ఓ మై గాడ్.. కొత్త సినిమా కోసం అలాంటి సాహసం చేస్తున్న సంయుక్త.. ఎంత కష్టపడుతుందంటే..

సంయుక్త మీన‌న్‌ తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. త‌న‌ నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఆమె చేసిన బింబిసారా, సార్, విరూపాక్ష ఇలాంటి సినిమాలు సూపర్ హిట్లుగా నిలవడంతో ఆమెకు తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి. నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న స్వయంభు సినిమాలో సంయుక్తా మీన‌న్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు సంయుక్త […]

అండర్ వాటర్ అడ్వెంచర్‌ లో కైరా అద్వానీ స్టైల్ సూపర్..!

బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. త్రోబ్యాక్ స్టిల్ పేరుతో ప్లోరో సెంట్ గ్రీన్ బికినీలో అండర్ వాటర్ లో ఈతకొడుతున్న ఫోటోను ఆమె పోస్ట్ చేసింది. నువ్వు అలలను ఆపలేవు. కానీ స్విమ్ చేయడం నేర్చుకోవచ్చు అంటూ కైరా ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. కైరా అద్వానీ భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె తనకు సంబంధించిన […]

ఎవ‌రెస్ట్ శిఖ‌రంపైనా క‌రోనా..!

క‌రోనా మ‌హ‌మ్మారి ఇటు క‌న్యాకుమారి నుంచి అటు అసేతు హిమాచ‌లం వ‌ర‌కూ విస్త‌రించింది. ప‌ట్ట‌ణాల‌ను, ప‌ల్లెల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న వైర‌స్ ఇప్పుడు ఏకంగా అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌ పైకి కూడా పాకేసింది. కొవిడ్ 19 వైరస్ పాజిటివ్ లక్షణాలు కలిగిన ఓ వ్యక్తిని ఎవరెస్ట్ బేస్ క్యాంపులో అధికారులు గుర్తించారు. స‌ద‌రు వ్య‌క్తిని వెంటనే హెలికాఫ్టర్ ద్వారా ఖాట్మండులోని ప్రభుత్వ వైద్య‌శాల‌కు తరలించారు. చికిత్స అందిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఇదిలా ఉండ‌గా పర్వతారోహకుల్లో సాధారణంగా `పల్మనరీ ఎడీమా`, […]

రైలుకు ఎదురెల్లి ఉద్యోగి సాహ‌సం.. మంత్రి ప్ర‌శంస‌లు

మాములుగా ప్ర‌భుత్వ ఉద్యోగులు అంటేనే ప‌నిచేయ‌రు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తారు? అని ప్ర‌జ‌ల్లో ప్ర‌చారం సాగుతుంటుంది. కానీ ఓ రైల్వే ఉద్యోగి చేసిన సాహాసం తెలిస్తే మీ అభిప్రాయాన్ని క‌చ్చితంగా మార్చుకుంటారు. ఆ ఉద్యోగిని అభినందించక మాన‌రు. సినీఫ‌క్కీలో ప్రాణాల‌ను ఫణంగా పెట్టి వేగంగా దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లి మ‌రీ బాలుడి ప్రాణాల‌ను కాపాడాడు మ‌రి. ఇప్పుడా వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిని చూసిన రైల్వే మంత్రిత్వ శాఖ ఆ ఉద్యోగిని ప్రశంసించ‌డంతో పాటు బహుమతి […]