అక్కినేని వారి కోడలు సమంత తాజాగా క్షమాపణలు కోరింది. క్షమాపణలు కోరేంత తప్పు ఏం చేసింది..? ఈమె ఎవరికి క్షమాపణలు చెప్పింది..? అసలు మ్యాటర్ ఏంటి..? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ఈ మధ్య ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్‌లోలో సమంత పోషించిన రాజీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజీ అనే […]
Category: Uncategorized
ఏపీలో కొత్తగా 1,601 కరోనా కేసులు..ఆ జిల్లాల్లోనే అత్యధికం!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అవుతోంది. గత కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మరణాలు క్రమక్రమగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే నిన్న మాత్రం రోజూవారీ కేసులు స్పష్టంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల […]
BREAKING: సీఎం జగన్ బెయిల్ రద్దు తీర్పు వాయిదా…!
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై బుధవారం సీబీఐ కోర్టు విచారించింది. ఈ విషయమై ఏపీలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వైసీపీ శ్రేణులు తమ అధినేత భవితవ్యం ఎలా ఉండబోతుందని ఆందోలన చెందుతున్న క్రమంలో జగన్‌కు కోర్టు రిలీఫ్ ఇచ్చిందనే చెప్పొచ్చు. సీబీఐ హైకోర్టు ఇప్పటి వరకు ఇరువైపుల నుంచి అనేక వాదనలు విన్న తర్వాత ఎలాగైన తుది తీర్పు ఇస్తుందని అందరూ భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ […]
సూపర్ కామెడీగా `101 జిల్లాల అందగాడు` ట్రైలర్!
అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `101 జిల్లాల అందగాడు`. ఈ సినిమా ద్వారా రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా..చిలసౌ. ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న థియేటర్‌లో విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. చిన్న వయసులోనే వారసత్వంగా […]
దేశంలో మళ్లీ 30 వేలకు పైగా కరోనా కేసులు..648 మంది మృతి!
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్‌లోనూ కరోనా కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే నిన్న మాత్రం రోజూవారీ కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో భారత్‌లో 37,593 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా […]
హార్ధిక్ పాండ్యా ధరించిన ఆ వాచ్ రేటెంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు!
టీమిండియా ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ ప్లేయర్ హార్ధిక్ పాండ్యా క్రికెట్‌లోనే కాదు సోషల్ మీడియాలోనూ ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న హార్ధిక్.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. అయితే తాజా ఫొటోల్లో హార్ధిక్ చేతికి ఉన్న వాచ్ ధర ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఇంతకీ ఆ వాచ్ స్పెషాలిటీ ఏంటీ..? దాని రేటెంత..? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్లాటినంతో తయారు చేసిన […]
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా, నాకు ఆహంకారం..కియారా కామెంట్స్ వైరల్!
కియారా అద్వానీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన `భరత్ అనే నేను` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి సినిమాతోనే హిట్ అందుకుని సూపర్ క్రేజ్ దక్కించుకుంది. ఆ తర్వాత కియారా వినయ విధేయ రామలో నటించినప్పటికీ.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక అప్పటి నుంచీ మరో తెలుగు సినిమా చేయని కియారా.. త్వరలోనే రామ్ చరణ్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న […]
వాటిని దొంగిలించడం అంటే మహా ఇష్టమంటున్న ఆమని!
ఆమని.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `జంబలకిడిపంబ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈమె.. మొదటి సినిమాతోనే మంచి విషయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఆమని నటించిన శుభలగ్నం చిత్రం సైతం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దాంతో తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుని వరుస ఆఫర్లతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిందీమె. ప్రస్తుతం సాయక పాత్రల్లో నటిస్తున్న ఆమని..మరోవైపు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈమె […]
గప్‌చుప్‌గా మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్ రాజ్..నెట్టింట పిక్స్ వైరల్!
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `మా` ఎన్నికల బరిలో దిగిన తర్వాత తరచూ వార్తల్లో నిలుస్తున్నారీయన. ఇదిలా ఉంటే.. తాజాగా ఈయన ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా గప్‌చుప్‌గా మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ప్రకాశ్ రాజ్ పెళ్లి చేసుకుంది ఎవర్నో తెలుసా.. ఆయన భార్య పోనీ వర్మనే. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ప్రకాశ్‌రాజ్, పోని వర్మను పెళ్లి చేసుకుని నిన్నటికి 11 వసంతాలు పూర్తకావడంతో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ […]









