్గాల ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ […]
స్పైడర్ TJ రివ్యూ
టైటిల్: స్పైడర్ బ్యానర్: ఎన్వీఆర్ సినిమా జానర్: స్టైలీష్ యాక్షన్ థ్రిల్లర్ నటీనటులు : మహేష్‌బాబు, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్య, ప్రియదర్శి తదితరులు ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్ మ్యూజిక్: హరీష్ జయరాజ్ నిర్మాతలు: ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు దర్శకత్వం: ఏఆర్.మురుగదాస్ సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ రన్ టైం: 145 నిమిషాలు ప్రి రిలీజ్ బిజినెస్: 157 కోట్లు రిలీజ్ డేట్: 27 సెప్టెంబర్, 2017 […]
‘ స్పైడర్ ‘ ఫస్ట్ రివ్యూ & రేటింగ్… హైలెట్స్
ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించిన స్పైడర్ సినిమా మరి కొద్ది గంటల్లోనే ప్రీమియర్ షోలు పడిపోనుంది. ముందుగా ఓవర్సీస్‌లో స్టార్ట్ అయ్యే ప్రీమియర్ షోలు ఆ వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పడిపోనున్నాయి. ఈ సినిమాతో మహేష్ తొలిసారి తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. ఇక ఎప్పటిలాగానే దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు స్పైడర్ సినిమా ఫస్ట్ రివ్యూతో పాటు రేటింగ్ ఇచ్చేశాడు. దసరాకు మహేష్ ఫ్యాన్స్‌తో పాటు […]
స్పైడర్ టీజర్ రివ్యూ: థ‌్రిల్లింగ్ యాక్షన్ ఫీస్ట్ (వీడియో)
ప్రిన్స్ మహేష్‌బాబు ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ వెయిట్ చేస్తోన్న స్పైడర్ టీజర్ వచ్చేసింది. సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత నాలుగు నెలలుగా వాయిదా పడుతూనే వస్తోంది. ఇక త్వరలోనే రిలీజ్‌కు రెడీ అవుతోన్న సినిమాల్లో సౌత్ ఇండియాలో మోస్ట్ వెయిటెడ్ మూవీస్‌లో స్పైడర్‌దే ఫస్ట్ ప్లేస్. ఇక మహేష్‌బాబు 42వ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు స్పైడర్ టీజర్ రిలీజ్ అయ్యింది. 1.10 నిమిషాల […]
తెలుగు టాప్ హీరో సినిమాపై కరణ్‌జోహార్ కన్ను
చాలా లక్కీగా బాహుబలి ప్రాజెక్టులోకి ఎంటర్ అయ్యాడు ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్‌జోహార్. ఈ సినిమాకు బాలీవుడ్‌లో హైప్ తీసుకువచ్చేందుకు ఈ సినిమా దర్శకుడు రాజమౌళి, నిర్మాతలే కరణ్‌ను అప్రోచ్ అయ్యారు. వాస్తవానికి బాహుబలి 1 సినిమాను ముందుగా బాలీవుడ్‌లో రిలీజ్ చేసేముందు చాలా లైట్ తీసుకున్నారు. అయితే ఆ సినిమా అక్కడ ఏకంగా రూ.150 కోట్ల వసూళ్లు కొల్లగొట్టడం, ఆ తర్వాత బాహుబలి 2కు దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్‌తో కరణ్‌కు దిమ్మతిరిగిపోయింది. బాహుబలి 2 అక్కడ […]