ఇప్పుడు సౌత్ టు నార్త్ వరకు తిరుగులేని క్రేజ్ ఉన్న హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. 2016 సంవత్సరంలో వచ్చిన హిందీ సినిమా ఎంఎస్ ధోనీ సినిమాతో కియారాకు తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఆమె తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను సినిమా చేసింది. ఈ ఒక్క సినిమాతోనే ఆమె తెలుగు యూత్‌ను పూర్తిగా తన వైపునకు తిప్పేసుకుంది. ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో రామ్‌చరణ్ పక్కన […]
Category: Uncategorized
ఏంటి చిట్టి ఇది..నీకు ఇది న్యాయమేనా..?
జాతి రత్నాలు సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో ఫుల్ కామెడీ టైమింగ్ తో కడుపుబ్బ నవ్వించాడు. ఇక ఈ సినిమాతోనే ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. అమ్మడుకు ఉన్న ప్లస్ పాయింట్ హైట్..చూడగానే అకట్టుకునే రూపం..ఎప్పుడు స్మైల్ తో కనిపిస్తూ ఉంటుంది. ఇక జాతి రత్నాలు సినిమాలో అమ్మడు కామెడీ టైమింగ్ అదుర్స్. నటన పరంగా కూడా మంచి మార్కులే వేయించుకుంది. దీంతో […]
షాక్: చిరంజీవికి చెల్లిగా నయనతార..!
ఓ హీరోకు భార్యగా నటించిన హీరోయిన్.. మళ్లీ అదే హీరోయిన్‌కు చెల్లిగా నటించడం అరుదైన సందర్భమే అవుతుంది. ప్రేక్షకులు ఆ కాంబినేషన్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది అంచనా వేయలేం. అయితే ప్రేక్షకుల అంచనాలు తల్లకిందులు చేస్తూ ఎలా అయినా మెప్పించే నటీనటులు ఉంటే ఇలా భార్యగా, చెల్లిగా చేసినా ఇబ్బంది ఉండదు. ప్రతిభావంతమైన హీరోలు, హీరోయిన్లు ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది. మిస్సమ్మ, గుండమ్మ కథ లాంటి సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించారు ఎన్టీఆర్ – సావిత్రి. […]
కోలీవుడ్ హీరో విజయ్ భార్య ఎవరో తెలుసా..!
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు కామన్. టాప్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోలు.. ఇలా ఎవరైనా కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడం మామూలే. అయితే ఈ బంధాలు ఎక్కువ కాలం నిలబడలేకపోతున్నాయి. సినిమా సెలబ్రిటీల్లో తరచూ ఇగో వస్తూ ఉంటుంది. ఆ ఇగోలను శాటిస్‌పై చేసుకోలేని వారు త్వరగా విడిపోతూ ఉంటారు. బంధానికి ఉన్న విలువ సెలబ్రిటీలకు పెద్దగా తెలియదు. అయితే కొందరు జంటలు మాత్రం ఆ ఇగోలకు దూరంగా దాంపత్య జీవితానికి విలువ ఇచ్చి […]
రష్మికను తల్లిని చేస్తానన్న స్టార్ డైరెక్టర్..అమ్మడు ఆన్సర్ వింటే నోరెళ్లబెట్టాల్సిందే..?
రష్మిక మందన..అమ్మడు పేరు గత కొన్ని నెలలుగా మారుమ్రోగిపోతుంది. ఏ మూహుర్తానా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందో కానీ..చేసిన ప్రతి సినిమా హిట్ కొడుతూ..భారీ బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది. నాగశౌర్య హీరో గా నటించిన ఛలో సినిమాలో ఎలా ఉందో..అదే అందం..అదే ఫిజిక్..అదే ఊపుడు తో కుర్రాళ్ళ మతులు పొగొడుతుంది. డే బై డే కి తన అందాని పెంచుకుంటుందే తప్పా.. తగ్గించుకోడం లేదు. కెరీర్ మొదట్లో ఒకటి రెండు ఫ్లాప్ సినిమాలు […]
బడా డైరెక్టర్ కి సారీ చెప్పిన మహేష్ బాబు..అంత తప్పు ఏం చేశావయ్యా..?
