తెలుగులో వెంకీ బన్నీ మాత్రమే బ్రేక్ చేయగలిగిన బ్యాడ్ సెంటిమెంట్.. ఏదో తెలుసా..?

స్టార్ హీరో, హీరోయిన్గా దర్శకుల నిర్మాతలుగా ఎదిగిన తర్వాత వారి నుంచి.. వారసులు ఇండస్ట్రీ లోకి హీరోలుగా, హీరోయిన్‌లుగా ఎంట్రీ ఇవ్వడం సాధారణంగానే జరుగుతూ ఉంటుంది. అయితే హీరోలు, హీరోయిన్ల పిల్లలు ఎంట్రీ ఇచ్చే సక్సెస్ అందుకుంటున్న రేంజ్‌లో.. నిర్మాతల వారసులు హీరోలుగా ఎంట్రీస్తే మాత్రం సక్సెస్ అందుకోర‌నే బ్యాడ్‌ సెంటిమెంట్ ఒకటి.. టాలఈవుడ్‌లో బలంగా వినిపిస్తుంది. అలా.. ఇప్పటికే ఎంతోమంది హీరోలుగా.. నిర్మాతల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సరైన సక్సెస్ అందుకోలేక సినిమాలకు గుడ్ బై […]

బన్నీ డైరెక్టర్ కు అరుదైన గౌరవం.. అట్లీ సాధించిన ఆ రికార్డు ఇదే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం బన్నీ పేరు ఇంటర్నేషనల్ లెవెల్ లో మారుమోగిపోతుంది. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు బన్నీ. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ డైరెక్షన్లో త‌న 22వ‌ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్ప‌టికే కోలీవుడ్ లో త‌న స‌త్తా చాటుకుని తిరుగులేని స్టార్ డైరెక్టర్గా […]

ఆ విషయంలో తారక్ ను ఫాలో అవుతున్న బన్నీ.. అట్లి సర్ప్రైజ్ తో ఫ్యాన్స్ మైండ్ బ్లాక్..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకున్న నటినటులు ఎవరైనా.. తర్వాత చేయబోయే సినిమాల విషయంలో పెద్దగా రిస్క్ చేయడానికి ఇష్టపడరు. రొటీన్ కథ‌లని డిఫరెంట్ వేలో నటిస్తూ.. రాణిస్తూంటారు. కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ అయితే ఈ విషయంలో నిరాశ వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే.. ఇండస్ట్రీలో రాణిస్తున్న చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే.. సినిమా సినిమాకు తమ క్యారెక్టర్ షేడ్స్‌ను మార్చుకుంటూ.. ఆడియన్స్‌ను మెప్పిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలలో ఆ లిస్టులో […]

ఆ హీరో మన సినిమాలో వద్దే వద్దు.. అట్లీకి బన్నీ స్పెషల్ రిక్వెస్ట్..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సాలిడ్ సక్సెస్ తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో ఓ సినిమా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజగా అల్లు అర్జున్.. బాలీవుడ్ స్టార్ మిస్టర్ పర్ఫెక్ట్ హీరో అమీర్ ఖాన్‌ను కలుసుకున్నాడు. దానికి కారణం తెలియదు కానీ.. ఆ ఫొటోస్ నెటింట‌ వైరల్‌గా మారాయి. అయితే.. వీళ్ళిద్దరూ కలవడానికి కారణం అట్లీ డైరెక్షన్‌లో బన్నీ నటించిన సినిమా అంటూ బాలీవుడ్ […]

బన్నీ కోసం రంగంలోకి ప్రభాస్.. అట్లీ మాస్టర్ ప్లానింగ్‌కు మైండ్ బ్లాకే..!

అల్లు అర్జున్ పుష్ప 2 సాలిడ్ సక్సెస్ తర్వాత అట్లీ డైరెక్షన్‌లో ఓ సినిమా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. అట్లీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సాఫ్ట్ గా కనిపిస్తూనే పీక్స్ లెవెల్లో కంటెంట్ ఇచ్చి ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈయన.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్గా తెలుగులో భారీ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక అట్లీని చూసినవారు సాఫ్ట్ మెంటాలిటీ అని.. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకు పోయే […]

బన్నీ – అట్లీ మూవీ.. సమంతకు న‌యా టార్చర్..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మెగా బ్యాక్ గ్రౌండ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా.. తన టాలెంట్‌తోనే స్టార్ హీరోగా ఎదిగాడు. మొదట్లో లుక్స్ విషయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న బ‌న్ని.. స్ట్రాంగ్ గా నిలబడి నటనలో తన సత్తా చాటుకున్నాడు. మెల్లమెల్లగా సినిమాల్లో నటిస్తూనే బ్లాక్‌బ‌స్టర్ సక్సెస్ లో అందుకొని స్టార్ హీరోగా మారాడు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకున్నాడు. ఈ క్రమంలోనే […]

బ‌న్నీ – అట్లీ ఆ ముగ్గురు ముద్దుగుమ్మ‌లు ఎవ‌రంటే…!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. చివరిగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై మరింత కాన్సెంట్రేట్ చేస్తున్నాడు బన్నీ. ఈ సినిమాతో ఎలాగైనా పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేసి మరోసారి తన సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తమిళ్ డైరెక్టర్ అట్లితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. తాజాగా ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ […]

నాని ఫోన్లో ఆ స్టార్ హీరోల నెంబ‌ర్లు మ్యూట్‌లోనే.. అస‌లేం జ‌రిగింద‌బ్బా..?

ప్రస్తుత లైఫ్ స్టైల్‌లో చేతిలో మొబైల్ ఫోన్ లేని వ్యక్తి ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరి చేతులను మొబైల్ ఫోన్ ఉంటుంది. అందులో కచ్చితంగా వాట్సప్ క్రియేట్ చేసుకునే ఉంటారు. సాధారణ ప్రజల నుంచి స్టార్ సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరూ వాట్సాప్‌లో చాటింగ్ చేయడం సాధారణంగా మారిపోయింది. దీని ద్వారా పలు సందేశాలతో పాటు.. వీడియోలు, ఫోటోలను కూడా ఇతరులతో షేర్ చేసుకుంటున్నారు జనాలు. ఇదే కాదు వాట్సాప్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్రూప్స్ […]

బాలయ్య టూ బన్నీ.. అందరికీ అదే పిచ్చి.. ఆ సెంటిమెంట్ కోసం లక్షలు..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారికి ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమందిని హీరోలను అభిమానులు ఆరాధ్య దైవాలుగా కొలిచేస్తూ ఉంటారు. వారి కోసం ఇతరులను కొట్టడానికి, వాళ్లతో కొట్టించుకోవడానికి కూడా వెనకడుగు వేయ‌రు. సినిమాల్లో ప్రచారాల కోసం, ఆ హీరోల‌ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమయేంతలా డై హార్ట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. అంతటి పాన్ ఫాలోయింగ్ ఆడియన్స్‌లో వచ్చిందంటే ఖచ్చితంగా స్టార్ […]