Tag Archives: actor mahesh babu

మ‌హేష్ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర అదేన‌ట‌..?!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్కారు వారి పాట‌. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశాల నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. అయితే ఈ చిత్రంలో కీర్తి సురేష్ పాత్ర‌కు సంబంధించి ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ చిత్రంలో

Read more