టాలీవుడ్ లో కి ఎంతో మంది హీరోలు వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరు మాత్రమే ప్రేక్షకుల మదిలో చిరస్దాయి గా నిలిచిపోతారు. అలాంటి వారిలో మహేష్ బాబు కూడా ఒకరు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పేరు చేప్పుకుని సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడేకానీ ఏ రోజు కూడా ఆయన రికమండేషన్ లతో సినిమా అవకాశాలు అందుకోలేదు. ఇక కృష్ణ కూడా ఇలా నటించాలి అని గైడ్ చేశాడు కానీ మా కొడుకు కి అవకాశాలు ఇవ్వండి అంటూ […]
కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!
ముదురు ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ బాలీవుడ్‌ను రెండు దశాబ్దాల పాటు ఏలేసింది. అప్పుడెప్పుడో 2000వ సంవత్సరం టైంలోనే సినిమాల్లోకి వచ్చిన కత్రినా తెలుగులో విక్టరీ వెంకటేష్ పక్కన మల్లేశ్వరి చేసింది. రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్‌లో మకుటంలేని మహారాణిగా వెలుగొందినా కూడా కత్రినా అందం ఇప్పటకీ చెక్కు చెదర్లేదు. తన మాజీ ప్రియుడు అయిన కండల హీరో సల్మాన్‌ఖాన్‌తో మొదలు పెడితే క్రేజీ హీరోలతోనే ఆమె ప్రేమాయణం నడిపిందని.. డేటింగ్‌లు చేసిందన్న వార్తలు వచ్చాయి. అయితే చివరకు […]
చెత్త రీజన్ తో ఆ హీరో సినిమాను రిజెక్ట్ చేసిన కృతి..ఇంత హెడ్ వెయిట్ ఏంటి బేబమ్మా..?
ఒక్క సినిమాతో తన తల రాతను మార్చుకున్న అదృష్టవంతురాలు ఈ బేబమ్మ..అదేనండి కృతి శెట్టి. ఈ మధ్య కాలంలో అందరి హీరోలకు..డైరెక్టర్లకు..ప్రొడ్యూసర్ల కన్ను ఈమె పైనే పడింది. అంతేలేండి.. ముందొచ్చిన కొమ్ములకంటే వెనుకొచ్చిన చెవులు వాడి అని మన పెద్ద వాళ్ళు ఊరికే చెప్పుతారా.. ఎన్నో చూసి మరెన్నో అనుభవించే ఇలాంటివి చెప్పుతారు. నిన్నకాక మొన్న వచ్చిన ఈ అమ్మడు అంటే ఎందుకు అందరు డైరెక్టర్లు అంతలా ఎగబడుతున్నారో తెలియడం లేదు. పోనీ, అమ్మడు ఓ అని […]
అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి..అడ్రెస్ లేకుండాపోయిన స్టార్ హీరోయిన్ ఈమె..!!
సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా కామన్. ఒక స్టోరీ రాసుకున్నపుడు కానీ అనుకున్నప్పుడు కానీ మొదట ఓ స్టార్ హీరోనో హీరోయిన్ నో అనుకుంటాం. వాళ్లు ఒప్పుకుంటే సంతోషం..కధ సెట్స్ పైకి వెళ్తుంది. వాళ్ళు ఇతర ఏ కారణాల చేతనైనా ఒప్పుకోలేదా .. ఆ సినిమా మరో హీరో లేదా హీరోయిన్ చేతికి వెళ్తుంది. ఇలా ఓ హీరోయిన్ కాదని మరో హీరోయిన్ చేతికి వెళ్లిన సినిమా చాలా వరకు హిట్లు గా నిలిచాయి. కొన్ని సినిమాలు […]









