ఏపీలో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు..15 మంది మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అవుతోంది. గ‌త కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు క్ర‌మ‌క్ర‌మ‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. అయితే నిన్న మాత్రం రోజూవారీ కేసులు స్ప‌ష్టంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల […]

బాబు గారూ.. బాబు ఇలా ఉంటే కష్టం..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పొలిటికల్‌ స్టెప్స్‌బాగానే ఉన్నాయి కానీ.. ఆయన వ్యవహారశైలి పార్టీలో ముఖ్యంగా సీనియర్లకు నచ్చడం లేదు. దీంతో సీనియర్‌ నాయకులు లోకేష్‌పై గుస్సా అవుతున్నారు కానీ.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లలేకపోతున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక.. అలాగే ఉండలేక సతమతమవుతున్నారు. అపాయింట్‌మెంట్‌ లేనిదే లోకేష్‌బాబు ఎవరినీ కలవడం లేదు. వారు సీనియర్లైనా..సామాన్య కార్యకర్తలైనా. కార్పొరేట్‌ స్టైల్లో లోకేష్‌ రాజకీయ కార్యకలాపాలు నడుపుతూ పార్టీని అలాగే ఉండాలని చెబుతున్నాడు. అయితే […]

తెలుగుదేశంలో యాత్రాకాలం.. టార్గెట్ 2023 అంటున్న తెలుగు తమ్ముళ్లు..

గత ఎన్నికలు ముగిసి వైసీపీ గెలిచిన తరువాత తెలుగుదేశం పార్టీ రెండున్నర సంవత్సరాల పాటు కార్యక్రమాలు చేపట్టలేదు. పార్టీ నాయకులు కూడా ఎవరికి వారు అన్న చందంగా ఉన్నారు. కొందరు సీనియర్ నాయకులు పార్టీని వీడి వెళ్లారు. టీడీపీలో రాజకీయంగా ఇంతకుమించి పెద్ద మార్పులేమీ చోటుచేసకోలేదు. అయితే 2023 సమీపించేకొద్దీ టీడీపీలో అధికారం కోసం ఆరాటం ఎక్కవైంది. అందుకే టార్గెట్ 2023 అన్నట్లు కార్యక్రమాలు రూపొందిస్తోంది. లోకేష్ కూడా పొలిటికల్ గా యాక్టివ్ కావడం టీడీపీని ఇపుడు […]

బ్రేకింగ్ : కేంద్ర మంత్రి అరెస్ట్…?

సాధారణంగా ప్రజెంట్ టైమ్స్‌లో కార్పొరేటర్ లేదా సర్పంచ్ స్థాయి ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయడానికే పోలీసులు జంకుతుంటారు. కానీ, ఆ రాష్ట్రానికి చెందిన పోలీసులు ఏకంగా కేంద్రమంత్రిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఆయనెవరు.. ఎందుకు అరెస్ట్ చేశారంటే.. మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పని చేసిన ఈ నేత ప్రస్తుతం కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన పేరు నారాయణ్ రాణే. ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇండిపెండెన్స్ వచ్చిన ఇయర్ […]

బ్రేకింగ్ : ఉక్రెయిన్‌ విమానం హైజాక్‌..!

తాలిబన్ల అరాచకాలు ఎక్కువవుతున్న తరుణంలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కాబూల్ లో ఉక్రెయిన్ కు సంబంధించిన విమానాన్ని గుర్తు తెలియని వ్యక్తులు హైజాక్ చేశారు. తాలిబన్లు తమ దేశం కాని వారిని వెళ్లిపోమన్న సంగతి తెలిసిందే. అయితే పరదేశ ప్రజలు తమ దేశాలకు వెళ్లిపోతున్నారు. ఏ దేశానికి చెందిన అధికారులు వారి విమానాలు పంపిస్తున్నారు. తమ ప్రజలను రక్షించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ దేశానికి చెందిన ప్రజల కోసం ఆ దేశ అధికారులు ప్రత్యేక విమానాన్ని […]

జగన్ నిర్ణయంతో సచివాలయాల్లో షాక్…?

రాష్ట్రంలో పాలనను సులభతరం చేసేందుకు, నిత్యం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేందుకు ఏపీ సీఎం జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థను పటిష్టం చేశాడు. గ్రామాల్లో వలంటీర్ల నియామకాలతోపాటు సచివాలయాల్లో అనేకంది సిబ్బందిని కూడా నియమించారు. దీంతో గ్రామాల్లో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమవుతున్నాయి. అయితే ఇపుడు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో సచివాలయ ఉద్యగుల్లో ఆవేదన, ఆక్రోశం వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యోగుల రేషన్ కార్డులు వెనక్కు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు పౌరసరఫరాశాఖ కమిషనర్ […]

నాన్న‌కు దూరంగా మంచు మ‌నోజ్‌..ఆ విష‌యాల‌న్నీ చెప్పేసిన విష్ణు!

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మ‌నోజ్.. ఆయ‌న తండ్రి, టాలీవుడ్ కలెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబుకు దూరంగా ఉంటున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మ‌నోజ్ అన్న మంచు విష్ణునే తెలిపాడు. తాజాగా అలీతో సరదాగా టాక్ షో లో పాల్గొన్న టాలీవుడ్ హీరో, నిర్మాత మంచు విష్ణు.. వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సైతం షేర్ చేసుకున్నాడు. అలాగే త‌న‌కు, త‌మ్మ‌డు మంచు మ‌నోజ్‌కు మ‌ధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయ‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై కూడా విష్ణు […]

ఇండియన్ టు సినిమా పై సంచలన కామెంట్స్ చేసిన కమల్ హాసన్ ..?

క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సుమారుగా 25 సంవత్సరాల తర్వాత ఇండియన్ టు సినిమాను గ్రాండ్ గా మొదలుపెట్టారు. ఇందులో హీరో కమల్ హాసన్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదలు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. సినిమా మొదలు పెట్టిన మొదట్లో షూటింగ్ సమయంలో క్రేన్ యాక్సిడెంట్ అవడంతో, ఈ సినిమా మీద బాగా ఎఫెక్ట్ పడేలా చేసింది. ఇకపోతే ఈ సినిమా ఎప్పటికప్పుడు […]

బ‌న్నీ ఒక్క‌డే రియ‌ల్‌ స్టార్‌..మెగా ఫ్యాన్స్‌కు మంట‌పుట్టిస్తున్న వ‌ర్మ ట్వీట్స్‌!

ఆదివారం నాడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మ‌రియు రక్షాబంధన్‌. ఈ నేప‌థ్యంలోనే చిరంజీవి ఇంట ఆయ‌న పుట్టినరోజు వేడుకలు, ర‌క్షాబంధ‌న్ వేడుక‌ల అట్ట‌హాసంగా జ‌రిగాయి. మెగా బ్రదర్స్‌, సిస్ట‌ర్స్‌, హీరోలు, పిల్ల‌లు ఇలా అంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. అయితే ఈ మెగా వేడుక‌ల్లో అల్లు అర్జున్ మ‌రియు ఆయ‌న స‌తీమ‌ణి స్నేహారెడ్డి పాల్గొన‌లేదు. దాంతో అల్లు అర్జున్ దంప‌తులు ఎందుకు హాజరు కాలేదు అనే ప్రశ్న పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఇలాంటి త‌రుణంలో […]