ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టారా?

ఈ ఫోటోలో నవ్వులు చిందిస్తూ ఎంతో ముద్దొస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఈమె ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ క్రేజీ హీరోయిన్గా కొనసాగుతోంది. అచ్చం తెలుగు అమ్మాయిల కనిపించే ఈ హీరోయిన్ కు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కుర్రాళ్ల కలల రాకుమారిగా గుర్తింపు పొందింది.   అయితే అందం, అభినయం అంతకుమించి టాలెంట్ ఉన్న ఈ అమ్మడుకు ఆఫర్లు లేక సతమతం అవుతుంది. మరి ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా? అదేనండి.. అదితి రావు […]