హీరో నితిన్ గురించి ఓ న్యూస్ గత రెండు రోజుల నుంచి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నితిన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున నిజామాబాద్ కు చెందిన రూరల్ నియోజకవర్గం నుంచి నితిన్ పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాడు అన్నదే ఆ వార్త సారాంశం. ఓవైపు రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తూ.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరించాలని నితిన్ నిర్ణయించుకున్నాడంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి […]
Tag: actor Nithiin
‘బాబాయ్ హోటల్’ ప్రారంభించిన నితిన్.. హైదరాబాద్‌లో సందడే సందడి..!
ఈ గజిబిజి పరుగుల ప్రపంచంలో బయటికి వెళ్లే వారిలో చాలామంది హోటల్ ఫుడ్స్ పైన ఆధారపడుతున్నారు. అయితే ఎంత మంచి ధర పెట్టినా రుచికరమైన ఫుడ్ అందించే హోటల్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. కానీ కొన్ని హోటళ్లు సరసమైన ధరలకే టేస్టీ ఫుడ్ అందిస్తూ బాగా పాపులర్ అవుతున్నాయి. ఈ రకం హోటల్స్ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ పాపులర్ అవుతున్నాయో తప్ప మూతపడడం లేదు. అలాంటి హోటల్స్ లో బాబాయ్ హోటల్ ఒకటి. 80 […]
సై లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా వదులుకున్న హీరో ఎవరో తెలుసా..!
ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు రాజమౌళి. దర్శకధీరుడిగా ఆయన బిరుదు పొందారు. అందరూ ముద్దుగా జక్కన్న అని పిలుస్తూ ఉంటారు. తీసిన ప్రతి సినిమా హిట్ అయిన డైరెక్టర్లు కొందరే ఉంటారు. అలాంటి వారిలో రాజమౌళి తొలిస్థానంలో ఉంటారు. ఆయన తీసిన ప్రతిసినిమా బ్లాక్ బస్టరే.. ఆయనతో సినిమాలు తీసిన హీరోలకు కూడా స్టార్ డమ్ వచ్చేసింది. అందుకే రాజమౌళితో సినిమా చేయాలని ప్రతిఒక్క హీరోకు ఉంటుంది. ఆయన సినిమాలో నటించాని ప్రతిఒక్క యాక్టర్ కి కూడా […]
అబ్బా..మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న నితిన్..మారవయ్యా..?
సినీ ఇండస్ట్రీలో హీరో గా రావడం గొప్ప కాదు..వచ్చిన తరువాత ఆ స్దానాని నిలుపుకుని..నాలుగు ఐదు హిట్లు ఫ్లాపులు పడ్డాక అధైర్య పడకుండా..విజయం సాధించాలని ముందుకు వెళ్ళాలి. సినీ ఇండస్ట్రీలో హిట్లు ఎవ్వడైన కొడతాదూ. కానీ, ఫ్లాప్ సినిమాలు పడిన తరువాత వచ్చే హిట్ సినిమా కిక్కు ఉంటాది చూశారా.. అబ్బో ఆ కిక్కు, ఎంజాయ్ చెప్పితే అర్ధం కాదు అనుభవించేవాడికే తెలియాలి. అలాంటి కిక్కులను ఎన్నో చూశాడు హీరో నితిన్. జయం సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా […]
నితిన్ బర్త్‌డే వేడుకలో సునీత దంపతులు సందడి..వైరల్‌గా ఫొటోలు!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `జయం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నితిన్.. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన దిల్, సై చిత్రాలు కూడా హిట్ అవ్వడంతో.. నితిన్‌కు సూపర్ క్రేజ్ దక్కింది. కానీ, అంతలోనే వరుస ఫ్లాలను ఎదుర్కోవడం, కొత్త హీరోల పోటీ ఎక్కువ అవ్వడంతో నితిన్ కెరీర్ రిస్క్‌లో పడింది. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూ.. […]