గతేడాది కాజల్ నటించిన సినిమాలన్ని వరుసగా డిజాస్టర్లు అయ్యాయి. పవన్‌తో సర్దార్ గబ్బర్‌సింగ్, మహేశ్‌తో బ్రహ్మోత్సవం ఇలా చెప్పుకుంటూ పోతే కాజల్ పెద్ద ఐరెన్‌లెగ్ అన్న ముద్రపడిపోయింది. ఈ యేడాది నుంచి మాత్రం ఆమె దశ దిశ తిరిగిపోయింది. మెగాస్టార్ చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో హిట్ కొట్టిన కాజల్‌కు ఇప్పుడు టాప్ హీరోల పక్కన అవకాశాలు వస్తున్నాయి. అజిత్ వివేగం, విజయ్ మెర్సల్ (తెలుగులో అదిరింది), తెలుగులో రానా సరసన […]
Category: Top Stories
పవన్‌కళ్యాణ్ రికార్డును బీట్ చేసిన నాని
నేచురల్‌స్టార్ నాని తన తాజా చిత్రం నిన్ను కోరి సినిమాతో వరుసగా ఏడో హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే హిట్ టాక తెచ్చుకున్న నిన్ను కోరి సినిమా ఫస్ట్ వీక్ ముగిసే సరికే రూ. 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించి లాభాల భాటలో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో నాని ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ల మార్క్ సాధించారు. ఇటీవల రిలీజ్ అయిన అల్లు అర్జున్ డీజే సినిమా ఓవర్సీస్‌లో ఈ మార్క్ సాధించేందుకు అష్టకష్టాలు […]
డ్రగ్ ఇష్యూలో.. నందు పాత్రపై నిజం చెప్పిన గీత మాధురి
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ రాకెట్ ఓ ఊపు ఊపేస్తోంది. రెండు రోజులుగా ఈ ఇష్యూపై పెద్ద కలకలం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ డ్రగ్ మాఫియాలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చేశాయి. నిన్నటి వరకు సీక్రెట్‌గా ఉన్న వీరి పేర్లు ఈ రోజు బయటకు రావడంతో టాలీవుడ్ మొత్తం ఉలిక్కిపడింది. ఇక వీరికి సిట్ నోటీసులు కూడా అందజేసింది. డ్రగ్స్ ఇష్యూలో పేర్లు బయటకు వచ్చిన వారిలో ప్రముఖ […]
మహేష్ స్పైడర్ ప్రి రిలీజ్ బిజినెస్… ఎన్ని కోట్లో తెలిస్తే షాకే
ప్రిన్స్ మహేష్‌బాబు – స్టార్ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న స్పైడర్ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ టాప్ లేపుతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతోన్న కొద్ది బిజినెస్ అదిరిపోతోంది. ఇక ఆంధ్రా ప్రాంతంలో ఈ సినిమాకు రూ. 36 కోట్లకు భేరసారాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. నైజాంలో రూ. 25 కోట్లు పలుకుతుండగా, మహేష్‌కు చాలా వీక్ ఏరియా అయిన సీడెడ్‌లో రూ. 12 కోట్ల వరకు ఆఫర్లు వస్తున్నాయట. ఇక తెలుగు సినిమాకు అక్షయపాత్రగా మారిన […]
టాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరాకు కేరాఫ్ అడ్రస్ అట!
తాజా టాలీవుడ్ డ్రగ్ ఉదంతంలో యంగ్ హీరో నవదీప్ పేరు కూడా ప్రముఖంగా ప్రస్తావనకు తెచ్చిన సంగతి తెలిసిందే. నవదీప్‌ను ఈ కేసు నుంచి బయటపడేసేందుకు ఏకంగా టాలీవుడ్‌కు చెందిన ఐదుగురు అగ్రహీరోలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఎందుకంటే నవదీప్‌ను పూర్తిస్థాయిలో విచారిస్తే తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని భయపడుతోన్న ఆ అగ్రహీరోలు నవదీప్‌ను ఈ కేసు నుంచి బయటపడేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి నవదీప్ పేరు డ్రగ్స్ ఇష్యూలో బయటకు రావడం ఇదే […]
శమంతకమణి TJ రివ్యూ
సినిమా : శమంతకమణి రివ్యూ రేటింగ్ : 3/5 పంచ్ లై :శమంతకమణి కుర్రాళ్లకు బాగా ఉపయోగపడింది నటీ నటులు: రాజేంద్ర ప్రసాద్, నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది నిర్మాత: V ఆనంద ప్రసాద్ బ్యానర్ : భవ్య క్రియేషన్స్ సంగీతం : మణిశర్మ కథ ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: శ్రీరాం ఆదిత్య భలే మంచి రోజు సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన శ్రీరాం ఆదిత్య ఆ సినిమాతో డైరెక్టర్ గా తన తాను ప్రూవ్ […]
పటేల్ S .I .R – TJ రివ్యూ
సినిమా : పటేల్ S .I .R రేటింగ్ : 2.75/5 పంచ్ లై : పర్లేదు S .I .R నటీ నటులు: జగపతి బాబు, తాన్యా హోప్, పద్మప్రియ ,పోసాని కృష్ణ మురళి నిర్మాత: సాయి కొర్రపాటి బ్యానర్ : వారాహి చలన చిత్రం, సంగీతం : DJ వసంత్ సినిమాటోగ్రఫీ : శ్యామ్ K నాయుడు ఎడిటింగ్ : గౌతమ్ రాజు డైలాగ్ : విజయ ప్రకాష్ కథ : సునీల్ సుధాకర్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం: […]
లిస్టు -2లో టాప్ హీరోలు .. టాలీవుడ్ లో ప్రకంపనలు
టాలీవుడ్‌లో గత రెండు రోజులుగా డ్రగ్స్ ఇష్యూ పెద్ద దుమారం రేపుతోంది. డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నోటీసులు జారీ చేసిన తెలుగు సినిమా ప్రముఖుల పేర్లు అనధికారికంగా వెల్లడయ్యాయి. ఇందులో ప్రముఖ హీరో రవితేజ, హీరోయిన్లు ముమైత్‌ఖాన్, చార్మి, దర్శకుడు పూరి జగన్నాథ్, కెమెరామేన్ శ్యాంకే నాయుడు, హీరోలు నవదీప్, తరుణ్, తనీష్, కేరక్టర్ ఆర్టిస్టు సుబ్బరాజు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా తదితరులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. నోటీసులు అందుకున్న వారు […]
టాలీవుడ్ డ్రగ్ సెంటర్ పూరియే..కారణం ఆ కామన్ లింకే !
టాలీవుడ్ డ్రగ్ ఇష్యూలో పలువురు స్టార్, యంగ్ హీరోలు, హీరోయిన్లు, టాప్ డైరెక్టర్ పేర్లు బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే డ్రగ్ విషయంలో నోటీసులు అందుకున్న వారికి అందరికి ఓ కామన్ లింకు ఉంది. అదే టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ తన టీంలో అందరికి డ్రగ్స్ అలవాటు చేసేవాడని తెలుస్తోంది. చార్మీ, మమైత్‌ఖాన్, సుబ్బరాజు, రవితేజ, శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా ఇలా వీరందరూ పూరి కంపెనీకి చెందిన […]
