ఏపీలో రోజురోజుకు ప‌డిపోతున్న క‌రోనా కేసులు..తాజా లెక్క‌లు ఇవే!

చైనాలో పురుడు పోసుకున్న అతి సూక్ష్మ జీవి అయిన‌ క‌రోనా వైర‌స్‌.. ప్రపంచ‌దేశాల‌ను ఏ స్థాయిలో అత‌లా కుత‌లం చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన క‌రోనా.. ఫ‌స్ట్ వేవ్‌లోనే కాకుండా సెకెండ్ వేవ్‌లోనూ ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్ప‌లు పెట్టేసింది. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా మెల్ల మెల్ల‌గా కంట్రోల్ అవుతోంది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ […]

నో పెళ్లి అంటున్న ర‌కుల్‌.. గుర్రుగా ప్రియుడు..?!

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో క్రేజీగా హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య ర‌కుల్ త‌న ప్రియుడిని అంద‌రికీ ప‌రిచయం చేసిన సంగ‌తి తెలిసిందే. కొంతకాలంగా బాలీవుడ్‌ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో సీక్రెట్‌గా ప్రేమ వ్యవహరం కొనసాగిస్తున్న రకుల్‌.. త‌న బ‌ర్త్‌డే నాడు వారి రిలేష‌న్‌పై ఓపెన్ అయింది. […]

ఏపీలో కొత్త‌గా 174 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

చైనాలో పురుడు పోసుకున్న అతి సూక్ష్మ జీవి అయిన‌ క‌రోనా వైర‌స్‌.. ప్రపంచ‌దేశాల‌ను ఏ స్థాయిలో అత‌లా కుత‌లం చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన క‌రోనా.. ఫ‌స్ట్ వేవ్‌లోనే కాకుండా సెకెండ్ వేవ్‌లోనూ ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్ప‌లు పెట్టేసింది. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా మెల్ల మెల్ల‌గా కంట్రోల్ అవుతోంది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ […]

ఘ‌నంగా కార్తికేయ వివాహం..సంద‌డి చేసిన సినీ తార‌లు వీళ్లే!

టాలీవుడ్ యంగ్ అండ్ స్టైలిష్ హీరో కార్తికేయ ఓ ఇంటి వాడు అయ్యాడు. నేడి ఉదయం 9 గంటల 47 నిమిషాలకు ద‌గ్గ‌రి బంధువులు, ఫ్రెండ్స్, సినీ ప్రముఖుల మధ్య ప్రియురాలు లోహిత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు కార్తికేయ‌. హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగిన వీరి వివాహానికి సినీ ఇండ‌స్ట్రీ నుంచి మెగా స్టార్ చిరంజీవి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, నిర్మాత‌ అల్లు అర‌వింద్‌, డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి, త‌ణికెళ్ల భ‌ర‌ణి, సాయి కుమార్ […]

రూటు మార్చిన కృతి శెట్టి..చిరంజీవి కూతురితో చ‌ర్చ‌లు..?!

కృతి శెట్టి.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన `ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది కృతి శెట్టి. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే త‌న క్యూట్ అందాల‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి.. ఉప్పెన విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ట అయ్యాక కుర్ర‌కారు కలల రాకుమారిగా మారిపోయిందీ బ్యూటీ. ఈ నేప‌థ్యంలోనే సౌత్‌లో చాలామంది దర్శకనిర్మాతలు కృతి డేట్స్ కోసం […]

పెళ్లి చేసుకునే సమయానికి మన హీరోల వయస్సు ఎంతో తెలుసా?

పెళ్లి.. మూడు ముళ్ళతో ఇద్దరు ఒకటయ్యే అపురూపమైన ఘట్టం. కానీ.., ఎవరికి పెళ్లి ఘడియలు ఎప్పుడు ఎలా వస్తాయో అస్సలు ఊహించలేము. లైఫ్ లో వెల్ సెటిల్ అయిన వారు పెళ్లికాక అవస్థలు పడుతుంటారు. మరికొంతమందికి మాత్రం అతి చిన్న వయసులోనే పెళ్లి అయిపోతూ ఉంటుంది. మరి.. మన స్టార్స్ లో ఎవరు, ఏ వయసులో పెళ్లి చేసుకున్నఆరో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రుల ఆరాధ్య దైవం సీనియర్ యన్టీఆర్ నుండి మొదలు పెడదాం, యన్టీఆర్ సినిమాల్లోకి […]

అందాల యాంక‌ర్ అన‌సూయ ఆస్తుల‌ విలువెంతో తెలుసా?

బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న అందాల భామ అన‌సూయ భరద్వాజ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్మాల్ స్క్రీన్‌పై ఎన్నో కార్యక్రమాలకు యాంక‌ర్‌గా వ్యవహరిస్తున్న అనుసూయ‌.. మ‌రోవైపు బిగ్ స్క్రీన్‌పై సైతం స‌త్తా చాటుతూ ఓరా అనిపిస్తోంది. పెళ్లై, ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లైనా అందాల ఆర‌బోత‌లో వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంమే అన‌సూయ‌కు మ‌రిన్ని ఆఫ‌ర్లు తెచ్చి పెడుతోంది. ప్ర‌స్తుతం తెలుగులో పుష్ప‌, ఆచార్య‌, ఖిలాడి, రంగ‌మార్తాండ చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్న […]

ఏపీలో కొత్త‌గా 164 క‌రోనా కేసులు..రిక‌వ‌రీ ఎంతంటే?

2019లో చైనాలో పురుడు పోసుకున్న అతి సూక్ష్మ జీవి అయిన‌ క‌రోనా వైర‌స్‌.. ప్రపంచ‌దేశాల‌ను ఏ స్థాయిలో అత‌లా కుత‌లం చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన క‌రోనా.. ఫ‌స్ట్ వేవ్‌లోనే కాకుండా సెకెండ్ వేవ్‌లోనూ ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్ప‌లు పెట్టేసింది. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా మెల్ల మెల్ల‌గా కంట్రోల్ అవుతోంది. గ‌త కొద్ది రోజులుగా […]

మ‌ళ్లీ ఒకే స్క్రీన్‌పై బాల‌య్య‌-రోజా.. ఇక ద‌బిడి దిబిడే!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ రోజా కంబినేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సాంఘీక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో జంటగా న‌టించి ఆన్ స్క్రీన్‌పై సూప‌ర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న వీరిద్ద‌రూ ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో దూసుకుపోతున్నారు. బాల‌య్య‌, రోజాలు వేరు వేరు పార్టీల్లో ఉన్న‌ప్ప‌టికీ.. వీరిద్ద‌రినీ ఒకే స్క్రీన్‌పై మ‌ళ్లీ చూడాల‌ని అభిమానులు ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడా త‌రుణం రానే వ‌చ్చింది. అవును, చాలా కాలం త‌ర్వాత […]