యశోద సినిమాలో నటిస్తున్న ఈ నిన్నటి తరం బాల నటిని గుర్తుపట్టారా ?

ఇప్పుడు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తున్న చాల మంది నటీనటులు ఒకప్పుడు బాలనటులుగా ఎంట్రీ ఇచ్చినవారే. ఒకసారి సినిమా రుచికి అలవాటు పడితే అది వారిని జీవితాంతం వదిలిపెట్టదు. ఆలా నిన్నటి తరంలో బాలనటిగా నటించి, ఆ తర్వాత కాలంలో చెల్లి పాత్రలకు పెట్టింది పేరుగా ఎదిగిన నటి మధురిమ నార్ల. ఈమె కేవలం నటి మాత్రమే కాదు.. అద్భుత నాట్య కళాకారిణి కూడా. దేశ విదేశాల్లో ఎన్నో డ్యాన్స్ ప్రదర్శనలు ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. […]

వరస అవకాశాలు ఇచ్చి నిత్య మీనన్ ని ఆదుకుంటున్న టాలీవుడ్ హీరోలు..

నేటి రోజుల్లో హీరోయిన్లందరూ కూడా అందాలు ఆరబోస్తూ వరుస అవకాశాలు అందుకుంటూన్న నేటి రోజుల్లో ఇప్పటికీ అభినయానికి నటనకు ఆస్కారమున్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది నిత్యామీనన్. కేవలం నటిగా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా తన టాలెంట్ను రుజువు చేసుకుంటుంది. వరుస అవకాశాలు రాకపోయినా పర్వాలేదు స్టార్ హీరోయిన్ గా భారీ పారితోషికం తీసుకోకపోయినా పర్వాలేదు.. కానీ మనసుకు నచ్చిన ప్రేక్షకులు మించిన పాత్రలు మాత్రమే చేస్తాను అంటూ చెబుతుంది ఈ […]

జక్కన్న ప్లాన్ బెడిసి కొడుతుందా.. త్రిబుల్ ఆర్ విడుదలకు రెండు సమస్యలు?

త్రిబుల్ ఆర్.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి ఈ సినిమాను మొదలు పెట్టాడు.. కానీ సినిమాకి ముహూర్తం మాత్రం కలిసి రాలేదేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి ఏ రేంజ్ లో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయో .. అదే రేంజ్ లో ఈ సినిమాకు ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. షూటింగ్ దగ్గర నుంచి విడుదల వరకు అన్ని అడ్డంకులే. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అన్నది […]

బీమ్లా నాయక్ సినిమాను మిస్ చేసుకున్నదురదృష్టవంతుడు ఎవరో తెలుసా..?

పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఏ దర్శకుడైనా సరే ఎగిరి గంతులేస్తూ ఉంటాడు. సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారు పవన్ కళ్యాణ్ తో ఒక్కసారైనా సినిమా తీయాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఇండస్ట్రీకి కొత్త గా ఎంట్రీ ఇచ్చే దర్శకులు పవన్ కళ్యాణ్తో సినిమా చేసే ఛాన్స్ వస్తే ఇక అంతకంటే అదృష్టం ఏముంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి పవర్ స్టార్ తో సినిమా చేస్తే ఊహించని రేంజ్ […]

అక్కినేని బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ.. నాగచైతన్య స్టార్ హీరో కాకపోవడానికి 10 కారణాలు ఇవే?

నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్.. మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్.. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు.. అల్లు వారి ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్.. ఇలా భారీ బ్యాగ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన హీరోలందరూ ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. కానీ అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడుగా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోగా నాగార్జున ఎదిగినట్లు నాగార్జున కొడుకు లు మాత్రం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదగా లేకపోతున్నారు. అఖిల్ ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తుంటే […]

కుటుంబంతో పుష్ప సినిమాను చూసిన బాలకృష్ణ.. ఏమన్నారంటే..!

నందమూరి బాలకృష్ణ తన ప్యామిలితో కలిసి పుష్ప సినిమాని చూడడం జరిగింది. అందుకోసం మైత్రి మూవీ మేకర్స్ వారు బాలయ్య కోసం ఒక స్పెషల్ స్క్రీన్ ని వేయించారు. ఇక బాలకృష్ణ తో పాటు ఆయన సోదరి పురందేశ్వరి, బాలకృష్ణ భార్య వసుంధర, కొడుకు కూతురు ఆమె భర్త అందరూ కలిసి ఈ సినిమాను నిన్నటి రోజున సాయంత్రం వేళ చూశారు. అలా సినిమా చూసి థియేటర్ బయట నుండి వస్తున్న ఒక వీడియో వైరల్ గా […]

వలిమై..ట్రైలర్ తో అదరకొడుతున్న అజిత్..!

అజిత్ కుమార్ హీరోగా.. హెచ్ వినొత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వలిమై. ఈ సినిమాని జి స్టూడియోస్ మరియు బోనికపూర్ లు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్లు, వీడియోలు.. ప్రేక్షకులను బాగానే అలరించాయి అని చెప్పవచ్చు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారింది. ఈ సినిమా ట్రైలర్ ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. అజిత్ మరియు […]

మారువేషంలో..తన సినిమాను తానే చూసుకున్న స్టార్ హీరోయిన్..వీడియో వైరల్..!

ఈ ఏడాది సూపర్ హిట్ సినిమాలతో తన ఖాతాలో సక్సెస్ వేసుకుంది హీరోయిన్ సాయి పల్లవి. ఆమె హీరోయిన్ గా నటించిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాల విజయం తో బాగా దూసుకుపోతోంది. ఇక శ్యామ్ సింగరాయ్ మూవీ థియేటర్ లో సందడి చేస్తుండగా.. సాయి పల్లవి ఓ సాహసానికి పూనుకుంది. శ్యామ్ సింగరాయ్ సాయి పల్లవి దేవదాసి పాత్రలో చేసింది. ఎప్పటిలాగే సాయిపల్లవి పాత్ర ఈ సినిమాలో హైలెట్గా నిలిచింది. ఇక ఈ సినిమాకి […]

పంచుల ప్రవాహంతో..శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో.. వైరల్..!

బుల్లితెరపై ఈటీవీ లో ప్రసారమయ్యే షో శ్రీదేవి డ్రామా కంపెనీ.. ఈ షో కి కూడా మంచి టిఆర్పి రేటింగ్ లభిస్తోంది. ఈ షో కి సుధీర్ యాంకర్ గా పని చేస్తున్నాడు. అయితే తాజాగా యశోద సంబంధించి ప్రోమో ఒకటి వైర్లతో మారుతోంది. షో కి గెస్ట్ గా హీరోయిన్ మహేశ్వరి వచ్చింది. ఈ షోలో భాగంగా ఆమెను ఆహ్వానిస్తూ సుధీర్ ఆమెతో చేయి కలిపే ప్రయత్నం చేయగా.. ఆమె చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తోంది. […]