`పుష్ప‌` టీజ‌ర్‌పై చిరు రివ్యూ..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం `పుష్ప‌`. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 13న విడుదల కాబోతుంది. అయితే నేడు బ‌న్నీ బ‌ర్త్‌డే కావ‌డంతో ఒక‌రోజు ముందే అంటే ఏప్రిల్ 7వ తేదీనే పుష్ప టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ […]

సుకుమార్ తీరుపై ర‌ష్మిక ఫ్యాన్స్ ఆగ్ర‌హం..కార‌ణం అదేన‌ట‌?

స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌పై ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆగ్ర‌హం వ్య‌క్తం చేసేంత విష‌యం ఏం జ‌రిగి ఉంటుంది అనే సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. అల్లు అర్జున్‌, ర‌ష్మిక హీరోహీరోయిన్లుగా సుకుమార్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. అయితే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా.. పుష్పరాజ్ పాత్రను ఏప్రిల్ 7న సాయంత్రం విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ఇప్పటికే […]

మ‌హేష్ డైరెక్ట‌ర్‌కు బ‌న్నీ గ్రీన్ సిగ్నెల్‌..సెట్టైన క్రేజీ కాంబో?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా.. ఆగ‌స్టు 13న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. పుష్ప పూర్తి కాకుండానే బన్నీ తన తర్వాతి సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ నేప‌థ్యంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో త‌న త‌దుప‌రి సినిమా చేసేందుకు […]

ఫ్యామిలీతో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న బ‌న్నీ..ఫొటోలు వైర‌ల్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఫ్యామిలీతో క‌లిసి మాల్దీవుల‌కు వెళ్లాడు బ‌న్నీ. ఏప్రిల్ 3 అల్లు అయాన్ బర్త్ డే. ఈ సందర్బంగా బన్నీ ఫ్యామిలీ అంతా మాల్దీవ్స్‌కు వెళ్లింది. అక్కడే అయాన్ బర్త్ డేను సెల‌బ్రేట్‌ చేసి ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. […]

పుష్ప’ నుంచి వచ్చిన సర్పరైజ్ అదిరిపోయిందిగా..!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న పుష్ప చిత్రం పై అందరికి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో మొదటిసారి అందాల భామ రష్మిక బన్నీ సరసన జోడిగా నటిస్తోంది. ప్రతి మూవీలో తన మేకోవర్‌ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకోనున్న బన్నీ ఈ మూవీ కోసం కూడా అదే స్థాయిలో దృష్టి సారించాడు. పుష్ప మూవీలో బన్నీ లుక్ అందరిని బాగా ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ […]

మైత్రి మూవీ మేకర్స్ పై విరుచుకుపడ్డ బన్ని ఫ్యాన్స్!

ప్రముఖ టాలీవుడ్ అగ్ర బ్యానర్ కి దండ వేసి, హ్యాష్ ట్యాగ్ లతో నానా రచ్చ చేస్తూ బన్నీ ఫాన్స్ తాజాగా అందరిని ఆశ్చర్యపరిచారు. అసలు వివరాల్లోకి వెళ్ళితే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీకి సంబంధించిన టీజర్ లాంచ్ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్న బన్ని ఫాన్స్ మైత్రి మూవీ మేకర్స్ పై అలా తమ కోపాన్ని ప్రదర్శించారు. చాలా కాలంగా ప్రొడక్షన్ హౌస్ నుండి ఎటువంటి అప్డేట్ రాలేదు. పుష్ప కి […]

మ‌హేష్ – బ‌న్నీ గొడవ ఇలా ముగిసిందా..!

టాలీవుడ్‌లో ఇటీవ‌ల ఒకేసారి ఇద్ద‌రు ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు థియేట‌ర్ల‌లోకి దిగుతున్నాయి. సంక్రాంతి, ద‌స‌రా సీజ‌న్లలో ఒకేసారి మూడు నాలుగు వ‌ర‌కు సినిమాలు రిలీజ్ అవుతుండ‌డంతో థియేట‌ర్ల కొర‌త ఏర్ప‌డుతోంది. చిన్న సినిమాల సంగ‌తి ఎలా ఉన్నా పెద్ద సినిమాల విష‌యంలో థియేట‌ర్లు త‌గ్గితే ఆ ఎఫెక్ట్ ఓపెనింగ్స్‌, క‌లెక్ష‌న్ల‌పై ప‌డుతోంది. ఒకేరోజున లేదా ఒకటి రెండు రోజుల తేడాలో పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వ‌డం పండగ సీజ‌న్ల వ‌ర‌కు కామ‌నే అయినా మిగిలిన సీజ‌న్ల‌లో […]

అల్లు అర్జున్ కి కోపం .. అల‌క అందుకేనా..!

ఒకే రోజు రెండు సినిమాల రిలీజ్ డేట్లు ఫిక్స్ అవ్వడంతో ఒక స్టార్ హీరోకి కోపమొచ్చింది. ఆ వార్ వారి వ్యక్తిగతం కాకపోయినా అలకలు కామనే కదా ! ఒక స్టార్ హీరోకి ఒక టాప్ ప్రొడ్యూసర్ కి మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ వారికి ఎలా ఉన్నా చూసే వారికి మాత్రం ఏదో జరిగిపోతుంది అన్నట్లుగా ఉంది. ఇంతకీ ఎవరా స్టార్ హీరో ఎవరా టాప్ ప్రొడ్యూసర్ అనే విషయాలు తెలుసుకుంటే అసలు ఈ […]

బుల్లితెర‌పై దుమ్ములేపిన డీజే… టాప్ టీఆర్పీ

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ – హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కి ఈ యేడాది రిలీజ్ అయిన సినిమా డీజే – దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌. బాక్సాఫీస్ వ‌ద్ద అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయిన ఈ సినిమా వ‌సూళ్ల‌పై చాలా వివాదాలు న‌డిచాయి. తాజాగా బుల్లితెర‌పై ప్ర‌సారం అయిన డీజే అదిరిపోయే టీఆర్పీతో రికార్డును త‌న అక్కౌంట్‌లో వేసుకుంది. బుల్లి తెరపై నాన్‌ బాహుబలి రికార్డు సొంతం చేసుకుని మరెవ్వరికి సాధ్యం కాని రికార్డును బన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు […]