స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పట్టిందల్లా బంగారమే అవుతోంది.లేకపోతే సరైనోడు ఎక్కడ చూసినా అంత నెగిటివ్ టాక్ వచ్చినా 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంటే ఇంకేమనాలి.అలా కెరీర్ లో పీక్స్ లో ఉన్న బన్నీ వ్యక్తిగత జీవితం లో కూడా కంప్లీట్ మాన్ అనిపించుకున్నాడు.ఇప్పటికే అల్లు అయాన్ రూపంలో ఓ బుజ్జి బుడతడి సందడిలో మునిగి తేలుతున్న అల్లు వారింట బన్నీ స్నేహాల జంట త్వరలో మరో పండంటి బిడ్డకు వెల్కమ్ చెప్పనుంది. మరో వైపు […]
Tag: allu arjun
మెగాస్టార్ సినిమాలో ఎమ్మెల్యే స్పెషల్!
ఎమ్మెల్యే కేథరీన్ ట్రెసా మెగాస్టార్‌తో ఆడిపాడనుంది. ‘ఖైదీ నెంబర్ 786’ సినిమాలో కేథరీన్ నటిస్తోందని సమాచారమ్. అల్లు అర్జున్ ఆమెకు ఈ ఆఫర్ ఇప్పించాడని సమాచారమ్. బన్నీకి ఈ అమ్మడితో మంచి స్నేహం ఉంది. ఇప్పటికూ తన ప్రతీ సినిమాలోనూ ఛాన్సుంటే ఈ ముద్దుగుమ్మకి ఆఫర్ ఇచ్చేలా ప్లాన్ చేస్తూ ఉంటాడు. అలాగే అల్లు అర్జున్‌తో కేథరీన్ ఇప్పటికే మూడు సినిమాలు చేసింది. ‘యూ ఆర్ మై ఎమ్మెల్యే’ అంటూ ‘సరైనోడు’ సినిమాలో పాటేసుకున్నాడు కేథరీన్‌తో అల్లు […]
బన్నీ సినిమాలో హన్సిక?
బన్నీ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ కోసం వెతుకులాట కొనసాగుతోంది. కాజల్, కేథరీన్, మెహరీన్, ఇలా పేర్లు విన్పిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా పాలబుగ్గల ముద్దుగుమ్మ హన్సిక పేరు వినిపిస్తోంది. తెలుగులో హన్సికకు ప్రస్తుతం సినిమాలేమీ లేవు. చాలా కాలంగా టాలీవుడ్‌కి బైబై చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. కానీ తమిళంలో ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా ఇప్పుడే మళ్లీ ఈ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తోంది. బన్నీతో తొలి సినిమా ‘దేశముదురు’లో నటించింది హన్సిక. ఆ […]
గ్యారేజ్ చూసి అల్లు అర్జున్ పై కామెంట్స్
తమిళ్ సినీ యాక్టర్, స్టార్ కమెడియన్ ‘సత్యన్ శివకుమార్’ జనతా గ్యారేజ్ చూసి ఎన్టీఆర్ యాక్షన్ కి ఫిదా అయిపోయాడట. జనతా గ్యారేజ్ చూసినతరువాత అల్లు అర్జునపై తన ట్విట్టర్ అకౌంట్ లో కామెంట్స్ చేసాడు. ” సరైనోడు చూసాను ఇలా చెపుతున్నందుకు క్షమించు అల్లు (బన్నీ) మాస్ సినిమాలకంటే రొమాంటిక్ సినిమాలపై కాన్సంట్రేట్ చేస్తే మంచిది. మాస్ అంటే ఒక్కడే యంగ్ టైగర్ ఎన్టీఆర్, అతన్ని ఎవరు టచ్ చేయలేరు”. అని ట్వీట్ చేసాడు. అయితే […]
‘ఎన్టీఆర్’ కి నచ్చనిది ‘బన్నీ’ కి నచ్చింది.
టాలీవుడ్ లో ఈ మధ్యకాలం లో కధా రచయితలు దర్శకులుగా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆ దారిలోనే రావాలనుకుంటున్నాడు కథారచయితగా మంచి పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ. ఈయన స్టార్ హీరోల కథారచయితగా మంచి పేరు తెచ్చుకొన్నాడు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ సినిమాకు వంశీ దర్శకత్వం వహించనున్నారు అనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ సినిమా పట్టాలెక్కేపరిస్థితి లేదని టాలీవుడ్ సమాచారం. ఎన్టీఆర్ ఇప్పుడు పూరి జగన్నాద్ తో ఒక సినిమా చేయటానికి […]
DJ గా అల్లుఅర్జున్
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, దిల్ రాజు, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త చిత్రం `డి.జె…దువ్వాడ జగన్నాథమ్`. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా కొత్త చిత్రం `డి.జె….దువ్వాడ జగన్నాథమ్` సినిమా రూపొందనుంది. ఆర్య, పరుగు వంటి హిట్ చిత్రాలు తర్వాత అల్లుఅర్జున్ శ్రీ వెంకటేశ్వర […]
మల్లు అర్జున్ ఇంకో మెట్టెక్కాడు
అల్లు అర్జున్ ‘సరైనోడు’ టాలీవుడ్‌లో మంచి విజయం నమోదుచేసుకుంది. స్లో అండ్ స్టడీగా మొదలుపెట్టి సూపర్ హిట్ జాబితాలో చేరిపోయింది. ఆ తరువాత కేరళలోను ఈ సినిమాను రిలీజ్ చేశారు. అక్కడ రూ.8 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ‘సరైనోడు’తో మాలీవుడ్‌లో మన స్టైలిష్ స్టార్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అర్జున్ కి ‘స్టార్ ఏసియా నెట్ మిడిల్ ఈస్ట్’ వారు ‘ప్రవాసి రత్న’ పురస్కారంతో సత్కరించారు. ‘ఓనం’ పండుగ సందర్భంగా దుబాయ్ లోని […]
బన్నీ మెచ్చిన హీరో అతనే!
ఒకప్పుడు బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ నెంబర్ వన్. సల్మాన్ ఖాన్ అయినా.. అమీర్ ఖాన్ అయినా కింగ్ ఖాన్ తర్వాతే. ఐతే గత పదేళ్లలో నెంబర్లు కాస్త అటు ఇటు అయ్యాయి. మిగతా ఇద్దరినీ వెనక్కి నెట్టి అమీర్ ఖాన్ పైకి వచ్చాడు. ఈ మధ్య అమీర్ ను కూడా వెనక్కి నెట్టి సల్మాన్ రైజింగ్ లో ఉన్నాడు. షారుఖ్ ను ఇష్టపడేవాళ్ల సంఖ్య తగ్గుతోంది. ఇంతకుముందు ఆయన్ని అభిమానించేవాళ్లు మిగతా ఇద్దరు ఖాన్ ల వైపు […]
6 కాదు ఈ సారి 8 అంటున్న బన్నీ!
టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకడిగా ఎదిగిపోయాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రతీ సినిమాకి తనలో వేరియేషన్ చూపించడం.. కథలో కొత్తదనం అందించేందుకు ప్రయత్నించడం.. అల్లు వారబ్బాయి స్పెషాలిటీ. సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత.. చాలా దాదాపు 3 నెలలకు పైగా.. అభిమానులు ఎదురుచూసేలా చేసి.. చివరకు హరీష్ శంకర్ తో చేయబోతున్నానంటూ అసలు విషయం చెప్పేశాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు బాగా ఫిట్ నెస్ కావాల్సి ఉండగా..ఇందు తగ్గట్లుగా వర్కవుట్స్ ఇప్పటికే మొదలైపోయాయి. […]