టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తాజా చిత్రం `మాస్ట్రో`. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మిల్కీబ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మూవీని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మేకర్స్ మాస్ట్రో ట్రైలర్‌ను […]
Category: Uncategorized
అప్పుడు చెంప చెల్లుమనిపించింది..ఇప్పుడు రాఖీ కట్టేసింది!
నడి రోడ్డుపై బిజీ ట్రాఫిక్ మధ్యన సాదత్ అలీ సిద్ధిఖీ అనే క్యాబ్ డ్రైవర్‌ను ప్రియదర్శిని నారాయణ్ యాదవ్ అనే యువతి 22 సార్లు చెంపదెబ్బలు కొట్టిన ఘటన గుర్తిండే ఉంటుంది. యూపీ రాజధాని లక్నోలో జరిగిన ఈ ఘటన మొన్నా మధ్య తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో చివరకు ప్రియదర్శనిదే తప్పని తేలడంతో.. నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. కొందరు ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు ప్రియదర్శని మరోసారి వార్తల్లో హాట్ […]
ఆస్తి కోసమే రామ్‌తో రెండో పెళ్లి..సునీత సంచలన వ్యాఖ్యలు!
టాలీవుడ్ టాప్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కేవలం 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న సునీత.. కొన్నేళ్లకే భర్తకు విడాకులు ఇచ్చింది. ఇద్దరు పిల్లల బాధ్యత తీసుకుంటూ చాలా ఏళ్లుగా ఒంటరిగానే ఉన్న సునీత ఈ మధ్యే బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది. ప్రస్తుతం భర్త, పిల్లలతో లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది సునీత. అయితే ఈమె రెండో వివాహాన్ని కొందరు సపోర్ట్ […]
సలార్‌లో `రాజమనార్`గా జగ్గుభాయ్..అదిరిపోయిన ఫస్ట్ లుక్!
రెబల్ స్టార్ ప్రభాస్, శ్రుతి హాసన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `సలార్`. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రాన్ని ఏప్రిల్ 14, 2022న విడుదలవుతుందని ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్ర పోషించబోతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలను సలార్ యూనిట్ […]
మహిళలందరికీ పిలుపునిచ్చిన అడవి శేష్..ఎందుకోసమంటే?
టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో అడవి శేష్ నిన్న రక్షాబంధన్ సందర్భంగా మహిళలందరికీ ఓ పిలుపునిచ్చాడు. ఇంతకీ ఏంటా పిలుపు..? అసలు మ్యాటరేంటో..? తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. మహిళల రక్షణ కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం `దిశ` యాప్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మొబైల్ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా సీఎం జగన్ తెలిపారు. ప్రస్తుతం దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, ఆపద సమయంలో ఉపయోగించడం ఎలా అనే […]
దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు..పెరుగుతున్న రికవరీ రేటు!
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్‌లోనూ పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న కూడా కరోనా కేసులు, మరణాలు క్రమంగా తగ్గాయి. గత 24 గంటల్లో భారత్‌లో 25,072 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా […]
అప్పట్లో ఒకడు అలా చేశాడు..గుట్టంతా బయటపెట్టిన నివేదా పేతురాజ్!
నివేదా పేతురాజ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `మెంటల్ మదిలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో వంటి చిత్రాలతో మంచి గుర్తింపును దక్కించుకుంది. మరోవైపు తమిళంలోనూ పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇక తెలుగులో ఈ మధ్యే పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నివేదా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని వృత్తిపరమైన మరియు వ్యక్తిగతపరమైన విషయాలెన్నో పంచుకుంది. ఈ క్రమంలోనే తన ఫస్ట్ […]
నాన్న లేకపోతే పవన్ అలా చేసేవాడు..బాబాయ్‌పై చెర్రీ కామెంట్స్ వైరల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తాజాగా రామ్ చరణ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. చరణ్ బాబాయ్ గురించి ఏం చెప్పాడు..? అసలేం జరిగింది..? అన్నది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. బుల్లితెర అతిపెద్ద గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` నిన్నటి నుంచీ ప్రారంభమైంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్‌కు రామ్ చరణ్ గెస్ట్‌గా వచ్చాడు. ట్రిపుల్ ఆర్ హీరోలు ఇద్దరూ ఒకే స్క్రీన్‌పై సందడి చేయడంలో అటు […]
ప్రభాస్ ఇంటికి వెళ్తే అవన్నీ గల్లంతే అంటున్న సుధీర్ బాబు!!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా నటించింది. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. దాంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ నేపథ్యంలోనే సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు పాన్ఇండియా స్టార్ ప్రభాస్ తో ఇంటర్వ్యూ ప్లాన్ […]