భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినిమా అభిమానులు ఆర్ఆర్ఆర్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పడానికి ఈ ఒక్క శాంపిల్ చాలు. బుక్ మై షో లో టికెట్స్ ఆలా ఓపెన్ అయ్యాయో లేదో వారం రోజుల పాటు టికెట్స్ అన్ని ఫుల్ అయ్యాయి. ఏపీ, తెలంగాణలో అయితే టిక్కెట్ల కోసం పెద్ద యుద్ధమే నడుస్తోంది. వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున సినిమా రిలీజ్ అవుతుండడం తో సినిమాను చూసేందుకు […]
Category: Uncategorized
RRRకు ఆస్ట్రేలియాలో ఇదేం రచ్చరా బాబు.. చూస్తుంటేనే మైండ్‌బ్లాక్ అవుతోంది..!
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్న తెలుగు వారు మరియు భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా త్రిబుల్ ఆర్. “రౌద్రం రణం రుధిరం” టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమాకు బాహుబలి ది కంక్లూజన్ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించారు. మరోవైపు టాలీవుడ్‌లోనే క్రేజీ హీరోలుగా ఉన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. ఈ సినిమాకు తెలుగు గడ్డ మీద మాత్రమే […]
కూతురు హాట్ ఎక్స్పోజింగ్స్ ..తండ్రి మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే..!!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలి అంటే ఎక్స్ పోజ్ చేయాల్సిందే..దానిని ఎవ్వరు తప్పు అనడం లేదు. కానీ హద్దులో ఉంటే మంచిది అంటున్నారు అంతే. ఈ మధ్య ఎక్కువ మంది హీరోయిన్లు బార్డర్స్ దాటేసి ఎక్స్ పోజింగ్స్ చేస్తున్నారు. ఎక్స్ పోజింగ్ కూడా హద్దులో ఉంటే చాలా బాగుంటుంది. అదే శృతిమించితే ఛండాలంగా ఉంటుంది. అందం అనేది దాచుకుంటేనే బాగుంటుంది. ఎక్కడ అంత చూయించాలో అంతే చూయించాలి. అలా కాదు అనీ ఒళ్లంతా కనిపించేలా డ్రెస్ […]
RRR ప్రమోషన్స్ కి విజయేంద్ర ప్రసాద్ ని దూరంగా ఉండమని చెప్పిన రాజమౌళి..ఎందుకంటే..?
RRR.. మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ధియేటర్స్ లో గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కానుంది . కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూసిన తరుణం మరి కొన్ని గంటల్లోనే ..రాబోతుంది. దీంతో మూవీ లవర్స్ చాలా ఈగర్ గా ఈ సినిమా చూడాలి వెయిట్ చేస్తున్నారు. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా RRR కావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీ గానే ఉన్నాయి. […]
ఎన్టీఆర్ మా అధ్యక్షుడు ఎందుకు కాలేదు… ఏం జరిగింది..!
అన్నగారు కోల్పోయిన అవకాశం అంటే.. చాలా మందికి ఆశ్చర్యం కలిగించి ఉంటుంది. కానీ, అన్నగారు అత్యంత కీలకమైన అవకాశం మాత్రం చేజార్చుకున్నారు.. అయితే.. అందులో.. ఆయన దురుద్దేశం ఏమీ లేదు. తనకు అవకాశం దక్కకపోయినా.. ఫర్వాలేదు.. కానీ.. నటీనటులు అందరూ కలిసి మెలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అదే.. ఆయనకు అత్యంత కీలకమైన అవకాశాన్ని చేజార్చుకునే పరిస్థితిని కల్పించిందని అంటారు. అదే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్న గారి హయాంలోనే.. అంటే.. 1983లో ఎన్టీఆర్ […]
రెండో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో..ఈ వయసులో “ఏం” చేయడానికి సారూ..?
ఏ వయసు లో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే బాగుంటుంది. ఈ మాటలను మనం చాలా సంధర్భాలల్లో విని ఉంటాం. ముఖ్యంగా ఇంట్లో పెద్ద వాళ్ళు పెళ్లిల విషయంలో ఈ మాటలు అంటుంటారు. యస్..అది నిజమే కదా. ఆ విషయం మనకి తెలుసు. కానీ, నేటి కాలం యువత చదువులు, ఉద్యోగాలు..అంటూ పెళ్లి విషయంలో లేట్ చేస్తున్నారు. యంగ్ ఏజ్ లో బాగా కష్టపడి డబ్బులు సంపాదించాలని తెగ కష్టపడిపోతున్నారు. తీరా పెళ్లి వయసు దాటిపోయాక […]
యస్..ఆ పని చేసింది నేనే.. నాగబాబు సంచలన కామెంట్స్..!!
ఈ మధ్య కాలంలో మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అటు రాజకీయల పై ఇటు సినిమా లపై తనదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల తో కాసేపు ముచ్చటించారు ఆయన. ఈ చిట్‌చాట్ లో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఫన్నీ గా ఆన్సర్ ఇస్తూనే తగలాల్సిన వాళ్లకి తగ్గిలేల గట్టిగా నే ఇచ్చిపడేశాడు […]
హీరోగా.. నిర్మాతగా.. రెమ్మునరేషన్ విషయంలో ఎన్టీఆర్ స్టయిలే వేరు..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ స్టయిలే వేరు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన అనేక భిన్నమైన పాత్రలు పోషించారు. ఈ క్రమంలో ఆయన రెమ్మూనరేషన్ విషయంలో చాలా ఖచ్చితంగా వ్యవహరించే వారట. ఒక్క రూపాయిని కూడా వదులకునేందుకు ఇష్టపడేవారు కాదట. అయితే.. తీసుకున్న ప్రతి రూపా యికీ.. న్యాయం చేసేవారని.. నిర్మాతలు అనేవారు. ఇక, ప్రతి సినిమా విషయంలో అన్నగారు చాలా కమిట్ మెంట్‌తో వ్యవహరించేవారు. ఒక సినిమాను ఒప్పుకుంటే.. ఆ సినిమా పూర్తయ్యే వరకుదాదాపు మరో […]
తల్లి కాబోతున్న మరో స్టార్ హీరోయిన్..సైలెంట్ షాకిచ్చిన అందాల ముద్దుగుమ్మ..!!
ఆడవాళ్లకి మాతృత్వం అనేది గొప్ప వరం. అందరు ఆ వరాని స్వీకరించాలి అనుకుంటారు . ఏ అమ్మాయి కూడా తల్లి అవ్వకూడదు అని కోరుకోదు. ప్రతి ఆడపిల్ల తన జీవితంలో మాతృత్వం పొందాల్సిందే. దానికి హీరోయిన్స్ కూడా అతీతులుకారు. అందం కోసం..కొన్ని సంవత్సరాలు ప్రెగ్నెన్సి ని పోస్ట్ పోన్ చేసుకున్నా..ఆ తరువాత చాలా మంది హీరోయిన్లు పిల్లలను కనేసి ..లైఫ్ లో బాగా సెటిల్ అయ్యారు. ఈ మధ్యనే టాలీవుడ్ పంచదార బొమ్మ కాజల్..తాను తల్లి కాబోతున్న […]