మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి నటించిన సినిమాపై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు `ఆచార్య`. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామ్ చరణ్ తాజాగా ఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లైఫ్ స్టైల్ సమ్మిట్‌లో స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా చరణ్ ఆచార్య సినిమా పేరు ఎత్తకుండా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్ఆర్ఆర్ వంటి భారీ సక్సెస్ తర్వాత తన నుంచి ఒక స్మాల్ […]
Tag: acharya movie
‘మెగా 154’ పై ఫ్యాన్స్ ఆందోళన.. ఆ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అయితే ఇక అంతే!?
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మూడు, నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా విడుదలైన `గాడ్ ఫాదర్` సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకున్నాడు. అయితే బాబి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154 వ సినిమా ‘వాల్తేరు వీరయ్య’ త్వరలోనే తెరకెక్కనున్నది. ఈ సినిమాలో రవితేజది చిన్న గెస్ట్ రోల్ ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో రవితేజ ది చిన్న రోల్ కాదని తన పాత్ర చాలా పెద్దగానే ఉంటుందని సినిమా […]
ఛీ.. ఛీ.. పెళ్లైన హీరోతో పూజా హెగ్గే అంతకు తెగించిందా..?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఆరంభంలో వరుస ఫ్లాపులను ఎదురుక్కున్న ఆ తర్వాత `డీజే` మూవీ తో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఈ మూవీ అనంతరం పూజా హెగ్డే వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ హోదా ను అందుకుంది. అగ్ర హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక టాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ […]
కొరటాల ఆఫీస్‌లో గడబిడ… మెగాస్టార్ ఇంటి ముందు ఆచార్య బాధితుల ధర్నా…?
ఆచార్య దెబ్బనుంచి చిరంజీవి, కొరటాల ఇద్దరూ ఇంకా కోలుకున్నట్టు లేదు. ఆచార్య వాళ్లను ఇంకా వెంటాడుతూనే ఉంది. తాజాగా ఓ 25 మందికి పైగా సీడెడ్ ప్రాంతం నుంచి సెకండరీ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కలిపి హైదరాబాద్‌లోని కొరటాల ఆఫీస్‌కు వచ్చారట. వీరంతా అక్కడే మకాం వేసి తమ నష్టం భర్తీ చేసే వరకు కదలం అని చెప్పేశారట. రాత్రంతా వీళ్లు అక్కడే ఉండడంతో పాటు తెల్లవారాక అక్కడే బ్రెష్ చేసి స్నానాలు కూడా చేశారని టాక్ ? […]
డైరెక్టర్ కొరటాల శివ పై పోలీసులకు ఫిర్యాదు …ఎందుకంటే ?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ అందరకి తెలిసిందే.ఈయన మెగాస్టార్ చిరంజీవి ,రాంచరణ్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా ఆచార్య తీస్తున్నది అందరకి తెలిసిందే.ఆచార్య సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా దెబ్బకు ఎప్పటికప్పుడు పోస్ట్ పోనే అవుతూ వస్తుంది . అయితే సినిమా ప్రమోషన్ చేస్తున్నారు , ప్రమోషన్లో భాగమంగా లిరికాల్ సాంగ్స్ ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నారు . తాజాగా మెగాస్టార్, రెజీనాలపై చిత్రీకరించిన స్పెషల్ నంబర్ ‘శానా కష్టం’ అనే లిరికల్ […]
`సిద్ధ` వచ్చేశాడు.. ఆచార్య టీజర్ అదిరిపోయిందిగా..!
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు హీరోయిన్లుగా నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మితమైన ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో రామ్ చరణ్ `సిద్ధ` అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సిద్ధ […]
ప్రముఖ ఓటీటీకి `ఆచార్య`.. భారీ రేటుకు కుదిరిన డీల్..?!
మెగాస్టార్ చిరంజీవి, మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ చిత్రం మే 13న విడుదల అయ్యుండేది. కానీ, కరోనా సెకెండ్ వేవ్ అడ్డుపడటంతో వాయిదా పడింది. ఇక ఇటీవలె […]
చిరంజీవికి ఊహించని షాకిచ్చిన సూర్య..ఏమైందంటే?
మెగాస్టార్ చిరంజీవికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఊహించిన షాక్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `ఆచార్య`. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డేలు జంటగా కీలక పాత్రలు పోషించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం మే 13న విడుదల అయ్యుండేది. కానీ, […]
అదిరిపోయిన `నీలాంబరి` ఫుల్ సాంగ్..డ్యాన్స్ ఇరగదీసిన చెర్రీ!
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన తాజా చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సిద్ధ పాత్రలో రామ్ చరణ్, నీలాంబరి పాత్రలో పూజ హెగ్డేలు మరో జోడీగా కనిపించనున్నారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా.. రామ్ చరణ్, పూజాహెగ్డే లపై చిత్రీకరించిన `నీలాంబరి` మెలోడీ సాంగ్ ప్రోమోను నిన్న దిపావళి కానుకగా విడుదల చేయగా.. నేడు ఫుల్ […]