పాన్ ఇండియా హీరోలు..బాలయ్యను చూసి నేర్చుకోండయ్యా..?

యస్.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నందమూరి నట సింహం బాలకృష్ణ గోపీచంద్ మల్లినేని తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటితో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీశాక ..ఎక్కువ కాలం టైం తీసుకోకుండా వెంటనే తాను కమిట్ అయిన ప్రాజెజెక్ట్స్ ని లైన్లో పెట్టే పనిలో పడ్డారు బాలయ్య. ఈ క్రమంలోనే NBK107 షూటింగ్ ను సరవేగంగా ఫినీష్ చేస్తున్నారు బాలయ్య. సినిమా గురించిన కొత్త […]

ఇండ‌స్ట్రీలో విషాదం… KGF నటుడు మృతి

గ‌త రెండేళ్లుగా సినిమా ప‌రిశ్ర‌మ‌ను వ‌రుస‌గా విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప‌లువురు స్టార్ హీరోలు, సినిమా సెల‌బ్రిటీలు, సంవ‌త్స‌రాలుగా ఇండ‌స్ట్రీలో రాణిస్తోన్న వారు వ‌రుస‌గా ఏదో ఒక కార‌ణంతో మృతి చెందుతూ ఉన్నారు. గ‌త యేడాది కాలంలోనే తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ ఎంతో మంది టాలెంట్ ఉన్న వ్య‌క్తుల‌ను కోల్పోయింది. అలాగే సీనియ‌ర్ నిర్మాత‌లు… ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీని ఏలిన ద‌ర్శ‌కులు కూడా స‌డెన్‌గా మృతి చెందుతున్నారు. క‌రోనా దెబ్బ‌తోనే మ‌న సౌత్ సినిమా ఇండ‌స్ట్రీ ఎంతో మంది […]

స‌ర్కారు వారి పాట‌పై జ‌గ‌న్ స‌ర్కార్ ప్రేమ ఎంతంటే … !

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా సర్కారు వారి పాట. స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత రెండేళ్ల‌కు పైగా లాంగ్ గ్యాప్ తీసుకుని మ‌హేష్ బాబు న‌టించిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. పైగా గీత‌గోవిందం లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత పెట్ల ప‌ర‌శురాం డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 130 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా మ‌రో […]

ఎన్టీఆర్- అనుష్క కాంబినేషన్లో మిస్ అయిన బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇదే…!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన అనుష్క..అంటే చాలా మందికి ఇష్టం. ఆమె చేసే నేచురల్ యాక్టింగ్…ఆమె ఎక్స్ ప్రేషన్స్ చాలా మంది జనాలకు నచ్చుతుంది. ఈ టాలెంట్ తోనే ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఆల్ మోస్ట్ అందరి హీరోలతో జతకట్టిన అనుష్క..నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. వెంకటేష్ హీరో గా నటించిన చింతకాయల రవి సినిమాలో..ఓ పాటలో ఎన్టీఆర్ […]

రాజ‌కీయ ప‌ద్మ వ్యూహంలో జ‌న‌సేనకు చిక్కులు..!

“రాజ‌కీయాలంటే.. ఆషామాషీ కాదు. ఎన్నో క‌ష్టాలు ఉంటాయి. నిల‌దొక్కుకోవ‌డం కూడా చాలా క‌ష్టం“ త‌ర‌చుగా.. ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పే మాట‌. అయితే.. ఇన్ని క‌ష్టాలు ఉండి కూడా ఎందుకు పార్టీని న‌డ‌ప‌డం .. అనేది విప‌క్షాల ఎదురు ప్ర‌శ్న‌. అయితే.. ఈ విష‌యాన్ని ప‌క్కన పెడితే.. నిజంగానే అన్ని క‌ష్టాలు ఉండి కూడా పార్టీ న‌డుపుతున్న జ‌న‌సేనాని.. పార్టీ అంటే.. ఏంటి? అనేది ఇప్ప‌టి వ‌ర‌కు అర్ధం చేసుకోలేక పోయార‌నేది […]

ఓర్ని దుంప తెగ…ఏం చూపిస్తున్నావో అర్ధమౌతుందా..?

