టాలీవుడ్‌కు బదిలీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రాశి. ఈ సినిమా కన్నా ముందే చిత్ర పరిశ్రమలో బాలనటిగా పరిచయమైంది. మొదటి సినిమా అంతగా సక్సెస్ అవ్వక పోయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన సినిమాలతో రాశి స్టార్ హీరోయిన్గా మారింది. రాశీ కేవలం హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్, విలన్ పాత్రలో కూడా నటించి తన క్రేజ్‌ను తగ్గించుకుంది. ప్రస్తుతం టీవీ సీరియల్స్ లో నటిస్తూ తన కెరీర్ కొనసాగిస్తుంది. రాశి సినీ కెరీర్లో ఎన్నో […]
Tag: actress Raasi
స్టార్ హీరోయిన్ రాశి ప్రేమ కథలో ఇన్ని ట్విస్టులా.. ఎవరు ఊహించరు కూడా..!
టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్లుగా మారిన వారిలో రాశి కూడా ఒకరు. చైల్డ్ ఆర్టిస్టులు హీరోయిన్లుగా మారాక సక్సెస్ అయినా వాళ్ళు చాలా తక్కువ. కానీ రాశి మాత్రం అలా కాదు టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచి కథ ఉన్న సినిమాలనే ఎంచుకుంటు అవసరం అనుకున్నప్పుడు గ్లామర్ ఒలకబోయడానికి కూడా వెనకాడలేదు. రాశి కెరీర్ పరంగా క్రేజీలో ఉన్నప్పుడే ఎవరికీ తెలియని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ప్రేమలో […]
పపవన్ సినిమాల వల్ల కెరీర్ పోగొట్టుకున్న హీరోయిన్లు వీళ్లే..!
టాలీవుడ్లో పవర్ స్టార్‌గా పవన్ కళ్యాణ్‌కి ఎంతటి అసాధారణమైన క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవన్ అన్నయ్య మెగాస్టార్ అయినా, టాలీవుడ్ ఫస్ట్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అయినా..బాలయ్య, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్స్ ఉన్నా పవన్ క్రేజ్ ముందు అంతా కాస్త తక్కువనే మాట పవన్ యాంటీ ఫ్యాన్స్ కూడా ఒప్పుకొని తీరాల్సిందే. కెరీర్ ప్రారంభంలో మొదటి సినిమా తప్ప మిగతావన్నీ వరుసగా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆ తర్వాత వరుసగా డిజాస్టర్స్ […]
బాలయ్యకు విలన్‌గా టాలీవుడ్ ముదురు ఆంటీ… లేడీ విలన్‌గా అదరగొడుతుందా…!
నటసింహం నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో అదిరిపోయే హిట్ తో కం బ్యాక్ ఇచ్చి సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇటు సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా బాలకృష్ణ తన హవా కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఆహాలో అన్ స్టాపబుల్ తొలి సీజన్ ను అదిరిపోయే రేంజ్లో సూపర్ హిట్ చేసి రెండో సీజన్ కూడా అదే రేంజ్ లో కొనసాగిస్తున్నాడు బాలయ్య. ఇప్పుడు బాలకృష్ణ తన 107వ సినిమా వీర సింహారెడ్డిని క్రేజీ […]