DJ – TJ రివ్యూ

సినిమా : డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌ రేటింగ్ : 3.25/5 పంచ్ లైన్ : AA Show నటీనటులు : అల్లుఅర్జున్, పూజా హెగ్డే, రావు ర‌మేశ్, వెన్నెల కిశోరె, తనికెళ్ళ భరణి త‌దిత‌రులు ఫైట్స్‌ : రామ్‌-లక్ష్మణ్‌ సినిమాటోగ్రఫీ : ఐనాక బోస్‌ ఎడిటర్‌:  ఛోటా కె.ప్ర‌సాద్,  ఆర్ట్‌: రవీందర్‌ స్క్రీన్‌ప్లే : రమేష్ రెడ్డి, దీపక్‌ రాజ్‌ సంగీతం : దేవిశ్రీప్రసాద్ నిర్మాతలు : దిల్‌రాజు-శిరీష్‌ కథ, మాటలు, దర్శకత్వం : హరీష్‌ శంకర్‌.ఎస్‌ […]

డీజే ఫ‌స్టాఫ్‌…సెకండాఫ్ స్టోరీ ఇదే

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ – డీజే సినిమా మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు ముస్తాబ‌వుతోంది. బ‌న్నీ నాలుగు వ‌రుస హిట్ల‌తో ఉండ‌డంతో డీజేపై భారీ హైప్ నెల‌కొంది. డీజే థియేట‌ర్ల‌లోకి రావ‌డానికి ముందే స్టోరీ లీక్ అయ్యి ట్రెండ్ అవుతోంది. లీక్ అయిన లైన్ ప్ర‌కారం మ‌న హీరో దువ్వాడ జగన్నాధం (బ‌న్నీ) ఓ అగ్ర‌హారంలో వంట మాస్టార్‌గా ప‌ని చేస్తుంటాడు. ఆ అగ్ర‌హారంలో ఏ ఫంక్ష‌న్ జ‌రిగినా మ‌నోడే […]

బ‌న్నీపై తెలుగు మీడియా ఫైర్‌

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌కు ఇటీవ‌ల ఏ రేంజ్‌లో క్రేజ్ పెరుగుతుందో అదే రేంజ్‌లో కాంట్ర‌వ‌ర్సీల‌తో వార్త‌ల్లో ఉంటున్నాడు. గ‌తేడాది స‌రైనోడు ప్రి – రిలీజ్ ఫంక్ష‌న్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి మాట్లాడ‌ను బ్ర‌ద‌ర్ అన‌డంతో బ‌న్నీ ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ రేంజ్‌లో టార్గెట్ అయ్యాడు. ఆ త‌ర్వాత కూడా బ‌న్నీ ప‌వ‌న్ ఫ్యాన్స్‌తో ఢీ అంటే ఢీ అనే రీతిలో వ్య‌వ‌హ‌రించ‌డంతో డీజే టీజ‌ర్ భార‌త్‌లోనే ఎక్కువ డిజ్‌లైక్‌లు వ‌చ్చిన అత్యంత చెత్త టీజ‌ర్‌గా రికార్డు క్రియేట్ […]

దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమా ఎలా ఉందంటే…

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకుని ఈ నెల 23న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమ సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుని యూ / ఏ స‌ర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఇక సెన్సార్ టాక్ ప్ర‌కారం సినిమాకు ప‌ర్లేద‌న్న టాక్ వ‌స్తోంది. ఫ‌స్టాఫ్ కామెడీ, రొమాంటిక్ యాంగిల్లో కంటిన్యూ అయిన సినిమా, సెకండాఫ్‌లో యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఉంటుంద‌ట‌. ఇక […]

దిల్ రాజును టెన్ష‌న్ పెడుతున్న బ‌న్నీ

సినిమా ఎన్ని రోజులు తీసినా.. అందుకు త‌గిన ప్ర‌చారం క‌ల్పించ‌క‌పోతే ఆ ప్ర‌భావం సినిమా రిజ‌ల్ట్‌పై స్ప‌ష్టంగా క‌నిపిం చే రోజులివి. మార్కెటింగ్ చుట్టూనే సినిమా అంతా తిరుగుతున్న ఈ స‌మ‌యంలో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ వీలైనంతగా ప్ర‌చారానికి దూరంగా ఉండాల‌ని భావిస్తున్నాడ‌ట‌. అల్లు అర్జున్‌, పూజా హెగ్దే కాంబినేష‌న్‌లో హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న చిత్రం `డీజే`. ఈ చిత్ర రిలీజ్ డేట్ ద‌గ్గ‌రప‌డే కొద్దీ నిర్మాత‌లకు టెన్ష‌న్ మొద‌ల‌వుతోంద‌ట‌. ముఖ్యంగా ప‌బ్లిసిటీ విష‌యంలో […]

డీజే అవుట్ ఫుట్ చూసి బ‌న్నీ ఫైర్‌

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే – దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ ఈ నెల 23న గ్రాండ్‌గా థియేట‌ర్ల‌లోకి రానుంది. బ‌న్నీ చివ‌రి నాలుగు సినిమాలు రూ.50 కోట్ల షేర్ క్ల‌బ్‌లో చేరాయి. టాలీవుడ్‌లో ఇలాంటి అరుదైన రికార్డు ఇప్ప‌టి వ‌ర‌కు ఏ హీరోకు లేదు. ఇక గ‌తేడాది వ‌చ్చిన మాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌రైనోడు త‌ర్వాత బ‌న్నీ క్రేజ్ సౌత్ టు నార్త్ మార్మోగిపోతోంది. బ‌న్నీ డీజే టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌కు సోష‌ల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. […]

బ‌న్నీ ” డీజే ” కు యాంటీగా ఆ క్యాస్ట్‌

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ – హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న దువ్వాడ జ‌గ‌న్నాథం సినిమా టీజ‌ర్, పాట‌ల‌తో ఇప్ప‌టికే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. తాజాగా డీజే ఓ కుల‌స్తుల ఆగ్ర‌హానికి గురైంది. ఈ సినిమాకు సంబంధించి గ‌తంలోనే రుద్రాక్షమాల, జీన్స్ ప్యాంట్ తో ఉన్న అల్లు అర్జున్ లుక్‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన బ్రాహ్మ‌ణులు తాజాగా ఇప్పుడు రిలీజ్ అయిన […]

రాజ‌మౌళి క‌టాక్షం కోసం అల్లు వారి ప్ర‌ద‌క్షిణ‌లు

బాహుబ‌లికి ముందు వ‌ర‌కు రాజ‌మౌళి కేవ‌లం తెలుగు ప్రేక్ష‌కులకు మాత్ర‌మే తెలిసిన ద‌ర్శ‌కుడు. బాహ‌బ‌లి 1, 2ల త‌ర్వాత రాజ‌మౌళి పేరు విశ్వ‌వ్యాప్త‌మైంది. బాహుబ‌లి రెండు పార్టుల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు క‌లుపుకుంటే రూ. 2100 కోట్ల వ‌సూళ్లు ఈ సినిమా సొంత‌మ‌య్యాయి. బాహుబ‌లి 2 ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 1500 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి బాలీవుడ్ సినిమాల‌కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది. బాహుబ‌లి 2 అంచ‌నాల‌కు మించి ఆడేసింది. దీంతో ఇప్పుడు […]