ప్రస్తుతం..సినీ ఇండస్ట్రీలో ఆడ మగ తేడా లేకుండా అన్నింటిలోను సమానత్వం కోరుకుంటున్నారు. అలాగే చేస్తున్నారు కూడా..ఒక్క రెమ్యూనరేషన్ విషయంలో తప్ప. అసలే బయట సమ్మర్..ఎండలు భగ భగా మండుతున్నాయి ..దీనికి తగ్గట్లే అందాల ముద్దుగుమ్మలు..ఏవేవో చూపిస్తూ..సమ్మర్ హీట్ ని తమ హాట్ ఫోటోలతో మరింత పెంచేస్తున్నారు. వాళ్లు స్విమ్మింగ్ ఫూల్ లో , బీచ్ లో బికినీ లు వేసుకుని హాట స్టిల్స్ తో హాయిగా ఫీల్ అవుతూ..కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఫాం […]

అసలైన మగాడు అంటే..ఆ మూడు వదిలేయాలి..!!

RGV..ఈ పేరు చెప్పితే బయపడే వాళ్లు ఉన్నారో లేరో తెలియరు కానీ..తిట్టుకునే వాళ్ళు మాత్రం బోలెడు మంది ఉన్నారు. కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేయడంలో ఆయన తరువాతే ఎవ్వరైనా. అడిగినా అడగకున్నా..ఆయన అభిప్రాయం చెప్పే నిర్మోహమాటంగా చెప్పే సతా ఉన్న వ్యక్తి..ఈ రామ్ గోపాల్ వర్మ. లైఫ్ ఇలా కూడా ఎంజాయ్ చేస్తారా..? అంటున్నారు నేటి యువత ఆయన అమ్మాయిలతో మెదిలే తీరు చూస్తుంటే. ఒకప్పుడు మంచి మంచి సినిమాలు తీసి బాగా పాపులర్ అయిన రామ్ గోపాల్ […]

టాలీవుడ్‌లో ఈ వారం 4 సినిమాల పోటీ… గెలుపు ఎవ‌రిదంటే…!

టాలీవుడ్‌లో ఈ వారం రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలులేవు. అయితే రిలీజ్‌కు వ‌స్తోన్న 4 సినిమాలు కూడా ప్రేక్ష‌కుల‌ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇందుకు కార‌ణం ఈ సినిమాల కోసం మేక‌ర్స్ చేస్తోన్న ప్ర‌చారామే. ఈ నాలుగు చిన్న సినిమాలు కూడా డిఫ‌రెంట్ లైన్స్‌తో తెర‌కెక్కిన‌వే. ఓవ‌రాల్‌గా ఈ 4 సినిమాలు ప్రేక్ష‌కుల‌ను ఎట్రాక్ట్ చేయ‌డంలో అయితే స‌క్సెస్ అయ్యాయ‌నే చెప్పాలి. విశ్వ‌క్‌సేన్ న‌టించిన అశోకవనంలో అర్జునకల్యాణం సినిమా ప్రమోషన్ కోసం ప్రాంక్ ప్లాన్ చేశాడు హీరో. అది […]

యాంకర్-విశ్వక్ సేన్‌ గొడవ: మధ్యలో అనసూయ F*** (వీడియో) వైరల్..!!

మన పెద్ద వాళ్ళకు ఊరికే అంటారా..”తన కోపమే తన శత్రువు” అని.. ఇప్పుడు చూడండి..దేవి నాగవల్లి కోపంలో విశ్వక్ సేన్ ని గెట్ అవుట్ అనడం..ఆయన అదే కోఫంలో F** అంటూ బూతు పదం వాడటం..అంత క్షణాల్లో జరిగిపోయింది. కానీ, దాని ఎఫెక్ట్..పాత వీడియోలను కూడా బయటకు తవ్వుతూ.. రచ్చ రచ్చ చేస్తుంది. ఇప్పుడు అంతా F** ఆ పదమే హైలెట్ గా మారింది. ఆ పదం బూతే కానీ నేటి కాలంలో యువత దానిని చాలా […]