టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవి అంటే ఎంతో ప్రత్యేక గుర్తింపు ఉందో మనకు తెలిసిందే. ఇక ఈయన అభిమానులు తన పుట్టినరోజు కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సందర్భం మరి కొద్ది గంటలలో రానే వస్తోంది. ఇక ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆయన పుట్టిన రోజు సందర్భంగా 154 వ సినిమాకు సంబంధించి, ఒక పోస్టు వైరల్ గా మారుతుంది ఆ పోస్ట్ వివరాలను […]
Category: Uncategorized
ఆ హీరో చేసిన పనికి రష్మిక షాక్..గుట్టంతా బయటపెట్టిన బ్యూటీ!
రష్మిక మందన్నా..ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక తక్కువ సమయంలోనే స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇక ఈమె నటిస్తున్న చిత్రాల్లో `ఆడవాళ్లు మీకు జోహార్లు` ఒకటి. శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ […]
గన్నుతో చెలరేగిపోయిన పవన్..వీడియో వైరల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా గన్నుతో చెలరేగిపోయాడు. అవును, మీరు విన్నది నిజమే. అసలు విషయం ఏంటంటే.. పవన్, రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కుతున్న తాజా మల్టీస్టారర్ `భీమ్లా నాయక్`. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. అయితే ఈ మధ్య భీమ్లా నాయక్ విడుదలపై కొన్ని […]
భారత్‌లో భారీగా క్షీణించిన కరోనా మరణాలు..పాజిటివ్ కేసులెన్నంటే?
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్‌లోనూ పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న కూడా కరోనా కేసులు, మరణాలు భారీగా క్షీణించాయి. గత 24 గంటల్లో భారత్‌లో 34,457 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా […]
చిరు బర్త్‌డే..సూపర్ ట్రీట్ ప్లాన్ చేసిన మెహర్ రమేష్!
రేపు(ఆగష్టు 22) టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. మెగా అభిమానులందరూ ఆ రోజును పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, రక్త దానాలు, అన్నదానాలు అంటూ నానా హంగామా చేస్తుంటారు. అలాగే చిరు నటిస్తున్న సినిమాల నుంచి అదిరిపోయే అప్డేట్‌లు వస్తుంటాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న చిరంజీవి.. మరోవైపు మోహన్ రాజా డైరెక్షన్‌లో లూసిఫర్ రీమేక్ ను కూడా స్టార్ట్ చేశాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి అయిన వెంటనే మెహర్ రమేష్‌తో వేదాళం రీమేక్, బాబి […]
పాయల్ రాజ్‌పుత్‌పై పోలీస్ కేసు..ఆ తప్పుతో అడ్డంగా బుక్కైందిగా!
పాయల్ రాజ్‌పుత్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఆర్ఎక్స్ 100` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ హాట్ బ్యూటీ.. మొదటి సినిమాలోనే ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీపై పోలీస్ కేసు నమోదు అయింది. ఇంతకీ పాయల్ ఏం తప్పు చేసింది.. అసలు జరిగిందో తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. పాయల్ పెద్దపల్లిలో వెంకటేశ్వర షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో […]
వర్మ వికృత చేష్టలు..కొత్త అమ్మాయితో రచ్చ రచ్చ!
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. శివ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన ఆయన ఎన్నో సంచలన సినిమాలు తీసి టాప్ డైరెక్టర్‌గా మారాడు. కానీ రానురానూ వర్మ స్టైల్ మారింది. ప్రజలు ఆదరించినా, ఆదరించకపోయినా తనకు నచ్చినట్లు సినిమాలు తీస్తూ వరుస ఫ్లాపులను మూటగట్టుకుంటున్నారు. అలాగే ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా వ్యవహరించే వర్మ.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. మొన్నటికి మొన్న అషూ రెడ్డిని […]
అసలే బాధలో ఉన్న నానికి మరో కొత్త తలనొప్పి..ఏమైందంటే?
కరోనా సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అయినప్పటికీ.. ప్రభుత్వం విధించిన అనేక ఆంక్షల మధ్య పెద్ద సినిమాలేవి విడుదలకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే పలు చిత్రాలు తప్పక, పరిస్థితులు అనుకూలించక ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ లిస్ట్‌లో నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన `టక్ జగదీష్` చిత్రం కూడా చేరిపోయింది. నిజానికి నాని మొదటి నుంచీ థియేటర్‌లోనే రావాలని కోరుకున్నాడు. కానీ, ఏపీలో పూర్తిగా థియేటర్లు తెరుచుకోలేదు. పైగా థియేటర్లు, […]
ఏపీలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు..కొత్తగా ఎన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,435 పాజిటివ్ […]