ఇప్పుడు ఎక్కువగా తెలుగు సినిమా పరిశ్రమలో మా ఎలక్షన్ల గురించి ఎక్కువగా మా ఎలక్షన్లు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యులను ప్రకటించడం జరిగింది.అందులో కొందరికి కొన్ని పదవులను ఇవ్వనున్నట్లు గా ప్రకటించారు వారి వివరాలను చూద్దాం. మొదట అధ్యక్షపదవికి ప్రకాష్ రాజ్ ఉండగా వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్,నటి హేమ బెనర్జీ లు ఉన్నారు.ఇక రాజశేఖర్ జీవిత జనరల్ సెక్రటరీ గా ఉండగా,అనిత చౌదరి మరియు ఉత్తేజ్ లు జాయింట్ సెక్రటరీగా […]