నందమూరి క్రేజీ హీరోస్ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఒక లక్ష్యంతో కొనసాగుతున్నారు. అభిమానులలో ఈ లక్ష్యం ఆసక్తిని పెంచుతుంది. ఇంతకీ వాళ్ళిద్దరి కామన్ గోల్ ఏంటో.. అసలు మేటర్ ఏంటో.. ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్ టెంపర్ సినిమాకు ముందు వరకు వరస రిజల్ట్స్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. రామయ్య వస్తావయ్య నుంచి ఊసరవెల్లి వరకు ఒక దాన్ని మించి ఒకటి వరుసగా ప్లాప్ అవుతూ వచ్చాయి. బాద్‌షా యావరేజ్ అనిపించుకుంది. ఇక టెంపర్ నుంచి గేరు […]
Tag: actor Balakrishna
చిరు రిజెక్ట్ చేసిన సినిమాతో బాలయ్య బ్లాక్ బస్టర్.. ఇంతకీ మూవీ ఏంటంటే..?!
ప్రస్తుతం ఉన్న హీరోలలో టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అనగానే టక్కనే గుర్తుకొచ్చేది మెగాస్టార్ చిరంజీవి. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి.. తనకంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. అలాగే చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చే మరో స్టార్ హీరో అనగానే గుర్తుకు వచ్చే నేరు బాలకృష్ణ.. ఏజ్‌తో సంబంధం లేకుండా వీరిద్దరూ యంగ్ హీరోలకు పోటీగా సినిమాల్లో నటిస్తూ […]
బాలయ్య ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ అన్ స్టాపబుల్ సీజన్ 4 పై అఫీషియల్ అనౌన్స్మెంట్..?!
నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత ఫుల్ జోష్ మీద దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుసగా హ్యట్రిక్ హిట్లను అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం బాబి కొల్లి డైరెక్షన్‌లో తన 109వ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కనుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు బాలయ్య సినిమా నటుడుగానే కాకుండా.. అన్‌స్టాపబుల్ షో తో హోస్ట్ గాను బ్లాక్ […]
శ్రీలీల కోసం బాలయ్య పెద్ద ఫైట్.. ఎందుకంటే..
ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్ని మంచి విజయం అందుకున్నాయి. దాంతో ఇండస్ట్రీలో అనిల్ రావిపూడి గ్రాఫ్ బాగా పెరిగింది. మొదట చిన్న హీరోలతో మొదలు పెట్టిన అనిల్ ప్రస్తుతం మహేష్ లాంటి స్టార్ హీరోలతో సినిమా తీసే అవకాశాలు దక్కించుకున్నాడు. గత ఏడాది f3 సినిమాతో హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తో సినిమా తీస్తున్నాడు. […]
తొలిసారిగా అలా మీట్ అవుతున్న బాలయ్య, కాజల్.. అందుకేనా?
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిలిం వీరసింహారెడ్డి ఘనవిజయంతో దూసుకుపోతోంది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇటీవలే రిలీజ్ అయింది. ఈ సినిమా చూసిన చాలామంది బాలకృష్ణ నెక్స్ట్ మూవీ అప్‌డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నందమూరి అందగాడి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో కొత్త రూమర్ చక్కర్లు కొడుతోంది. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కొత్త సినిమా కోసం చేతులు కలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో […]
మంచి మనసును చాటుకున్న బాలకృష్ణ.. అసిస్టెంట్ డైరెక్టర్‌కి భారీగా నగదు సాయం!
టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం బాలయ్య ఒకవైపు సినిమాలతో ఇంకో వైపు రాజకీయాల్లో బాగా బిజీగా ఉన్నారు. బాలయ్య సినిమాలోనే కాకుండా నిజజీవితంలో కూడా ఎంతో మందికి సహాయం చేసారు. మరీ ముఖ్యంగా కాన్సర్ వ్యాధితో బాధపడేవారికి ఆయన సొంత డబ్బుతో చికిత్స చేయిస్తుంటారు. బాలకృష్ణ తల్లి కాన్సర్ వ్యాధితో మరణించారు. ఆయన తల్లిలా మరెవరికి జరగకూడదు అనే […]