బాలయ్య లేటెస్ట్ మూవీ పై మాస్ మాసివ్ అప్డేట్స్..నందమూరి అభిమానులకు పూనకాలే..!!

బాలయ్య సినిమాలు వస్తున్నాయి అంటేనే అభిమానుల్లో అదో తెలియని ఫీలింగ్ తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఆయన చెప్పే డైలాగులు వింటుంటే..గూస్ బంప్స్ రావాల్సిందే. అఖండ సినిమాతో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన బాలయ్య..కరోనా కష్ట కాలంలో ఉన్న ఇండస్ట్రీకి..నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్పి డేర్ గా సినిమాను రిలీజ్ చేసి..ఇండస్ట్రీకి ఒక్క మగాడు గా నిలిచాడు. ఈ సినిమా సాధించిన విజయం గురించి..బద్ధలు కొట్టిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతటి బ్లాక్ బస్టర్ సినిమా […]

టీడీపీలో ఖాళీలు..అభ్యర్ధులు దొరకడం లేదా?

గత ఎన్నికల్లో జగన్ దెబ్బకు టీడీపీ ఇప్పుడుప్పుడే నిదానంగా కోలుకుంటుందని చెప్పొచ్చు…దాదాపు రెండేళ్ల పాటు టీడీపీలో చలనం లేదు…కానీ ఇటీవల పార్టీలో కాస్త ఊపు కనిపిస్తోంది. ఈ వయసులో కూడా చంద్రబాబు కాళ్ళకు బలపం కట్టుకుని మరీ తిరుగుతూ పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎంత కష్టపడిన పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. పార్టీ పూర్తి స్థాయిలో పికప్ అవ్వడం లేదు. అలాగే కొన్ని చోట్ల బలమైన అభ్యర్ధులు కూడా పార్టీకి లేరు. వచ్చే […]

బాబు భ్రమలు..ఆ జిల్లాల్లో వీక్?

అదిగో జగన్ పై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది..జగన్ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు చీదిరించుకుంటున్నారు. అసలు జగన్ కు ప్రజలు ఇంకో అవకాశం ఇవ్వరని, రాబోయేది టీడీపీ ప్రభుత్వమని, ఇంకా వార్ వన్ సైడ్ అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు పదేపదే చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఏ మీటింగ్ లో చూసిన బాబు ఇలాగే మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ప్రజలు…జగన్ ని చిత్తుగా ఓడించడానికి రెడీగా ఉన్నారన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇవన్నీ బాబు భ్రమలే […]

‘సీఎం’ పవన్: బాబుకు షాక్ తప్పదా?

సీఎం సీఎం సీఎం…పవన్ పాల్గొన్న ప్రతి సభలో వినపడే నినాదాలు. పవన్ ని ఉద్దేశించి..జనసేన శ్రేణులు, అభిమానులు సీఎం సీఎం అంటూ అరుస్తూ ఉంటారు. అంటే పవన్ సీఎం అవ్వాలనేది అభిమానుల కోరిక. కానీ ఆ కోరిక నెరవేరడం అనేది చాలా కష్టమైన పని అనే సంగతి తెలిసిందే. ఎందుకంటే ఏపీలో జనసేనకు బలం పెద్దగా లేదు…వైసీపీ-టీడీపీలకు ధీటుగా జనసేన లేదు. ఏదో 6-7 శాతం ఓట్లు మాత్రమే ఆ పార్టీకి ఉన్నాయి. మరి ఆ ఓట్లతో […]

బీజేపీ మళ్ళీ ‘ఒక్కటి’ దాటడం కష్టమేనా!

రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీది ఒక వింత పరిస్తితి…ఒకచోట బలంగా ఉంటే…మరొక చోట చాలా వీక్ గా ఉంది. తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని చూస్తుంటే..ఏపీలో కనీసం ఒక్క సీటు అయిన దక్కకపోతుందా? అని బీజేపీ చూసే పరిస్తితి ఉంది. వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పెద్ద బలం లేదు. ఎప్పుడైనా టీడీపీతో పొత్తు పెట్టుకుని నాలుగైదు సీట్లు గెలుచుకునే పరిస్తితి తప్ప…సొంతంగా బీజేపీ సత్తా చాటిన సందర్భాలు తక్కువ.  కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో […]

లగడపాటి ఎంట్రీ ఇచ్చేస్తారా?

