అడ్వర్టైజ్‌మెంట్లలోనూ తగ్గేదెలే అంటున్న బన్నీ

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ సంచలనాలు సృష్టించింది. రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు, సెలబ్రెటీలు ఈ సినిమాలోని డైలాగ్‌లను నిత్యం వల్లె వేసేవారు. ఆయా డైలాగ్‌లను తమ మేనరిజంతో చెప్పి అలరించే వారు. ఇక ఈ సినిమాలోని పాటలను యువత రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఇది ప్రస్తుతం కూడా కొనసాగుతోంది. అంతలా ఈ సినిమా మొత్తం దేశంపై ప్రభావం […]

ఆ విషయంలో టెన్షన్ పడుతున్న బన్నీ ఫ్యాన్స్.. దేవి ఏం చేస్తాడో చూడాలి మరి?

పుష్ప సినిమా తరువాత అల్లు అర్జున్ పేరు దిగంతాలకు పాకింది. ఈ విషయంలో బన్నీ అభిమానులు మంచి హుషారుగా వున్నారు. అయితే తాజాగా ఈ అభిమానులు ఒక విషయంలో మాత్రం ఒకింత టెన్షన్ పడుతున్నారట. అదే దేవి శ్రీ ప్రసాద్ గురించి. పుష్ప సినిమాకు దేవి అందించిన మ్యూజిక్ ఎంత ప్లస్ అయిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకు దేవి అందించిన పాటలు, నేపధ్య సంగీతం ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. దేశ వ్యాప్తంగా […]

చిరంజీవి కారణంగా డబ్బు నష్టపోయిన అల్లు అర్జున్.. సంచలన విషయాని బయటపెట్టిన బన్ని..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే..ఓ సపరేటు క్రేజ్ ఉంది. ఆయన యాక్టింగ్ స్టైల్ కి, డ్యాన్స్ స్టెప్పులకి మహా మహులు కూడా ఫిదా అవ్వాల్సిందే..అలాంటి డ్యాన్స్ ఆయన సొంతం. అయితే, అలాంటి చిరంజీవి కారణంగా అల్లు అర్జున్ డబ్బు నష్ట పోయాడట. ఈ విషయాని స్వయంగా అల్లు అర్జున్ చెప్పుకురావడం గమనార్హం. టాలీవుడ్ లో చిరంజివీ తరువాత అంతటి రేంజ్ లో డ్యాన్స్ చేయగలిగే వ్యక్తి అల్లు అర్జున్. అందుకే బన్నీ కి స్టైలీష్ స్టార్ […]

బ‌న్నీ హ్యాండ్ ఇచ్చిన డైరెక్ట‌ర్‌కు ఎస్ చెప్పిన అఖిల్‌..!

అక్కినేని హీరో అఖిల్ కెరీర్ అతుకుల బొంత‌గా మారింది. మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ రూపంలో త‌న నాలుగో సినిమాతో ఎట్ట‌కేల‌కు హిట్ కొట్టాడు. ఈ సినిమా త‌ర్వాత సురేద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ సుంక‌ర నిర్మాణంలో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఇప్ప‌టికే రు. 70 కోట్ల బ‌డ్జెట్ అయ్యింది. వాస్త‌వంగా చెప్పాలంటే ఇది అఖిల్ మార్కెట్‌తో పోలిస్తే చాలా ఎక్కువ బ‌డ్జెట్‌. అయితే అఖిత్ రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా.. సినిమా క్వాలిటీ కోసం రాజీడ‌ప‌కుండా చూడ‌మ‌న్నాడ‌ని […]

శ్రీవల్లి ఆయన సిస్టర్..‘పుష్ప2’లో షాకింగ్ ట్వీస్ట్ పెట్టిన సుకుమార్..?

లెక్కల మాస్టర్ సుకుమార్ ..టాలీవుడ్ స్టైలీష్ స్టార్ హీరో అల్లు అర్జున కాంబో లో వచ్చిన సినిమా “పుష్ప”. పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద మంచి పాజిటీవ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫస్ట్ టైం ఫుల్ లెంత్ లో బన్నీ మాస్ రోల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం బన్నీ కష్ట పడిన తీరు.. ఆ స్లాంగ్ సినిమాకి హైలెట్ గా […]

సూపర్ హిట్ డైరెక్టర్ తో రామ్ కొత్త సినిమా..బన్నీ ఫ్యాన్స్ కు ఎందుకు అంత మంట..?

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరీర్ ని స్పీడ్ అప్ చేస్తున్నారు. నిజానికి రామ్ టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో ఉండే వన్ ఆఫ్ ది హీరో. ఆయన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా యావరేజ్ గా ఉంటాయి అనే టాక్ కూడా ఉంది. కానీ, ఈ మధ్య కాలోంలో కొన్ని అనుకుని ఊహించి విషయాలల్లో ఫింగర్ పెట్టి..నెట్టింట ట్రోలింగ్ కు గురైయ్యాడు. ఆ తరువాత తప్పు […]

బిగ్ షాకింగ్: బన్నీ బీహేవీయర్ తో ఆ డైరెక్టర్ సీరియస్ ..అంత మాట అన్నాడా..?

సినీ ఇండస్ట్రీలో కొందరి ఫ్రెండ్ షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏళ్ల తరబడి..బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉంటారు. అలా మన టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు బోలెడు మంది ఉన్నారు. కానీ, వాళ్లందరిలోకి ప్రత్యేకం..”త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కళ్యాణ్”..”సుకుమార్-బన్నీ”. వీళ్ల స్నేహం ఈనాటిది కాదు..ఏనాటి దో..కెరీర్ మొదలు నుంచి..అలానే ఉంటూ వస్తున్నారు. వీళ్ళ ఫ్రెండ్ షిప్ చూసి కుళ్ళు కునే వాళ్ళు ఇందస్ట్రీలో ఉన్నారు అనడంలో సందేహం లేదు. అయితే, తాజాగా ఇండస్ట్రీలో ఓ కొత్త రూమర్ […]

కమల్‌తో చిన్న‌ప్పుడే న‌టించిన బ‌న్నీ… ఆ సినిమా చూశారా…!

తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకడిగా అల్లు అర్జున్ కొనసాగుతున్నాడు. అల్లు అర్జున్ కు తెలుగులో అభిమానులు చాలామందే ఉన్నారు. స్ట్రైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న బన్నీ.. తన డ్యాన్స్, తన మార్క్ స్ట్రైల్ తో అందరినీ ఆకట్టుకుంటూనే ఉన్నాడు. టాలీవుడ్ తో పాటు కేరళలో కూడా అల్లు అర్జున్ కి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గంగోత్రి సినిమా చూసి అసలు ఇతడు హీరో ఎలా అవుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ […]

కన్నడ స్టార్ యష్ క్రేజ్ ను దాటిపోయే ప్లాన్ వేసిన బన్నీ..!!

కన్నడ సూపర్ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన KGF 2 చిత్రం దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఆర్ ఆర్ ఆర్ సినిమా క్రేజ్ ని దాటేసి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది ఈ చిత్రం. ముఖ్యంగా కేజిఎఫ్ సినిమా సంచలన విజయం అందుకోగా.. సరికొత్త రికార్డులను సృష్టించి మరింత విజయం సాధించింది. ఇకపోతే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా రెండవ భాగం కోసం ఇప్పుడు దేశమంతా ఎంతో […]