తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది..షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది..అలా కాకుండా ముందస్తుకు వెళితే మాత్రం..మే లో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని విశ్లేషణలు వస్తున్నాయి. సరే ఏదేమైనా తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో మూడు పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి హోరాహోరీగా తలపడుతున్నాయి. బీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్య ఈ సారి త్రిముఖ పోరు జరగడం ఖాయమని చెప్పవచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఇందులో ఎవరు […]
Tag: actors
ఈడీ నోటీసులు..నిన్న విజయ్ దేవరకొండ.. నేడు టైసన్ కూడా..!
గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి లైగర్ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరి పైన కూడా ఈడి అధికారులు దూకుడు పెంచడం జరుగుతోంది. లైగర్ సినిమా విడుదలై ఇప్పటికి మూడు నెలలు కావస్తున్న ఈడి అధికారులు నిన్నటి రోజున హీరో విజయ్ దేవరకొండను ప్రశ్నించడం జరిగింది .అలాగే చిత్ర డైరెక్టర్ సహనిర్మాత అయిన పూరి జగన్నాథ్, ఛార్మిని కూడా ఈడి అధికారులు సామాన్లు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా లైగర్ సినిమాలో నటించిన మైక్ టైసన్ […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో.. మరో విడాకులు జరగబోతున్నాయా?
సినిమా ఇండస్ట్రీకి విడాకుల ఫీవర్ పట్టుకుందా అంటే.. అందరి సమాధానం అవును.. ఇటీవలి కాలంలో దంపతులుగా కలిసుండటానికి మాత్రం ఎవరూ ఇష్టపడటం లేదు. విడిపోయి ఎవరి దారిలో వారు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు.. ఇలాకొన్ని రోజుల ముందు వరకు ఎంతో అన్యోన్యంగా కనిపించిన సెలబ్రిటీలు.. ఇక ఆ తర్వాత విడాకులు తీసుకుంటున్నాము అంటూ ప్రకటించి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇలా ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో మోస్ట్ లవ్లీ కపుల్స్ గా ఉన్న నాగచైతన్య సమంత విడాకుల […]
ఇప్పటి వరకు `మా` అధ్యక్షులుగా ఎవరెవరు పని చేశారో తెలుసా?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఈ సారి మా ఆధ్యక్ష పదవిని చేపట్టేందుకు ఓవైపు మంచు విష్ణు, మరోవైపు ప్రకాశ్ రాజ్‌లు పోటీ పడుతుండగా.. వీరిలో విజయం ఎవర్ని వరిస్తుందో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇదిలా ఉంటే.. `మా` గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తొలిసారి 1993లో ఏర్పటైంది. తెలుగు సినీ రంగంలోని నటీనటులు సంబంధించిన వివాదాలు, సమస్యల పరిష్కారం, సభ్యుల సంక్షేమం కోసం ‘మా’ […]