ఎందుకు తలుచుకున్నారో…ఏంటో గాని తెలంగాణ మంత్రి కేటీఆర్ సడన్ గా లగడపాటి రాజగోపాల్ పేరు తలుచుకున్నారు. తెలంగాణలో వస్తున్న సర్వేలపై కేటీఆర్ స్పందిస్తూ..ప్రతి సర్వేలోనూ తమ పార్టీదే విజయం అని రుజువైందని, ఇప్పుడు వచ్చినవన్నీ బీజేపీ, కాంగ్రెస్ అనుకూల సర్వేలు అని, వాటిల్లో కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని చెబుతున్నారని అన్నారు. ఇదే క్రమంలో నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, 90 లక్షల ఓట్లు తగ్గవని, తగ్గితే రాజకీయాల్లో ఉండనని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఇక రేవంత్ […]

టార్గెట్ కొడాలి: ఆ పని సాధ్యమేనా?

ఒకప్పుడు రాజకీయాలు విధాన పరంగా ఉండేవి…నేతలంతా పాలసీ పరమైన అంశాలపై విమర్శలు చేసుకోవడం గాని, కౌంటర్లు ఇవ్వడం గాని చేసేవారు. కానీ ఇప్పుడు రాజకీయాలు అలా లేవు…వ్యక్తిగతమైన విమర్శలు…బూతులు తిట్టుకోవడం, అలాగే దాడులు చేయడం లాంటివే ఎక్కువ కనబడుతున్నాయి. అటు అధికార వైసీపీ అయిన, ఇటు ప్రతిపక్ష టీడీపీ అయిన ఇదే పంథాలో ముందుకు పోతుందని చెప్పొచ్చు. అధికారం అంటే రాజకీయంగా పై చేయి సాధించడమే అన్నట్లుగా ఉంది..గతంలో టీడీపీ అధికారంలో ఉండగా…వైసీపీ నేతలని ఎలా ఇబ్బంది […]

టీడీపీలో పోరు: శ్రావణినే టార్గెట్!

గత ఎన్నికల నుంచి అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గం బాగా టాపిక్ అవుతుంది..ఇక్కడ టీడీపీలోని వర్గ పోరు బాగా హైలైట్ అవుతుంది. కంచుకోట లాంటి నియోజకవర్గంలో వర్గ పోరుతో టీడీపీ ఇంకా బలహీనపడుతుంది. అలాగే టీడీపీ నాయకురాలు బండారు శ్రావణి టార్గెట్ గా సీనియర్ నేతలు రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఆమెని ఎలాగైనా సైడ్ చేయాలనే విధంగా టీడీపీ సీనియర్లు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. జేసీ దివాకర్ రెడ్డి వర్గం అయిన బండారు శ్రావణికి…గత ఎన్నికల్లో శింగనమల […]

టీడీపీ కోటలని కూల్చనున్న జగన్?

ఇప్పటికే జగన్ దెబ్బ ఏంటో టీడీపీకి బాగా తెలిసింది…జగన్ దెబ్బకు కంచుకోటల్లో సైతం టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో బడా బడా నేతలు సైతం దారుణంగా ఓడిపోయారు. టీడీపీకి ఓటమి పెద్దగా తెలియని నియోజకవర్గాల్లో కూడా ఓటమి అంటే ఎలా ఉంటుందో జగన్ చూపించారు. అయితే ఆ ఎన్నికల్లో జగన్ వేవ్ ని తట్టుకుని 23 చోట్ల టీడీపీ గెలిచింది. అందులో నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ వైపుకు లాగేసిన విషయం తెలిసిందే. […]