అప్పుడే ఓటీటీలో ‘ కిష్కింధపురి ‘ ఎంట్రీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్ల‌ర్ కిష్కింధ‌పురి బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో మంచి ఫామ్‌లో థియేటర్లలో దూసుకుపోతుంది. ఇక పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మిరాయ్‌ సినిమాకు పోటీగా ఈ సినిమా రిలీజ్ అయిన క్రమంలో.. కాస్త కలెక్షన్లపై ప్రభావం పడిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే మొదటిరోజు వచ్చిన కలెక్షన్స్‌ బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా బాగుంది. పాజిటివ్ టాక్ వచ్చిన ఫ్లాప్ తప్పదంటూ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ.. […]

అందుకే నాకు అవకాశాలు రాకుండాపోయాయి.. అనుపమ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన అఆ తో టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించింది. మొదటి సినిమాతోనే మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే సర్వానంద్ హీరోగా శతమానం భవతి సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో.. కెరీర్‌లో తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చాలా కాలం స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది. ట్రెడిషనల్ లుక్ క్యారఫ్ అడ్రస్ గా నిలిచిన […]

పవన్ సినిమా.. అస‌లు నటించనంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ షో రిలీజ్ అవుతుందంటే థియేటర్‌లో ఫ్యాన్స్ హంగామా వేరే లెవెల్ లో ఉంటుంది. ఈ క్రమంలోనే పవన్ నటించిన సినిమా.. టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాగా.. పవన్ కళ్యాణ్ సినిమాలు పరంగానే కాదు.. వ్యక్తిగతంగాను చాలా మంచి వ్యక్తని.. అందర్నీ […]

నాకు అలాంటి మసాజ్ కావాలంటున్న అనుపమ.. లేటెస్ట్ పోస్ట్ వైరల్..?!

మలయాళ సోయగం అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో మంచి పాపులారిటీ ద‌క్కించుకున్న‌ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న ఈ అమ్మడు ఇటీవల సిద్దు జొన్నలగడ్డతో కలిసి టిల్లు స్క్వేర్ సినిమాలో నటించి హిట్ అందుకుంది. ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ రాబట్టిన ఈ సినిమాలో లిల్లీ పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. బోల్డ్ అందాలతో ఆకట్టుకున్న అనుపమ ఈ సినిమా రిలీజ్‌కు ముందు ప‌లు ట్రోల్స్ ఎదుర్కొన్న మూవీ రిలీజ్ అయిన […]

టిల్లు స్క్వేర్ సక్సెస్ తో వరుస ఆఫర్లు కొట్టేసిన అనుపమ.. మొత్తం ఎన్ని సినిమాల్లో నటిస్తుందంటే..?!

మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్‌తో కెరీర్ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గ‌తేడాది కార్తికేయ 2 సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. ఈ మూవీ తెలుగుతోపాటు ఇతర భాషలో రిలీజై సక్సెస్ అందుకోవడంతో క్రేజ్ మరింతగా పెరిగింది. ఇక తాజాగా ఈమె నటించి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న టిల్లు స్క్వేర్ సినిమాతో అనుపమాకు మరింత క్రేజ్ ఏర్ప‌డింది. ఈ మూవీ రూ.125 కోట్ల గ్రాస్ కలెక్షన్ కొల్లగొట్టి.. అమ్మడు మార్కెట్ […]

అనుప‌మ‌ అందుకు పనికిరాదా..? ఓపెన్ గానే చెప్పేసిందిగా.. ఫ్యాన్స్ తట్టుకోగలరా..?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ ని ఎలా టార్గెట్ గా చేసి ట్రోల్ చేస్తున్నారో జనాలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలని మెయిన్ టార్గెట్గా చేసుకొని సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు హీరోయిన్స్ ని నానా విధాలుగా ట్రోల్ చేస్తున్నారు . కాగా రీసెంట్గా మరోసారి అలాంటి బోల్డ్ కామెంట్స్ ధాటికి బలి అవ్వాల్సి వచ్చింది అనుపమ పరమేశ్వరన్ . మలయాళీ బ్యూటీ అయిన అనుపమ పరమేశ్వర్ణ్ […]

అనుపమ అందం గుట్టు రట్టు… శోకసంద్రంలో అభిమానులు?

రింగు రింగుల జుట్టు గల సుందరి అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు కుర్రాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చెలిసిన పనిలేదు. కేరళ బ్యూటీ అయినటువంటి అనుపమ పరమేశ్వరన్ తెలుగులో జెండా పాతింది. తన అందం, నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు కుర్రాళ్లకు ఆరాధ్య దేవత అయిపోయిందనే చెప్పుకోవాలి. తెలుగు మాత్రమే కాకుండా తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటిస్తూ అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. నితిన్ నటించిన ‘అఆ’ […]

అనుప‌మ పిచ్చిగా ప్రేమిస్తూ వెంట‌ప‌డుతున్నా ప‌ట్టించుకోని టాలీవుడ్ హీరో…!

మలయాలకుట్టి అనుపమ పరమేశ్వరన్ కి కేవలం మలయాళ పరిశ్రమలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలోనే మంచి గుర్తింపు ఉంది. గ‌త‌ సంవత్సరం ఈమె రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని సూపర్ ఫామ్ లో ఉంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఓ హీరోని ప్రేమిస్తుందని, అయితే అహీరో మాత్రం పట్టించుకోవటం లేదు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. అయితే అనుపమ ఆ హీరోని వన్ సైడ్ లవ్ […]

పాపం అనుపమ పరమేశ్వరన్… మరి ఇంత దారుణమా..!

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే తన అందం అభినయంతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అనుపమకు హిట్‌ ప్లాప్‌లతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో తన ఇమేజ్ను అంతకంతకు పెంచుకుంటూ పోతుంది. అనుపమ తన నటనతో ఎలాంటి పాత్రలోనైనా నటించగలదు కానీ ఈమెకు అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ఆరంభంలో వరస హిట్‌ల‌ను తన ఖాతాలో వేసుకుంది. అనుపమ […]