మన ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్లు ఉన్నారు. కానీ కొంతమంది హీరోగా మారిపోయారు.మరి కొంతమంది సినిమాలో కమెడియన్ల గానే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న కమెడియన్లు ఒక్కో సినిమాకు ఎంత రెవెన్యూనరేషన్ తీసుకుంటున్నారో ఒకసారి చూద్దాం. 1). వెన్నెల కిషోర్: ఈయన ఒక సినిమాకి దాదాపుగా 2 లక్షల నుంచి 3 లక్షల వరకు తీసుకుంటాడట. 2). బ్రహ్మానందం: బ్రహ్మానందం ఒక్కో సినిమాకి 4 లక్షల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. 3). ఆలీ: కమెడియన్ ఆలీ ఒక్కో […]
Category: Uncategorized
ప్రభాస్ అలాంటి వాడని అనుకోలేదు..కృతి సనన్ షాకింగ్ కామెంట్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఆదిపరుష్` ఒకటి. ఓం రైత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఆదిపురుష్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ ప్రభాస్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. `ప్రభాస్ చాలా […]
రూ. 200 కోట్లు ఇచ్చినా మహేష్ ఆ పని చేయడంటున్న సుధీర్ బాబు!!
సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. పలాస 1978 డైరెక్టర్ కరుణకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 70 ఎమ్‌ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకోగా.. సినీ ప్రముఖులు సైతం మంచి రివ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే శనివారం హైద్రాబాద్‌లో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సుధీర్ బాబు మాట్లాడుతూ..మంచి కంటెంట్ […]
చిరు ఇంట పీవీ సింధుకు సన్మానం..సందడి చేసిన సినీ తారలు!
టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఘనంగా సన్మానించారు. ఆగష్టు 20వ తేదీనా సింధును చిరంజీవి హైదరాబాదులోని తన నివాసానికి ఆహ్వానించారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య సింధును సత్కరించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. తాజాగా `దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన మన పీవీ.సింధు ని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చింది..` అని […]
4వ తరగతిలో ఫస్ట్ లవ్..పెళ్లికి మాత్రం అలాంటివాడే కావాలి: మేఘా ఆకాష్
మేఘా ఆకాష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `లై` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మేఘా ఆకాష్.. ఆ వెంటనే చల్ మోహన్ రంగ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తమిళంలో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ.. లాంగ్ గ్యాప్ తర్వాత రాజ రాజ చోర మూవీతో ప్రేక్షకులను పలకరించి హిట్ అందుకుంది. ఇక ఈమె నటించిన మరో చిత్రం `డియర్ మేఘా`. […]
జేబులో నుంచి పొగలు.. ఏంటి అని చూస్తే షాకింగ్ వీడియో?
చాలా సందర్భాలలో మొబైల్ ఫోన్లు బ్యాటరీ సమస్యతో కాలిపోతూ ఉంటాయి.ఎక్కువగా ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ ఉబ్బి పేలిపోతుంటాయి. అయితే ఇలా మొబైల్ పేలిన సంఘటనలు ఇప్పటికే ఎలా జరిగాయి. కానీ ప్రజలు మాత్రం మొబైల్ పట్ల అప్రమత్తంగానే ఉంటున్నారు. తాజాగా గుజరాత్లోని పటాన్ జిల్లాలో రాదాన్పుర్ లో ఒక వ్యక్తి జేబులో నుంచి ఉన్నఫలంగా మంటలు చెలరేగాయి. వెంటనే అతని జేబులో ఉన్న ఫోన్ తీసి నేలపై పడేసాడు. అతను చూస్తుండగానే కొన్ని క్షణాల్లోనే మొబైల్ […]
ఏపీలో కొత్తగా 1,321 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్దిగా రోజులుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,321 పాజిటివ్ కేసులు […]
గణేష్ ఉత్సవాల నిర్వహణపై మంత్రుల సమీక్ష…!
వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై తెలంగాణ ఎంపీలైన ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ అత్యున్నత సమీక్ష సమావేశం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగింది. ఈ మీటింగ్ లో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిలతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొని గణేష్ ఉత్సవాల నిర్వహణ అంశంపై చర్చించారు. ఎటువంటి ప్రమాదాలు […]
`శ్రీదేవి సోడా సెంటర్`పై మహేష్ రివ్యూ..ఇంతకీ ఏం చెప్పాడంటే?
సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. పలాస 1978 డైరెక్టర్ కరుణకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 70 ఎమ్‌ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. భారీ అంచనాల నడుము శుక్రవారం విడుదలై మంచి టాక్ తెచ్చుకుందీ చిత్రం. అయితే తాజాగా ఈ సినిమాను తన ఇంట్లోని మినీ థియేటర్లో వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. `శ్రీదేవిసోడా సెంటర్ […]









