సౌత్ ఇండియాలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్‌తో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన ఘనత శ్రీ సూర్యా మూవీస్ అధినేత ఏఎం.రత్నంది. ఓ వెలుగు వెలిగిన రత్నం తర్వాత పవన్‌తో ఖుషీ సినిమా కూడా తీశాడు. తర్వాత వీరి కాంబోలో వచ్చిన బంగారం సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. తన సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో డిఫెన్స్‌లోకి వెళ్లిపోయిన రత్నంను కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ పిలిచి మరీ ఆయన బ్యానర్‌లో వరుసగా సినిమాలు చేశాడు. […]