ఉత్కంఠ రేపుతున్న దృశ్యం -2 అఫిషియల్ ట్రైలర్..!!

విక్టరీ వెంకటేష్ , సీనియర్ స్టార్ హీరోయిన్ మీనా నటిస్తున్న సినిమా దృశ్యం టు. ఈ సినిమా దృశ్యం సినిమాకు సీక్వెల్ గా వస్తున్న విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్, మీనా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సురేష్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి, ఆంటోని పెరంబదూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చంటి ,ముక్కు అవినాష్, తాగుబోతు రమేష్ వంటి తదితరులు కమెడియన్ లుగా […]

గని సినిమా టీజర్ తో..మరో మెట్టు పైకిఎక్కిన వరుణ్ తేజ్.. టీజర్ వైరల్..!!

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న గని టీజర్ రానే వచ్చింది.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ టీజర్ లో వరుణ్ తేజ్ ఎంతో అద్భుతంగా నటించాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదల అయితే ఖచ్చితంగా ఈయన బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు అని ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ టీజర్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందివ్వడం ప్లస్ పాయింట్ […]

బెల్లీ డాన్స్ తో అందర్నీ షేక్ చేస్తున్న నోరా..!

హాట్ ఐటెమ్ గర్ల్ గా పేరు పొందిన నోరా ఫతేహి “కుసు కుసు” అనే మ్యూజిక్ వీడియో కోసం ధరించిన డిజైన్ డ్రెస్ ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. దాంతోపాటు డాన్స్ తో కూడా అదరగొట్టింది. తాజాగా ఈ ఫొటోలతో పాటు,బెల్లీ డాన్స్ వీడియోని నోరా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఆ వీడియో వైరల్ గా మారుతోంది. జాన్ అబ్రహం తదుపరి చిత్రం సత్యమేవజయతే -2 లో ఒక కొత్త పాట […]

బ్రహ్మానందంను చూసి షాక్ అయిన నెటిజన్స్.. వీడియో వైరల్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బ్రహ్మానందం పేరే. ఇక ఈయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన కామెడీ ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. కొన్ని సినిమాలు అయితే ఏకంగా బ్రహ్మానందం కామెడీ మీదే సూపర్ హిట్ అయ్యాయి.అయితే ఈ మధ్యకాలంలో బ్రహ్మానందం అనారోగ్య పరిస్థితుల వల్ల, సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. తాజాగా హరీష్‌ వడత్యా దర్శకత్వంలో శ్రీకాంత్, సంగీత ప్రధాన పాత్రలలో తెరకెక్కిన […]

పిల్లల ప్లానింగ్ విషయంపై..షాకింగ్ కామెంట్ చేసిన ఉపాసన..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసనలకు వివాహమై దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అయినా ఇప్పటి వరకు ఈ జంట పిల్లలకు సంబంధించి ఎలాంటి విషయాన్ని తెలియజేయలేదు. మెగా ఫ్యామిలీ నుండి ఈ విషయంపై ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తరా అంటూ మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉపాసన ఈ విషయంపై మాట్లాడింది. ఆ వివరాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఉపాసన మాట్లాడుతూ..ఈమధ్య పిల్లల గురించి చాలామంది అడుగుతూనే […]

ట్రాన్స్ జెండరే నా బెస్ట్ ఫ్రెండ్.. ఉపాసన షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అంటే ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిన విషయమే. ఇక అందులో ఉపాసన అంటే మెగా అభిమానులకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఈమె ఎంతో దయాగుణంతో నిరుపేదలకు సైతం సహాయం చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఒక ప్రముఖ ఇంటర్వ్యూ ఛానల్ లో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది వాటి విషయాలను చూద్దాం. ఆ ఇంటర్వ్యూలో ఇంటర్యూయర్ ఉపాసనను ఇలా అడిగింది. బంగారు , వెండి కంచాలలో తిని పెరిగే […]

పుష్ప సినిమాకు కూడా తప్పని లీకుల బెడద..వీడియో వైరల్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, గ్లామర్ క్వీన్ రష్మిక మందన కలిసి నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. పుష్ప మొదటి భాగాన్ని డిసెంబర్ 17 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా డేట్ దగ్గర పడడంతో సినిమా ప్రమోషన్లు శరవేగంగా జరుపుతున్నారు. ఇక పుష్ప సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. అయితే పుష్ప మేకర్ లీకుల సమస్య […]

 టాక్‌షోలో బాలయ్య రాక్ షో.. థింకింగ్ మారిపోయిందిగా..వీడియో వైరల్..!

60 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ బాలయ్య ఎనర్జీ లో.. ఏ మాత్రం మార్పు రాలేదు అని చెప్పడానికి నిదర్శనం బాలయ్య నిర్వహిస్తున్న టాక్ షో లో వచ్చిన ఆయన డాన్స్ స్టెప్పులే అని చెప్పవచ్చు.. నందమూరి నాయక.. అనే పాటకు ప్రముఖ హీరోయిన్ పూర్ణ తో కలిసి ఆయన వేసిన స్టెప్పులు అదరహో అనిపించేలా ఉన్నాయి.. అప్పటికీ ఇప్పటికీ ఆయన లో ఉన్న ఎనర్జీ ఏమాత్రం తగ్గిపోకుండా అంతే జోష్ తో డాన్స్ చేయడంతో షో లో […]

సరికొత్త లుక్ తో గోపీచంద్ పక్కాకమర్షియల్ మూవీ టీజర్..వైరల్..!

హీరో గోపీచంద్ మొదట విలన్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మంచి సినిమాలలో నటించి సక్సెస్ అందుకున్నాడు. ఇక తాజాగా వరుస సినిమాలు ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ కు సిటీ మార్ సినిమా కొంత ఊరటనిచ్చింది అని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ సినిమా టీజర్ విడుదలైంది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా మారుతి వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా […]