అమృత అయ్యర్.. `పద్మవ్యూహం` అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ గుర్తింపు పొందిన ఈ భామ `పదైవీరన్` అనే సినిమాతో హీరోయిన్గా మారింది. రామ్ హీరోగా వచ్చిన `రెడ్` సినిమాతో అమృత అయ్యర్ తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` సినిమాతో ప్రేక్షకులకు దగ్గర అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు […]
Tag: Amritha Aiyer
తన పై వస్తున్న వివాహ రూమర్లపై.. క్లారిటీ ఇచ్చిన అమృత అయ్యర్..!!
హీరో దళపతి విజయ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వచ్చిన బిగిల్ సినిమాతో మొదటిసారిగా వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ అమృత అయ్యారు. ఇక ఆ సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తర్వాత ప్రదీప్ తో కలసి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత హీరో రామ్ నటించిన రెడ్ సినిమాలో కూడా ఈమె నటించింది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరో తేజ […]
ఇంట్రస్టింగ్‌గా `అర్జున ఫల్గుణ` ట్రైలర్.. ఎన్టీఆర్‌నూ వాడేశారుగా!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు తాజా చిత్రం `అర్జున ఫల్గుణ`. తేజా మార్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. అమృత అయ్యర్ హీరోయిన్గా నటించగా..నరేష్, శివాజీ రాజా, దేవీ ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ స్వరాలందించారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 31న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న చిత్ర […]
థ్రిల్లింగ్‌గా శ్రీ విష్ణు `అర్జున ఫల్గుణ` టీజర్..!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు తాజా చిత్రం `అర్జున ఫల్గుణ`. తేజ మర్ని దర్శత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. `నాది కాని కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మవ్యూహంలో కూరుకు పోయాను.. అయినా బలై పోవడానికి నేను అభిమాన్యుణ్ణి కాదు.. […]